పరిశ్రమ

పరిశ్రమ (Industry) అనగా దేశంలో లభ్యమౌతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం.

ఈ ప్రక్రియనే పారిశ్రామికీకరణ (Industrialization) అంటారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రజల తలసరి ఆదాయం, వినియోగ వ్యయం, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.

పరిశ్రమ
GDP composition of sector and labour force by occupation. The green, red, and blue components of the colours of the countries represent the percentages for the agriculture, industry, and services sectors, respectively.

వర్గీకరణ

పరిశ్రమలను ఉత్పత్తి, యాజమాన్యం, పెట్టుబడి ఆధారంగా పలు రకాలుగా విభజించవచ్చు.

ఉత్పత్తి

    మౌలిక పరిశ్రమలు

వ్యవసాయానికి, పరిశ్రమలకు, నిర్మాణానికి అవసరమైన ఉత్పాదకాలను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణకు ఇనుము-ఉక్కు, సిమెంటు పరిశ్రమ, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

    ఉత్పాదక పర్రిశ్రమలు

వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, అవసరమైన యంత్ర పరికరాలను, సామాగ్రిని తయారు చేసే పరిశ్రమలను ఉత్పాదక పరిశ్రమలంటారు. ఉదాహరణకు ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుదుత్పత్తి పరికరాలు, ఆటోమొబైల్ పరిశ్రమలు

    మధ్య తరహా పరిశ్రమలు

వినియోగ వస్తు సేవల తయారీలో ఉపయోగించే వస్తువులను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణ: పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్ వస్తువులు

    వినియోగ పరిశ్రమలు

అంతిమ ఉపయోగంలో వినియోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలు. ఉదాహరణ: టీవీలు, రేడియోలు, ఔషధాలు మొదలైనవి.

యాజమాన్యము

    ప్రభుత్వ రంగ పరిశ్రమలు

పరిశ్రమల యాజమాన్యం, నిర్వహణ, నియంత్రణ, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు రైల్వేలు, తంతి తపాలా మొదలైనవి.

    ప్రైవేటు రంగ పరిశ్రమలు
    సహకార రంగ పరిశ్రమలు

పెట్టుబడి

భారీ, మధ్య, చిన్న తరహా, లఘు, కుటీర పరిశ్రమలు

Tags:

పరిశ్రమ వర్గీకరణపరిశ్రమతలసరి ఆదాయంపారిశ్రామికీకరణ

🔥 Trending searches on Wiki తెలుగు:

సందీప్ కిషన్దానం నాగేందర్ఆతుకూరి మొల్లవరంగల్ లోక్‌సభ నియోజకవర్గంఎయిడ్స్సికింద్రాబాద్వరిబీజంగజము (పొడవు)కల్వకుంట్ల తారక రామారావుసన్ రైజర్స్ హైదరాబాద్షణ్ముఖుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారతదేశంలో బ్రిటిషు పాలనతెలంగాణా సాయుధ పోరాటంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంకర్మ సిద్ధాంతంఉలవలుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు పదాలుఅక్కినేని నాగేశ్వరరావువేమనఇంటి పేర్లుఓటుఘట్టమనేని మహేశ్ ‌బాబుభారతీయ తపాలా వ్యవస్థతెలుగు సినిమాలు డ, ఢపద్మశాలీలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంస్టార్ మారజాకార్రవితేజఅయ్యప్ప2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.యస్.భారతికాన్సర్శివమ్ దూబేవేంకటేశ్వరుడురామాయణంచోళ సామ్రాజ్యంపాల్కురికి సోమనాథుడుకియారా అద్వానీరక్తంరాశిమహా జనపదాలుశుక్రుడు జ్యోతిషంగన్నేరు చెట్టుముఖేష్ అంబానీమాధవీ లతఅదితిరావు హైదరీడిస్నీ+ హాట్‌స్టార్నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంభగవద్గీతప్రొద్దుటూరుమాగుంట శ్రీనివాసులురెడ్డివిశాఖ నక్షత్రముతెలుగు సినిమాల జాబితామొఘల్ సామ్రాజ్యంలగ్నంపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంకిలారి ఆనంద్ పాల్అనుపమ పరమేశ్వరన్రూప మాగంటిఆది శంకరాచార్యులుకోల్‌కతా నైట్‌రైడర్స్మధుమేహంభారత జాతీయ ఎస్టీ కమిషన్ఐశ్వర్య రాయ్రామప్ప దేవాలయంవిష్ణువు వేయి నామములు- 1-1000ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాగాంధీనువ్వు నాకు నచ్చావ్అక్కినేని నాగ చైతన్యఉత్తర ఫల్గుణి నక్షత్రముఅండాశయముశాసనసభ సభ్యుడుసురేఖా వాణి🡆 More