న్యూ జెర్సీ

న్యూజెర్సీ లేదా న్యూ జెర్సీ అమెరికా లోని మధ్య అంట్లాంటిక్, ఈశాన్య ప్రాంతానికి చెందిన రాష్ట్రము.

ఇంగ్లీషు ఛానెల్ లోని జెర్సీ దీవి మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. దీని సరిహద్దులుగా ఉత్తరాన న్యూయార్క్, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, నైఋతిన డెలావేర్, పశ్చిమాన పెన్సిల్వేనియా రాష్ట్రాలు ఉన్నాయి. న్యూజెర్సీలోని కొంత భాగము న్యూయార్క్, ఫిలడెల్ఫియాల మహానగర పాలనా ప్రాంతాలలో ఉంది. అమెరికా లోని అతి చిన్న రాష్ట్రాల వరుసలో న్యూ జెర్సీ నాలుగో స్థానంలో ఉంటుంది. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఇది 11 వది. 2019 లో న్యూ జెర్సీ జనాభా 88,82,190. రాష్ట్రంలో అతి పెద్ద నగరం నెవార్క్. రాష్ట్రం లోని కౌంటీల్లో ఒక్కటి తప్ప మిగతావన్నీ న్యూ యార్కు లేదా ఫిలడెల్ఫియా మహానగర ప్రాంతం లోకి వస్తాయి.

న్యూ జెర్సీ

17 వ శతాబ్ది తొలినాళ్లలో డచ్చి వారు, స్వీడిష్ వారూ ఈ ప్రాంతంలో వలసలను స్థాపించారు. తరువాతి కాలంలో ఇంగ్లీషు వారు ఈ ప్రాంతంపై ఆధిపత్యం సాధించారు. ఆ తరువాత దీనికి న్యూ జెర్సీ అని పేరు పెట్టారు. 18 వ శతాబ్దంలో అమెరికా విప్లవ యుద్ధంలో భాగంగా న్యూజెర్సీలో అనేక యుద్ధాలు జరిగాయి.

19 వ శతాబ్దంలో న్యూ జెర్సీలో విస్తృతంగా పరిశ్రమలు ఏర్పడి, పారిశ్రామిక విప్లవానికి దోహదపడింది. 2018 నాలుగో త్రైమాసికంలో న్యూ జెర్సీ జిడిపి $639.8 బిలియన్లు. రాష్ట్ర మొత్తం అప్పు $239 బిలియన్లు.

2018 నాటికి న్యూ జెర్సీలో తలసరి మిలియనీర్ల సంఖ్య అమెరికా లోకెల్లా అత్యధికం. ఇక్కడి పబ్లిక్ పాఠశాలల వ్యవస్థ అమెరికాలోని రాష్ట్రాల్లో అత్యుత్తమ స్థానాల్లో ఉంటూ వస్తోంది..

ఇవి కూడ చూడండి

ఎలీన్ వైట్

చార్లెస్ హర్బట్

మూలాలు

Tags:

అట్లాంటిక్ మహాసముద్రంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఈశాన్యంజెర్సీడెలావేర్నైఋతిన్యూయార్క్న్యూయార్క్ నగరం

🔥 Trending searches on Wiki తెలుగు:

మధుమేహంకేతువు జ్యోతిషంవేమన శతకమువసంత వెంకట కృష్ణ ప్రసాద్చంపకమాలకీర్తి రెడ్డిఉత్తరాషాఢ నక్షత్రముఉపద్రష్ట సునీతనజ్రియా నజీమ్తమిళ అక్షరమాలతెలుగు సాహిత్యంఆశ్లేష నక్షత్రముశ్రీదేవి (నటి)పసుపు గణపతి పూజనవధాన్యాలుభారత జీవిత బీమా సంస్థపుష్యమి నక్షత్రముక్వినోవావిశ్వనాథ సత్యనారాయణపురాణాలుమెరుపుకుండలేశ్వరస్వామి దేవాలయంచాణక్యుడుతిరుపతివిరాట పర్వము ప్రథమాశ్వాసమువాతావరణంమహాసముద్రంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకందుకూరి వీరేశలింగం పంతులుపాముఎన్నికలుదేవుడుమంతెన సత్యనారాయణ రాజుజ్యేష్ట నక్షత్రంవృషభరాశిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంమఖ నక్షత్రమువ్యవసాయంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)నరేంద్ర మోదీఅన్నమయ్యధర్మవరం శాసనసభ నియోజకవర్గంమియా ఖలీఫాకులంమహేశ్వరి (నటి)రోనాల్డ్ రాస్దసరావిష్ణువుమిథాలి రాజ్రజాకార్శివుడుహల్లులురెడ్డిమూలా నక్షత్రంమొదటి పేజీమృణాల్ ఠాకూర్పరకాల ప్రభాకర్నాయుడువిరాట్ కోహ్లిఅర్జునుడుధనూరాశికంప్యూటరువేంకటేశ్వరుడుభూమిభూకంపంభారత ప్రభుత్వంవిడాకులుజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంకొల్లేరు సరస్సురుక్మిణీ కళ్యాణంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారత రాజ్యాంగ సవరణల జాబితాషాహిద్ కపూర్ఆంధ్ర విశ్వవిద్యాలయంజయలలిత (నటి)తులారాశివడదెబ్బహార్దిక్ పాండ్యాఉమ్మెత్త🡆 More