మనోహర్ పారికర్: భారతీయ రాజకీయ నాయకుడు

మనోహర్ గోపాలకృష్ణ పార్రికర్, 1955, డిసెంబరు 13 న గోవాలోని మపూసాలీలో జన్మించాడు.

ఇతను రాజకీయ నాయకుడు. ఐఐటిలో చదివాడు. ఐఐటిలో గ్రాడ్యుయేషన్ చేసి ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రి పదవి పొందిన వారిలో ఇతను ప్రథముడు.

మనోహర్ పారికర్
మనోహర్ పారికర్


పదవీ కాలం
2012, మార్చి 13 నుంచి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-12-13) 1955 డిసెంబరు 13 (వయసు 68)
మపూసాలి, గోవా
మరణం మార్చి 17, 2019
గోవా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు గోపాలకృష్ణ పారికర్, రాధాబాయి పారికర్
జీవిత భాగస్వామి మేధా పారికర్
సంతానం ఉత్పల్ పారికర్, అభిజిత్ పారికర్
మార్చి 16, 2012నాటికి

రాజకీయ జీవితం

1994లో మనోహర్ పార్రికర్ తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్నాడు. మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా నెట్టుకొచ్చాడు. 2007 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో దిగంబర్ కామత్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించాడు. 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పార్రికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యాడు. రాఫెల్ ఒప్పందం వివాదం లో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

1955

🔥 Trending searches on Wiki తెలుగు:

గౌతమ్ మీనన్ఆవుబ్రాహ్మణ గోత్రాల జాబితాసాహిత్యందక్షిణామూర్తి ఆలయంకన్యాశుల్కం (నాటకం)జొన్నసూర్య (నటుడు)ఉత్తరాభాద్ర నక్షత్రముబర్రెలక్కవావిలియాదవతెలుగు అక్షరాలుహన్సిక మోత్వానీసచిన్ టెండుల్కర్రోహిణి నక్షత్రంషర్మిలారెడ్డిసరస్వతిగురువారంహలో గురు ప్రేమకోసమేమండల ప్రజాపరిషత్సజ్జా తేజమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకోల్‌కతా నైట్‌రైడర్స్బలగంశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)నవరత్నాలుతెలంగాణ జిల్లాల జాబితాచంద్రుడుశ్రీకాంత్ (నటుడు)నవగ్రహాలుగరుడ పురాణంపాములపర్తి వెంకట నరసింహారావునారా చంద్రబాబునాయుడుకీర్తి సురేష్భారతీయ జనతా పార్టీఇండియన్ ప్రీమియర్ లీగ్కుండలేశ్వరస్వామి దేవాలయంకారకత్వంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువృషణంకృతి శెట్టిహైదరాబాదుఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్గాయత్రీ మంత్రంనువ్వు నాకు నచ్చావ్సాయిపల్లవిరచిన్ రవీంద్రఇటలీవరంగల్రామ్ చ​రణ్ తేజహృదయం (2022 సినిమా)జోల పాటలుచదలవాడ ఉమేశ్ చంద్రఅష్టవసువులువిజయవాడసురేఖా వాణిసుభాష్ చంద్రబోస్జాతీయములుసిద్ధార్థ్ఋగ్వేదంశివ కార్తీకేయన్నెల్లూరుచిత్త నక్షత్రముబైబిల్భారతీయ స్టేట్ బ్యాంకుఆది శంకరాచార్యులుప్రధాన సంఖ్యగూగుల్భారత జాతీయ ప్రతిజ్ఞసెక్స్ (అయోమయ నివృత్తి)ఇందుకూరి సునీల్ వర్మగురువు (జ్యోతిషం)నయన తారకన్యారాశిభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాగుంటూరు🡆 More