చక్కెర సీతాఫలం

చక్కెర సీతాఫలం ను మంచి సీతాఫలం, చక్కెర ఆపిల్, సీతాఫలం అని కూడా అంటారు.

దీని వృక్ష శాస్త్రీయనామం Annona squamosa. దీనిని ఇంగ్లీషులో Sugar-apple అంటారు. అనోనా ప్రజాతికి చెందిన ఇది అనోనేసి కుటుంబానికి చెందినది. చక్కెర సీతాఫలం చెట్టు అనేక చిన్న చిన్న కొమ్మలతో ఉన్న చిన్న వృక్షం. ఇది 3 మీటర్ల (9.8 అడుగులు) నుంచి 8 మీటర్ల (26 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. ఇది అన్ని కాలాలలో పచ్చగా పెరుగుతూ అనేక సంవత్సరముల పాటు తీయని ఫలాలను అందిస్తుంది. ఈ చెట్టుకు కాసే ఫలాలను సీతాఫలాలు అంటారు. సీతాఫలాలకు చెందిన రకాలు చాలా ఉన్నప్పటికి చక్కెర సీతాఫలం చెట్టుకు కాసిన కాయలు చాలా రుచిగా ఉంటాయి. అందువలన ఈ చెట్టుకు కాసిన కాయలను చిన్నలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వీటి కాయలలోని గింజలు సపోటా గింజల వలె నల్లగా అదే పరిమాణం కలిగి ఉంటాయి. వీటి కాయలను తినేటప్పుడు పండు యొక్క పై చర్మాని వలచి లేదా పండును రెండుగా చీల్చి దాని లోపల విత్తనానికి అతుకొని ఉన్న తెల్లని గుజ్జును తింటారు. విత్తనంపై ఉన్న తెల్లని కండ చాలా రుచిగా తీయగా ఉంటుంది. ఆపిల్ కాయ సైజులో ఉండే వీటి కాయలు ఆకుపచ్చ రంగును కలిగి వీటి గింజ పరిమాణంలో అనేక గింజలు అతికించినట్టు గతుకులు గతుకులుగా ఉంటుంది. ఈ చెట్టు రెండు సంవత్సరల వయసు నుంచే పూత పూసినప్పటికి ఇవి పూత నిలుపుకొని కాయలు కాయడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.

Annona squamosa
చక్కెర సీతాఫలం
Sugar-apple with cross section
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
Magnoliids
Order:
Magnoliales
Family:
Genus:
Species:
A. squamosa
Binomial name
Annona squamosa
చక్కెర సీతాఫలం
Michał Boym's drawing of, probably, the sugar-apple in his Flora Sinensis (1655)
చక్కెర సీతాఫలం
Young sugar apple seedling

గ్యాలరీ

ఇవి కూడా చూడండి

సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, హనుమఫలం, కృష్ణ ఫలం,

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

బోడె ప్రసాద్లలితా సహస్రనామ స్తోత్రంరఘురామ కృష్ణంరాజుపన్నుప్రేమలుజే.రామేశ్వర్ రావుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకియారా అద్వానీసమాసంకామసూత్రవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరవితేజకాపు, తెలగ, బలిజఇండియన్ ప్రీమియర్ లీగ్నారా చంద్రబాబునాయుడువిశాఖపట్నంపృథ్వీరాజ్ సుకుమారన్పక్షముమెదడుమోదుగయానిమల్ (2023 సినిమా)రక్తపోటుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకాలుష్యంయజుర్వేదంవృశ్చిక రాశిరాబర్ట్ ఓపెన్‌హైమర్విశాఖ నక్షత్రముప్రశ్న (జ్యోతిష శాస్త్రము)పాండవులుమీనరాశిసీ.ఎం.రమేష్రూప మాగంటిపక్షవాతంశివుడుఓటుఅవకాడోయూట్యూబ్గంజాయి మొక్కగీతా కృష్ణఎర్రబెల్లి దయాకర్ రావుక్రోధికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంజమ్మి చెట్టుప్లీహముమానసిక శాస్త్రంఅక్కినేని అఖిల్పర్యాయపదంశిద్దా రాఘవరావురావి చెట్టుG20 2023 ఇండియా సమిట్కెఫిన్రామోజీరావుఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాకుప్పం శాసనసభ నియోజకవర్గంపురాణాలుశ్రీకాళహస్తిసైంధవుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువిభక్తిఅనూరాధ నక్షత్రంయునైటెడ్ కింగ్‌డమ్కరోనా వైరస్ 2019రాకేష్ మాస్టర్గ్రామ సచివాలయంఆలివ్ నూనెప్రీతీ జింటాషాజహాన్వింధ్య విశాఖ మేడపాటిగజము (పొడవు)మొఘల్ సామ్రాజ్యంఅనుష్క శెట్టిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలోక్‌సభరాజ్యసభవినాయక్ దామోదర్ సావర్కర్భారత రాజ్యాంగంసిద్ధు జొన్నలగడ్డ🡆 More