బంగ్లా భాష

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష.

బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి.

బెంగాలీ
বাংলা baṅgla
మాట్లాడే దేశాలు: బంగ్లాదేశ్, భారతదేశం తదితర 
ప్రాంతం: తూర్పు దక్షిణ ఆసియా
మాట్లాడేవారి సంఖ్య: 23 కోట్లు (18.9 nh z,,,

ll ll కోట్లు మాతృభాషగా) 

ర్యాంకు: 6, 5,
భాషా కుటుంబము: Indo-European
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   తూర్పు వర్గము
    బెంగాలీ-అస్సామీ
     బెంగాలీ 
వ్రాసే పద్ధతి: బెంగాలీ లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్,
బంగ్లా భాష భారతదేశం (పశ్చిమ బెంగాల్ , త్రిపుర)
నియంత్రణ: బాంగ్లా అకాడమీ (బాంగ్లాదేశ్)
పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ (పశ్చిమ బెంగాల్)
భాషా సంజ్ఞలు
ISO 639-1: bn
ISO 639-2: ben
ISO 639-3: ben 
బంగ్లా భాష
బెంగాలీ యొక్క ప్రపంచ విస్తృతి.
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ లేదా 6వ స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

బంగ్లా భాష
1400 సంవత్సరంలో వెండి నాణేలపై ముద్రించిన బెంగాలీ భాష

మూలాలు

ఎన్గ్

Tags:

భారత ఉపఖండముసంస్కృతము

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆటలమ్మజైన మతంధర్మవరపు సుబ్రహ్మణ్యంజనాభాజాతీయ రహదారి 44 (భారతదేశం)భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువావిలాల గోపాలకృష్ణయ్యభారత రాజ్యాంగ పరిషత్గ్లోబల్ వార్మింగ్రాజ్యసభచాకలి ఐలమ్మచార్మినార్లక్ష్మీనరసింహాకురుక్షేత్ర సంగ్రామందీర్ఘ దృష్టివృషభరాశివిరూపాక్ష దేవాలయం, హంపిరైతుబంధు పథకంఅర్జున్ టెండూల్కర్ఉలవలుసమాచార హక్కుసమతామూర్తిఅయ్యప్పక్వినోవాస్వామి వివేకానందభారతీయ స్టేట్ బ్యాంకునాగుపాముసంభోగంఆలివ్ నూనెభారత స్వాతంత్ర్య దినోత్సవందాదాసాహెబ్ ఫాల్కేరూపవతి (సినిమా)హరిత విప్లవంనక్షత్రం (జ్యోతిషం)గిలక (హెర్నియా)అశోకుడుమంచు మోహన్ బాబుక్రిక్‌బజ్తెలుగునాట జానపద కళలుచతుర్వేదాలుఏజెంట్గ్రామందేవీ ప్రసాద్విష్ణు సహస్రనామ స్తోత్రమువాతావరణందగ్గుబాటి వెంకటేష్శ్రీ కృష్ణ కమిటీ నివేదికక్షయకుటుంబంతూర్పుపారిశ్రామిక విప్లవంరక్తపోటుఢిల్లీ సల్తనత్సురేఖా వాణిప్లీహముఐశ్వర్య లక్ష్మిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకొండగట్టుకాళోజీ నారాయణరావుముహమ్మద్ ప్రవక్తపోకిరితెలుగు కులాలుఎస్.వి. రంగారావుభారతదేశంభారత రాజ్యాంగ ఆధికరణలుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ఏప్రిల్వరిబీజంపూజిత పొన్నాడశ్రీశ్రీ సినిమా పాటల జాబితావిశాఖ నక్షత్రమువై.యస్.భారతికల్వకుర్తి మండలంవేంకటేశ్వరుడుసరోజినీ నాయుడు🡆 More