మూత్రాశయం

మూత్రాశయం లేదా మూత్రకోశం (Urinary bladder) కటి మధ్యభాగంలో పొత్తికడుపు క్రిందగా ఉంటుంది.

ఇది మూత్రాన్ని నిలువచేసి బయటికి పంపిస్తుంది. మూత్రపిండాలలో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రకోశం చేరుతుంది. మూత్రకోశం మందమైన గోడలలో మూడుపొరల కండరాలు కలిగి ఉంటాయి.

మూత్రాశయం
మూత్రాశయం
మూత్ర వ్యవస్థ
మూత్రాశయం
మూత్రాశయం
లాటిన్ vesica urinaria
గ్రే'స్ subject #255 1227
ధమని Superior vesical artery
Inferior vesical artery
Umbilical artery
Vaginal artery
సిర Vesical venous plexus
నాడి Vesical nervous plexus
లింఫు external iliac lymph nodes, internal iliac lymph nodes
Precursor urogenital sinus
MeSH Bladder
Dorlands/Elsevier v_07/12855244

వ్యాధులు

మూత్రాశయానికి సంబంధించిన కొన్ని వ్యాధులు:

  • మూత్రాశయ క్యాన్సర్ (Bladder cancer)
  • మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Bladder infection లేదా Cystitis)
  • మూత్రాశయంలో రాళ్ళు (Bladder stones)
  • రక్తమూత్రం (Hematuria): మూత్రంలో రక్తం కలిగియుండడము. ఇది మూత్ర వ్యవస్థలో క్యాన్సర్ లేదా రాళ్ళు ఉన్నప్పుడు కనిపిస్తుంది.

బయటి లింకులు

  • మూస:KansasHistology "Urinary Bladder"
  • మూస:UCDavisOrganology - "Mammal, bladder (LM, Medium)"
  • మూస:IowaHistologyInteractive
  • మూస:SUNYAnatomyLabs - "The Female Pelvis: The Urinary bladder"
  • మూస:SUNYAnatomyLabs - "The Male Pelvis: The Urinary bladder"

గ్యాలరీ


Tags:

కండరాలుకటిమూత్రంమూత్రపిండాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

సర్వేపల్లి రాధాకృష్ణన్మదర్ థెరీసాబాలగంగాధర తిలక్ఆటలమ్మమంద కృష్ణ మాదిగహనీ రోజ్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్విష్ణువుబగళాముఖీ దేవికన్నడ ప్రభాకర్ఇస్లాం మతంయాగంటిపురుష లైంగికతరాహువు జ్యోతిషంఅండమాన్ నికోబార్ దీవులునోటి పుండుగౌడసలేశ్వరంఆనందరాజ్గిలక (హెర్నియా)జ్యోతిషంహైదరాబాద్ రాజ్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఋగ్వేదంగ్రామ పంచాయతీగోపరాజు సమరంభారత ప్రభుత్వ చట్టం - 1935మలబద్దకంఛత్రపతి శివాజీకామసూత్రఅంబ (మహాభారతం)చిరంజీవి నటించిన సినిమాల జాబితాపీడనంవిశాఖ నక్షత్రముబొల్లిసమ్మక్క సారక్క జాతరబాలకాండప్రకటనవిశ్వామిత్రుడుసి.హెచ్. మల్లారెడ్డినువ్వొస్తానంటే నేనొద్దంటానాగవర్నరుఅంగన్వాడిదురదశని (జ్యోతిషం)గర్భాశయ గ్రీవముపంచతంత్రంపొడపత్రిచాట్‌జిపిటిగ్రీన్‌హౌస్ ప్రభావంఎంసెట్మూర్ఛలు (ఫిట్స్)తెలంగాణా బీసీ కులాల జాబితాఅలీనోద్యమంరామేశ్వరంలక్ష్మితాడికొండ శాసనసభ నియోజకవర్గంక్షయబమ్మెర పోతనఅబ్యూజాఎర్రచందనంసోరియాసిస్కిరణ్ అబ్బవరంబరాక్ ఒబామాగూగుల్ఎండోమెట్రియమ్ఆంధ్రప్రదేశ్ మండలాలుభారత సైనిక దళంహిందూధర్మంపక్షవాతంకపిల్ సిబల్వారాహిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాశ్రీశైల క్షేత్రందీపావళిరామాఫలంహనుమంతుడుపవన్ కళ్యాణ్🡆 More