ప్రీతికా రావు

ప్రీతిక (జననం 1992 మే 29) మాజీ భారతీయ నటి, మోడల్, చలనచిత్ర కాలమిస్ట్, ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్, చిత్రాలలో నటిస్తుంది.

ఆమె 2010లో చిక్కు బుక్కు తమిళ చిత్రంలో తొలిసారిగా నటించింది. బెంతెహా (2013-14)తో టెలివిజన్ అరంగేట్రం చేసిన ఆమె ఆలియా జైన్ అబ్దుల్లా పాత్రను పోషించినందుకు బాగా ప్రసిద్ది చెందింది. దీనికి బెస్ట్ డెబ్యూ-ఫిమేల్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. GR8! కు గాను ITA అవార్డును హర్షద్ అరోరాతో తెరపై జంటగా గెలుచుకుంది.

ప్రీతికా రావు
ప్రీతికా రావు
2015లో ప్రీతికా రావు
జననం
ప్రీతిక

విద్యాసంస్థ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–2019
బంధువులుఅమృతా రావు (సోదరి)

ఆమె 2017లో లవ్ కా హై ఇంతేజార్ లో మోహిని అయాన్ మెహతా పాత్ర పోషించింది. ఆమె జీ5 చిత్రం 377 అబ్ నార్మల్ (2019)తో హిందీ చలనచిత్రసీమలో ప్రవేశించింది. కాకపోతే ఇదే ఆమె నటించిన చివరి చిత్రం.

బాల్యం, విద్యాభ్యాసం

కర్ణాటకలోని మంగళూరులో ప్రీతికా రావు 1992 మే 29న జన్మించింది. ఆమె కొంకణి మాట్లాడే హిందూ కుటుంబం నుండి వచ్చింది. ఆమె సోఫియా కాలేజీ నుండి చరిత్రలో పట్టభద్రురాలైంది. అదే సమయంలో అడ్వర్టైజింగ్, జర్నలిజంలో డిప్లొమా కూడా పొందింది. ఆమె సోదరి అమృతా రావు బాలీవుడ్ నటి.

కెరీర్

ప్రీతికా రావు బెంగుళూరు మిర్రర్, డెక్కన్ క్రానికల్, ది ఏషియన్ ఏజ్ వార్తా పత్రికలకు కాలమిస్ట్ గా పనిచేసింది. ఆమె నటనా రంగ ప్రవేశం తర్వాత, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, న్యూయార్క్ నుండి బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో డిప్లొమా కోర్సు కోసం యు.ఎస్.ఎ వెళ్లింది.

ఫిల్మోగ్రఫీ

Year Title Role Language Notes Refs
2010 చిక్కు బుక్కు మీనల్ "అమ్ము" తమిళం
2012 ప్రియుడు మధు లత తెలుగు
2015 రెబల్ ప్రీతిక కన్నడం
2017 మెట్రో ములాకత్ ప్రియా హిందీ షార్ట్ ఫిల్మ్
2019 377 అబ్ నార్మల్ నేహా

అవార్డులు, నామినేషన్లు

టెలివిజన్ అవార్డులు

Year Award Category Work Result Ref.
2014 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ హర్షద్ అరోరా తో కలసి GR8! ఆన్-స్క్రీన్ కపుల్ ఆఫ్ ది ఇయర్ బెంతెహా
ఉత్తమ నటి - పాపులర్
ఇండియన్ టెలీ అవార్డ్స్ ఫ్రెష్ ఫేస్ (ఫీమెల్)
భెస్ట్ యాక్ట్రెస్ పాపులర్
గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ తొలి నటి
హర్షద్ అరోరా తో ఉత్తమ చలన చిత్ర జోడి
ఆసియన్ వ్యూయర్స్ టెలివిజన్ అవార్డ్స్ ఫీమెల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్

మూలాలు

Tags:

ప్రీతికా రావు బాల్యం, విద్యాభ్యాసంప్రీతికా రావు కెరీర్ప్రీతికా రావు ఫిల్మోగ్రఫీప్రీతికా రావు అవార్డులు, నామినేషన్లుప్రీతికా రావు మూలాలుప్రీతికా రావుen:Harshad Aroraతమిళ సినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

గూగుల్ఊర్వశి (నటి)అల్లూరి సీతారామరాజునల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డివిశాల్ కృష్ణరోహిత్ శర్మకీర్తి సురేష్బ్రెజిల్అలసందరామప్ప దేవాలయంనవరత్నాలుమియా ఖలీఫాపంచభూతలింగ క్షేత్రాలుఛందస్సుమేషరాశిబుడి ముత్యాల నాయుడువిభక్తికుంభరాశిలోక్‌సభ నియోజకవర్గాల జాబితాగుంటూరుజోల పాటలుశాసనసభ సభ్యుడురావి చెట్టుతెలుగు కులాలుఅనిల్ అంబానీమక్కారాయలసీమగోదావరిత్రిఫల చూర్ణంపాండవ వనవాసంబెర్బెరిన్రంగస్థలం (సినిమా)మొదటి పేజీయానిమల్ (2023 సినిమా)రెల్లి (కులం)పాండవులుమారేడురమణ మహర్షిముదిరాజ్ (కులం)సౌదీ అరేబియాతీహార్ జైలుబ్రహ్మంగారి కాలజ్ఞానంజనసేన పార్టీశిబి చక్రవర్తిశుక్రుడు జ్యోతిషండెన్మార్క్భారత రాజ్యాంగ పీఠికచరవాణి (సెల్ ఫోన్)సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుమలబద్దకంయవలుగుంటూరు కారంచిరంజీవిగుంటకలగరమంగళసూత్రంగంజాయి మొక్కరాజమండ్రిభారత జాతీయగీతంవరుణ్ తేజ్ఓటుప్రియాంకా అరుళ్ మోహన్అమ్మల గన్నయమ్మ (పద్యం)శారదఎర్రబెల్లి దయాకర్ రావుచర్మముయేసుఆశ్లేష నక్షత్రముఅనూరాధ నక్షత్రంపది ఆజ్ఞలుయేసు శిష్యులుతిథిఅంగచూషణఅంగారకుడు (జ్యోతిషం)వేయి స్తంభాల గుడిసమంతటిల్లు స్క్వేర్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంహనుమాన్ చాలీసాలక్ష్మి🡆 More