డెలావేర్

డెలావేర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి.

ఈ రాష్ట్రం అట్లాంటిక్ సాగర తీరాన అమెరికాకు దక్షిణ భాగాన ఉన్నది. ఇక్కడ ప్రవహిస్తున్న డెలావేర్ నది వలన ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. డెలావేర్ నదికి ఆ పేరును థామస్ వెస్ట్, డి లా వర్ 3వ జమీందారు (1577-1618) పేరిట ఖాయపరిచారు. బ్రిటీషు వారిపై తిరుగుబాటు చేసిన తొలి పదమూడు కాలనీలలోనూ డెలావేర్ ఒకటి. అమెరికా సంయుక్త రాజ్యాంగాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. అందుకని ఈ రాష్ట్రాన్ని "ప్రథమ రాష్ట్రం" అని వ్యవహరించడం కద్దు. ఇక్కడ డెలావేర్ హిందూ దేవాలయం ఉంది.

డెలావేర్

ఇతర నామాలు

డైమండ్ రాష్ట్రం: తూర్పు సముద్రతీరంలో ఈ రాష్ట్రపు వ్యూహాత్మక ప్రాముఖ్యతకు మురిసి థామస్ జెఫర్సన్ ఈ రాష్ట్రాన్ని ఇలా సంబోధించాడని ప్రతీతి.

నీలి కోడి రాష్ట్రం: ఈ రాష్ట్రంలో లభ్యమయ్యే నీలిరంగు ఈకలు కలిగిన కోళ్ళ వలన ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది.

చిన్ని అద్భుతం: పరిమాణంలో చిన్నది అయినప్పటికీ, దేశానికి చేసిన సేవలకు గాను, ఇక్కడి ప్రకృతి శోభ వలన ఈ పేరు ప్రసిద్ధమయ్యింది.


మూలాలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలుడెలావేర్ హిందూ దేవాలయం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉపమాలంకారంచెమటకాయలుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంనజ్రియా నజీమ్యువరాజ్ సింగ్శాతవాహనులుఆర్టికల్ 370 రద్దుమహామృత్యుంజయ మంత్రంగొట్టిపాటి నరసయ్యరామదాసుదేవులపల్లి కృష్ణశాస్త్రిశ్రీరామనవమివంగా గీతసజ్జల రామకృష్ణా రెడ్డిరజాకార్యోనిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థవిజయనగర సామ్రాజ్యంబుర్రకథఆషికా రంగనాథ్తోటపల్లి మధుఆప్రికాట్శ్యామశాస్త్రిషాబాజ్ అహ్మద్విశాల్ కృష్ణతెలుగు కథగ్లెన్ ఫిలిప్స్ఇంద్రుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుధనూరాశినాయుడుబ్రాహ్మణ గోత్రాల జాబితాసంధ్యావందనంటంగుటూరి సూర్యకుమారిభారతదేశంలో కోడి పందాలుబుధుడు (జ్యోతిషం)కాకతీయులుమహాత్మా గాంధీఅనసూయ భరధ్వాజ్నవరత్నాలుపురుష లైంగికతవై.యస్.భారతిసర్పివరలక్ష్మి శరత్ కుమార్అవకాడోనువ్వు లేక నేను లేనువాల్మీకిఆది శంకరాచార్యులుగుంటూరుయానిమల్ (2023 సినిమా)ట్విట్టర్అయోధ్య రామమందిరంపల్లెల్లో కులవృత్తులుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుమదర్ థెరీసారెడ్యా నాయక్బోయపాటి శ్రీనుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుH (అక్షరం)పెంటాడెకేన్శివ కార్తీకేయన్దివ్యభారతిరేవతి నక్షత్రంశ్రీవిష్ణు (నటుడు)శ్రవణ నక్షత్రముభీమసేనుడు2019 భారత సార్వత్రిక ఎన్నికలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపోకిరిసాహిత్యంఆర్యవైశ్య కుల జాబితాకరోనా వైరస్ 2019అశ్వని నక్షత్రముశ్రీకాకుళం జిల్లాతాజ్ మహల్న్యుమోనియాకేంద్రపాలిత ప్రాంతం🡆 More