మణికట్టు లేదా మణిబంధము (wrist or wrist joint) పూర్వాంగాలలో మోచేయి (forearm) కి, హస్తానికి (hand) మధ్యనున్న కీలు భాగం.
దీనిలో ఎనిమిది మణిబంధాస్థికలు (carpal bones) ఉంటాయి.
రేడియోకార్పల్ (radiocarpal), ఇంటర్ కార్పల్ (intercarpal), మిడ్ కార్పల్ (midcarpal), కార్పోమెటాకార్పల్ (carpometacarpal), ఇంటర్ మెటాకార్పల్ (intermetacarpal) కీళ్లను అన్నింటినీ కలిపి మణిబంధముగా పరిగణిస్తారు. వీటన్నింటికి కలిపి ఉమ్మడి సైనోవియల్ కేవిటీ (common synovial cavity) ఉంటుంది.
మణిబంధములో ఎనిమిది చిన్న ఎముకలు ఉంటాయి. వాటికి సుమారు 6 ఉపరితలాలు ఉంటాయి.
Name | Proximal/radial articulations | Lateral/medial articulations | Distal/metacarpal articulations |
---|---|---|---|
Proximal row | |||
Scaphoid | radius | capitate, lunate | trapezium, trapezoid |
Lunate | radius, articular disk | scaphoid, triquetral | capitate, hamate (sometimes) |
Triquetrum | articular disk | lunate, pisiform | hamate |
Pisiform | triquetral | ||
Distal row | |||
Trapezium | scaphoid | trapezoid | first and second metacarpal |
Trapezoid | scaphoid | trapezium, capitate | second metacarpal |
Capitate | scaphoid, lunate | trapezoid, hamate | third, partly second and fourth metacarpal |
Hamate | triquetral, lunate | capitate | fourth and fifth |
This article uses material from the Wikipedia తెలుగు article మణికట్టు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.