ప్రపంచ తపాలా దినోత్సవం

ప్రపంచ తపాలా దినోత్సవం (World Post Day - వరల్డ్ పోస్ట్ డే) ను ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపంగా అక్టోబరు 9 న జరుపుకుంటారు.

స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపనకు గుర్తుగా, ఇది స్థాపించిబడిన అక్టోబరు 9 న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు రాయడానికి అనుమతించే గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవం యొక్క ఆరంభం.

ప్రపంచ తపాలా దినోత్సవం

చరిత్ర

1969 లో టోక్యో, జపాన్లో జరిగిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సమావేశంలో మొదట ఈ ప్రపంచ తపాలా దినోత్సవం ప్రకటించబడింది.భారత ప్రతినిధి బృందంలో సభ్యుడైన శ్రీ ఆనంద్ మోహన్ నరులా ఈ ప్రతిపాదనను సమర్పించారు. అప్పటి నుండి, తపాలా సేవల అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 9 న ఈ ప్రపంచ తపాలా దినోత్సవమును జరుపుకుంటున్నారు.

మూలాలు

Tags:

స్విట్జర్లాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

లావు రత్తయ్యమదర్ థెరీసారాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంమంగళవారం (2023 సినిమా)క్రాంతి కుమార్వై. ఎస్. విజయమ్మశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)శ్రీలీల (నటి)మహేంద్రసింగ్ ధోనితెలుగు అక్షరాలునారా లోకేశ్ఆవర్తన పట్టికబుద్ధులుకానుగకరోనా వైరస్ 2019ఆయాసంఇందిరా గాంధీసంధిచంద్రయాన్-3యూట్యూబ్జాతీయ ప్రజాస్వామ్య కూటమిబౌద్ధ మతంవంగవీటి రంగాలీలా నాయుడుఅల్లూరి సీతారామరాజు జిల్లాతెలుగువందే భారత్ ఎక్స్‌ప్రెస్గాయత్రీ మంత్రంజెర్రి కాటుకిలారి ఆనంద్ పాల్పుష్పతిరుమలప్రపంచ నవ్వుల దినోత్సవంప్రకృతి - వికృతిబుధుడు (జ్యోతిషం)వేమనకడియం కావ్యషిర్డీ సాయిబాబాతెలుగు పద్యమునడుము నొప్పితులారాశిపరశురాముడుహరి హర వీరమల్లుచతుర్యుగాలుకడప లోక్‌సభ నియోజకవర్గంగౌతమ బుద్ధుడుసీ.ఎం.రమేష్పెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)కోరీ అండర్సన్మకరరాశియవలురైతుచదరంగం (ఆట)చేతబడి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపూర్వాషాఢ నక్షత్రమురాశిశ్రీ కృష్ణదేవ రాయలుకనకదుర్గ ఆలయంఋగ్వేదంసర్వేపల్లి రాధాకృష్ణన్అశోకుడుసునీత మహేందర్ రెడ్డివిజయనగర సామ్రాజ్యంముఖ్యమంత్రివాట్స్‌యాప్సిద్ధు జొన్నలగడ్డసప్తర్షులుఅనకాపల్లి శాసనసభ నియోజకవర్గంతెలుగు నాటకరంగందశరథుడుబ్రహ్మంగారి కాలజ్ఞానండొక్కా సీతమ్మలలితా సహస్ర నామములు- 201-300భారత ప్రధానమంత్రుల జాబితాయానాంవందేమాతరం🡆 More