చికన్‌గన్యా

చికెన్ గున్యా (Chikungunya) టోగావిరిడే కుటుంబానికి చెందిన ఆల్ఫా వైరస్ వల్ల కలిగే అరుదైన విష జ్వరము. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టీ అనే రకము దోమ యొక్క కాటు వలన వ్యాపిస్తుంది. చికెన్ గున్యా అన్న పేరు స్వహీలీ భాషలో నుండి వచ్చింది. స్వహీలీలో చికన్‌గన్యా అంటే వంకర తిరిగేది లేదా వంచేది అని అర్ధము. ఈ వ్యాధి వచ్చిన రోగులు కీళ్ల నొప్పులతో నిటారుగా నడవలేక వంగి గూనిగా నడవడముతో ఆ పేరు వచ్చింది. చికన్‌గన్యా వ్యాధి ప్రాణాంతకము కాదు కానీ 2005 - 2006 లో ఈ వ్యాధి బారిన పడి ర్యూనియన్ దీవిలో 77 మంది మరణించారు. పేరులో సారూప్యత ఉన్నా.., కోళ్ళకూ (చికెన్) ఈ వ్యాధికీ, అలాగే బర్డ్ ఫ్లూ వ్యాధికీ చికన్‌గన్యాకు ఏ విధమైన సంబంధమూ లేదు.

చికన్‌గన్యా
చికెన్ గున్యా వ్యాప్తికి కారణభూతమైన ఏడిస్ ఈజిప్టీ దోమ

చికన్‌గన్యాను తొలుత 1952లో ఆఫ్రికా ఖండములోని టాంజానియాలో కనుగొన్నారు.

భారతదేశంలో

భారతదేశంలో తొలుత చికన్‌గన్యాను 1963లో కలకత్తాలో గుర్తించారు. 1964లో మద్రాసులో నాలుగు లక్షల మందికి ఈ వ్యాధి సోకినది. 1973లో మహరాష్ట్రలోని బార్సిలో వ్యాధి సోకిన వారిలో 37.5% రోగులు మరణించారు.

వ్యాధి లక్షణాలు

చికన్‌గన్యా సోకిన రోగికి 39 (102 డిగ్రీలఫారన్ హీటు) డిగ్రీల వరకు చేరే ఉష్ణోగ్రత కూడిన విష జ్వరము వస్తుంది. కీళ్ల నొప్పులు, వంటినొప్పులతో బాధ పడతారు. నడవడానికి కూడా శ్రమపడాల్సి వస్తుంది. స్వల్ప తలనొప్పి మరి ఫోటోఫోబియా (కాంతి చూస్తే కళ్ళలో బాధ) కూడా కలిగే అవకాశము ఉంది.

రోగ నిర్ధారణ

రోగ నిర్ధారణకై మలేషియా రాజధాని కౌలాలంపూర్ లోని మలయా యూనివర్శిటీ ఒక సీరలాజికల్ పరీక్షను

చికిత్స

చికన్‌గన్యాకు ఇప్పటివరకు కచ్చితమైన చికిత్స లేదు. కానీ రోగ లక్షణాలైన నొప్పి ఉపశమనానికి వైద్యులు అనాల్జెసిక్స్ ను ఉపయోగించి చికిత్స చేస్తారు. 2000లో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కృషి జరిగినా సరైన ఆర్థిక సహాయము లేకపోవడము వలన ఆ కృషి ఆగిపోయింది.

చికిత్స

ప్రస్తుతం, చికన్‌గన్యాకు నిర్దిష్టమయిన చికిత్స అందుబాటులో ఉంది. సపోర్టివ్ కేర్ సిఫార్సు, జ్వరం, కీళ్ళ వాపు ప్రాయంగా చికిత్స కార్యక్రమాలైన నాప్రోక్సేన్, పారాసిటమాల్ (ఎసిటమైనోఫెన్) వంటి కాని ఆస్పిరిన్ అనాల్జేసిక్, స్టీరాయ్ద్ శోథ నిరోధక మందులు వాడకం ద్రవాలు. యాస్పిరిన్ రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది కారణంగా సిఫార్సు లేదు. వ్యతిరేక-శోథ ప్రభావాలు ఉన్నప్పటికీ, కార్టికోస్టెరాయిడ్స్ వారు రోగనిరోధకశక్తి అణచివేత కారణం, సంక్రమణ మరింత తీవ్రమవుతుంది వంటి, వ్యాధి తీవ్రమైన దశలో సిఫార్సు లేదు.

నిష్క్రియాత్మక వ్యాధినిరోధకశక్తిని చికన్‌గన్యాకు చికిత్సలో సంభావ్య లాభాలున్నాయి. నిష్క్రియాత్మక వ్యాధినిరోధకశక్తిని ఉపయోగించి జంతువులలో స్టడీస్ ప్రభావవంతంగా ఉన్నాయి, తీవ్రమైన ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఆ నిష్క్రియాత్మక వ్యాధినిరోధకశక్తిని ఉపయోగించి క్లినికల్ అధ్యయనాలు పురోగతి ప్రస్తుతం ఉన్నాయి. నిష్క్రియాత్మక వ్యాధినిరోధకశక్తిని బారిన పడిన వారిలో వ్యతిరేక మానవ ఇంట్రావీనస్ ప్రతిరక్షకాలు (ఇమ్యూనోగ్లోబులిన్లను) పరిపాలన ఉంటుంది చికన్‌గన్యాకు సంక్రమణ ప్రమాదం. పరీక్ష విట్రో ప్రభావవంతంగా అనేక ఔషధాలు చూపించింది అయితే చికన్‌గన్యాకు వైరస్ కోసం ఎటువంటి యాంటివైరల్ చికిత్స, ప్రస్తుతం అందుబాటులో ఉంది.

బయటి లింకులు

మూలాలు

Tags:

చికన్‌గన్యా భారతదేశంలోచికన్‌గన్యా వ్యాధి లక్షణాలుచికన్‌గన్యా రోగ నిర్ధారణచికన్‌గన్యా చికిత్సచికన్‌గన్యా చికిత్సచికన్‌గన్యా బయటి లింకులుచికన్‌గన్యా మూలాలుచికన్‌గన్యా

🔥 Trending searches on Wiki తెలుగు:

కర్కాటకరాశికల్వకుంట్ల కవితఓం భీమ్ బుష్సౌందర్యలహరికుష్టు వ్యాధివిజయ్ దేవరకొండమదర్ థెరీసానందమూరి బాలకృష్ణఊర్వశిజానంపల్లి రామేశ్వరరావుతెలంగాణ ప్రభుత్వ పథకాలుజోల పాటలుసిరికిం జెప్పడు (పద్యం)భారత స్వాతంత్ర్యోద్యమంవిశ్వనాథ సత్యనారాయణసరోజినీ నాయుడుభారత రాజ్యాంగ ఆధికరణలుమార్చికర్ణుడుజంగం కథలుఆవుతీహార్ జైలుచతుర్వేదాలుఉమ్మెత్తపునర్వసు నక్షత్రముకుంభరాశిదావీదుఊర్వశి (నటి)గంజాయి మొక్కశారదరుద్రమ దేవినిన్నే ఇష్టపడ్డానుపురాణాలుడి.వై. చంద్రచూడ్ఆప్రికాట్ఆరణి శ్రీనివాసులుస్టాక్ మార్కెట్స్వామియే శరణం అయ్యప్పపాట్ కమ్మిన్స్పావని గంగిరెడ్డిఆంధ్రజ్యోతిన్యుమోనియాఅశ్వగంధలావణ్య త్రిపాఠితెనాలి రామకృష్ణుడుకరక్కాయనితిన్సతీ సావిత్రిసుఖేశ్ చంద్రశేఖర్ఒగ్గు కథగురువు (జ్యోతిషం)సుకన్య సమృద్ధి ఖాతావై.ఎస్.వివేకానందరెడ్డిPHరజినీకాంత్రఘురామ కృష్ణంరాజుపాఠశాలమహ్మద్ హబీబ్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఏ.పి.జె. అబ్దుల్ కలామ్భాగ్యరెడ్డివర్మగ్రామ సచివాలయంపిత్తాశయముతెలుగు సినిమాసమ్మక్క సారక్క జాతరభారత జాతీయ ఎస్సీ కమిషన్దేవీ ప్రసాద్పూర్వాభాద్ర నక్షత్రముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంహస్త నక్షత్రముఅక్కినేని నాగ చైతన్యభారతీయ రిజర్వ్ బ్యాంక్తెలుగు సినిమాలు డ, ఢతెలుగు పద్యముపులిసమాచార హక్కువనపర్తిఆరుద్ర నక్షత్రముఇండోనేషియా🡆 More