కాంగో నది: మధ్య ఆఫ్రికా లోని ఒక నది

మూస:Infobox River

కాంగో నది: ఉపనదులు, ఇవీ చూడండి, మూలాలు
The river running through Democratic Republic of the Congo

కాంగో నది (ఆంగ్లం : Congo River) (ఇంకోపేరు జైర్ నది Zaire River) పశ్చిమ-మధ్య ఆఫ్రికాలో ఇది పెద్దనది. దీని పొడవు 4,700 కి.మీ. (2,922 మైళ్ళు) ఆఫ్రికా ఖండంలో నైలు నది తరువాత రెండవ పెద్దనది.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వర్షపాత అడవుల ప్రాంతంలో తన ఉపనదుల నదీప్రవాహాలతో ప్రవహించే ఈ కాంగోనది, అమెజాన్ నది తరువాత రెండవది. నదీప్రవాహాలలో కూడా అమెజాన్ తరువాత రెండవది. కాంగోనదీ పరీవాహక ప్రాంత రాజ్యం కాంగో రాజ్యం పేరుపై వచ్చింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశాలు ఈ నది ఒడ్డున గలవు., వీటికి నదిపేరు ఆధారంగా పేర్లొచ్చాయి. 1971 - 1997 మధ్యకాలంలో జైరే (జైర్) ప్రభుత్వం ఈ నదికి జైర్ నది అని పిలిచేది.

ఉపనదులు

కాంగో నది: ఉపనదులు, ఇవీ చూడండి, మూలాలు 
కాంగోనదీ ప్రవాహ బేసిన్, పటములో దేశాలపై గుర్తించడమైనది.
కాంగో నది: ఉపనదులు, ఇవీ చూడండి, మూలాలు 
కాంగోనది డ్రైనేజ్ బేసిన్ యొక్క టోపోగ్రఫీ షేడింగ్.

ఇవీ చూడండి

మూలాలు

ఇతర పఠనాలు

బయటి లింకులు

6°04′45″S 12°27′00″E / 6.07917°S 12.45000°E / -6.07917; 12.45000

Tags:

కాంగో నది ఉపనదులుకాంగో నది ఇవీ చూడండికాంగో నది మూలాలుకాంగో నది ఇతర పఠనాలుకాంగో నది బయటి లింకులుకాంగో నది

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితానాయీ బ్రాహ్మణులుభారత జాతీయపతాకంమర్రి రాజశేఖర్‌రెడ్డివై. ఎస్. విజయమ్మసన్ రైజర్స్ హైదరాబాద్మీనాగ్రామ పంచాయతీక్రోధిఊర్వశి (నటి)భాగ్యరెడ్డివర్మఆంధ్రప్రదేశ్ మండలాలుజవాహర్ లాల్ నెహ్రూసామజవరగమనభారతదేశ చరిత్రతెలంగాణ ఉద్యమంబైండ్లజ్యోతిషం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపంచభూతలింగ క్షేత్రాలువై.ఎస్.వివేకానందరెడ్డిజోల పాటలుమేళకర్త రాగాలుగుమ్మడిగోకర్ణమొదటి పేజీభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంహస్త నక్షత్రముమాయాబజార్లలితా సహస్ర నామములు- 1-100డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులువర్షంఅనూరాధ నక్షత్రంప్రపంచ రంగస్థల దినోత్సవంసర్దార్ వల్లభభాయి పటేల్నువ్వుల నూనెసౌందర్యలహరిహృదయం (2022 సినిమా)పూర్వ ఫల్గుణి నక్షత్రముగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణవినాయక్ దామోదర్ సావర్కర్ఆయాసంభగవద్గీతపుట్టపర్తి నారాయణాచార్యులువిడదల రజినిఅదితిరావు హైదరీమహాకాళేశ్వర జ్యోతిర్లింగంరంగస్థలం (సినిమా)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరావి చెట్టువిష్ణువు వేయి నామములు- 1-1000ఆంగ్ల భాషయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాకరోనా వైరస్ 2019అశ్వగంధబ్రహ్మంగారి కాలజ్ఞానంతెలంగాణ ప్రభుత్వ పథకాలుభారత స్వాతంత్ర్యోద్యమంగజేంద్ర మోక్షంఆరోగ్యంఋతువులు (భారతీయ కాలం)శివపురాణంవావిలిశ్రీకాళహస్తిమహామృత్యుంజయ మంత్రంబాలకాండయవలుభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితావేయి స్తంభాల గుడిబ్రెజిల్అయోధ్య రామమందిరంజ్యేష్ట నక్షత్రంప్రభాస్రమణ మహర్షిఅరవింద్ కేజ్రివాల్🡆 More