పొడవు

పొడవు లేదా పొడుగు (ఆంగ్లం Length) ఒక కొలమానము.

ఇది సామాన్యంగా దూరాన్ని కొలిచేది.

పొడవు
A cuboid demonstrating the dimensions length, width, and height

భాషా విశేషాలు

తెలుగు భాషలో పొడుగు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పొడుగు లేదా పొడవు అనగా Height, length, stature, ఎత్తు. విశేషణంగా వాడినపుడు ఉదా సంవత్సరము పొడుగున throughout the year. అర్థం వస్తుంది. High, tall, long, lofty. High, as price. v. n. To grow tall, increase, extend, ఉన్నతమగు, వర్ధిల్లు. బియ్యము వెల పొడిగినది the price of rice has risen. పొడుగాటి or పొడుగుపాటి Long, tall. పొడవడగు (పొడవు+అడగు.) క్రియా ప్రదంగా v. n. To be spoilt, చెడు. To die, చచ్చు. పొడవడచు To spoil, చెరుచు. To kill, చంపు అని అర్థం. పొడవు ఆకారంలో Shape, form రూపు. పొడగించు To lengthen, heighten, raise, increase, exalt. To aggravate. swell. To promote in rank. పొడుగుచేయు. ఎక్కువచేయు అని అర్థం. పొడుగుమడుగు అనగా ఆకాశగంగ.

కొలమానం

భౌతిక శాస్త్రంలో పొడుగు ప్రమాణాలు దూరమానంలో దూరం ఒకటే. ఇవి మన శరీర భాగాల పొడవు కొలవడంలోను, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి, భూమిమీద రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని లేదా వివిధ వస్తువుల పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు.

గణితంలో ఎత్తు, పొడవు, వెడల్పులు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా లోతు 90 డిగ్రీల కోణం యొక్క పై, క్రింది భాగాలుగా తీసుకోవాలి.

అంతర్జాతీయ కొలమానాల ప్రకారం పొడవుకు ప్రమాణం మీటరు. సెంటీమీటరు, కిలోమీటరు దీనినుండి వచ్చినవే. ఇంపీరియల్ కొలమానం ప్రకారం పొడవుకు ప్రమాణాలు అంగుళం, అడుగు, గజం, మైలు.

లఘులోలకం యొక్క పొడవు

ఆధార బిందువు నుండి లోలకంలో గోళం యొక్క గురుత్వ కేంద్రం వరకు గల దూరాన్ని లఘులోలకం పొడవు అంటారు.

మూలాలు

Tags:

పొడవు భాషా విశేషాలుపొడవు కొలమానంపొడవు లఘులోలకం యొక్క పొడవు మూలాలుపొడవుఆంగ్లం

🔥 Trending searches on Wiki తెలుగు:

వంకాయచిరంజీవులుభారత రాష్ట్రపతి2024 భారత సార్వత్రిక ఎన్నికలుగూగుల్తెలుగు కులాలుగ్రామ పంచాయతీచాణక్యుడుఊరు పేరు భైరవకోనకుప్పం శాసనసభ నియోజకవర్గంమూర్ఛలు (ఫిట్స్)మా తెలుగు తల్లికి మల్లె పూదండఅగ్నికులక్షత్రియులువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంవిజయనగర సామ్రాజ్యంనరేంద్ర మోదీగర్భాశయముపసుపు గణపతి పూజభువనేశ్వర్ కుమార్పమేలా సత్పతిసంగీతంతెలంగాణా బీసీ కులాల జాబితానువ్వొస్తానంటే నేనొద్దంటానాశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమునందమూరి బాలకృష్ణశతక సాహిత్యమురాజ్యసభతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంఋగ్వేదంబౌద్ధ మతందశరథుడునవధాన్యాలుయనమల రామకృష్ణుడుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఅలంకారంశ్రీముఖిఎస్. జానకిరైతుక్లోమముఉప్పు సత్యాగ్రహంబమ్మెర పోతనకనకదుర్గ ఆలయంఅమ్మవిజయసాయి రెడ్డిఫిరోజ్ గాంధీతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంశ్రీనాథుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువేమనఆవర్తన పట్టికయువరాజ్ సింగ్త్రిష కృష్ణన్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంమరణానంతర కర్మలుఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుపెంటాడెకేన్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకెనడామలబద్దకంఉపమాలంకారంగౌతమ బుద్ధుడుక్వినోవాసిద్ధార్థ్భారతరత్నభారతీయ సంస్కృతిమేషరాశిYతెలుగు విద్యార్థిరోహిణి నక్షత్రంవిద్యుత్తుకంప్యూటరురకుల్ ప్రీత్ సింగ్బి.ఆర్. అంబేద్కర్తొలిప్రేమవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)సమ్మక్క సారక్క జాతరకొణతాల రామకృష్ణచాట్‌జిపిటి🡆 More