రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

రాజమండ్రి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు

చరిత్ర

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు బాగా మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం ఆలమూరు శాసనసభా నియోజకవర్గములు తొలిగిపోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు శాసనసభా నియోజకవర్గములు వచ్చిచేరాయి. దీనితో జిల్లాకు చెందిన 4 శాసనసభా నియోజకవర్గములు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి.

శాసనసభా నియోజకవర్గాలు

  1. అనపర్తి: ఇది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో విస్తరించివుంది.
  2. కొవ్వూరు
  3. గోపాలపురం (SC): ఇది తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది.
  4. నిడదవోలు
  5. రాజమండ్రి గ్రామీణ
  6. రాజమండ్రి సిటీ
  7. రాజానగరం

నియోజకవర్గపు గణాంకాలు

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,87,158
  • ఓటర్ల సంఖ్య: 11,77, 031.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 20.11%, 0.77%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

2004 ఎన్నికలు

2004 ఎన్నికలలో విజేత,సమీప ప్రత్యర్థుల ఓట్ల వివరాలు
అభ్యర్థి పేరు (పార్టీ) పొందిన ఓట్లు
ఉండవిల్లి అరుణకుమార్ (కాంగ్రెస్)
  
413,927
కంటిపూడి సర్వారాయుడు (బి.జె.పి)
  
265,107
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మురళీమోహన్ పోటిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీలో ఉన్నాడు.

2009 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  ఉండవిల్లి అరుణ కుమార్ (35.12%)
  మురళీ మోహన్ (34.91%)
  కృష్ణంరాజు (24.90%)
  ఇతరులు (5.07%)
భారత సాధారణ ఎన్నికలు,2004:రాజమండ్రి
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ ఉండవిల్లి అరుణకుమార్ 3,57,449 35.12
తెలుగుదేశం పార్టీ మురళీమోహన్ 3,55,302 34.91
ప్రజా రాజ్యం పార్టీ కృష్ణంరాజు 2,53,437 24.90
లోక్ సత్తా పార్టీ డా.పాలడుగు చంద్రమౌళి 13,418 1.32
భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు 7,123 0.70
బహుజన సమాజ్ పార్టీ వజ్రపు కోటేశ్వరరావు 5,805 0.57
మెజారిటీ 2,147
మొత్తం పోలైన ఓట్లు
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

2014 ఎన్నికలు

భారత సార్వత్రిక ఎన్నికలు, 2014: రాజమండ్రి
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ మాగంటి మురళీమోహన్ 630,573 54.62
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బొడ్డు వెంకటరమన చౌదరి 463,139 40.12
భారత జాతీయ కాంగ్రెస్ గుర్గేష్ కందుల 21,243 1.84
Jai Samaikyandhra Party ముళ్ళపూడి సత్యనారాయణ 11,718 1.02
BSP మర్రి బాబ్జీ 6,079 0.53
NOTA None of the Above 7,456 0.65
మెజారిటీ 1,67,434 14.50
మొత్తం పోలైన ఓట్లు 1,154,381 81.22 +0.50
తెదేపా gain from INC Swing

మూలాలు

Tags:

రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం చరిత్రరాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం శాసనసభా నియోజకవర్గాలురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గపు గణాంకాలురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికైన పార్లమెంటు సభ్యులురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం 2004 ఎన్నికలురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం 2009 ఎన్నికలురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం 2014 ఎన్నికలురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం మూలాలురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీదేవి (నటి)శాసనసభవినాయకుడుకెనడాఅమర్ సింగ్ చంకీలాసత్య సాయి బాబాశాసనసభ సభ్యుడుబుధుడుఫహాద్ ఫాజిల్నిర్వహణతామర వ్యాధివిద్యసిద్ధార్థ్మదర్ థెరీసాబీమామహేంద్రసింగ్ ధోనిక్రిక్‌బజ్ఎల్లమ్మపునర్వసు నక్షత్రముశివ కార్తీకేయన్పేరుస్త్రీఫిరోజ్ గాంధీచరవాణి (సెల్ ఫోన్)ఉప్పు సత్యాగ్రహంభూమికోల్‌కతా నైట్‌రైడర్స్సిద్ధు జొన్నలగడ్డదొంగ మొగుడుతెలుగు విద్యార్థివిటమిన్ బీ12పెళ్ళి చూపులు (2016 సినిమా)పొంగూరు నారాయణతెలుగునాట జానపద కళలుకూరమెదక్ లోక్‌సభ నియోజకవర్గంPHరుక్మిణీ కళ్యాణంఊరు పేరు భైరవకోనమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశామ్ పిట్రోడానువ్వు లేక నేను లేనుగర్భాశయముడి. కె. అరుణఆయాసంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)శాంతిస్వరూప్H (అక్షరం)మృగశిర నక్షత్రముఅక్కినేని నాగ చైతన్యఆత్రం సక్కురావణుడుకర్ణుడుభారతీయ జనతా పార్టీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపెళ్ళిసింహరాశిశ్రీనివాస రామానుజన్కృతి శెట్టిరామప్ప దేవాలయంఆంధ్రప్రదేశ్ చరిత్రపసుపు గణపతి పూజఅవకాడోసెక్యులరిజంసంధిరామోజీరావుశ్రీశైల క్షేత్రంపెంటాడెకేన్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుభారత ఆర్ధిక వ్యవస్థపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాకంప్యూటరువినాయక చవితిపరిటాల రవిఅన్నమాచార్య కీర్తనలునరేంద్ర మోదీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిబర్రెలక్క🡆 More