ఆండీస్ పర్వతాలు

ఆండీస్ పర్వతాలు (ఆంగ్లం :The Andes) ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి.

ఇవి ఒక గొలుసుక్రమంగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీరం వెంబడి ఏర్పడ్డ పర్వత శ్రేణులు. ఈ శ్రేణుల పొడవు 7,000 కి.మీ. (4,400 మైళ్ళు) కన్నా ఎక్కువ. వీటి వెడల్పు 18° నుండి 20°దక్షిణ రేఖాంశాల మధ్య వ్యాపించి యున్నది. వీటి సగటు ఎత్తు దాదాపు 4,000 మీ. (13,000 అడుగులు).

Andes Mountains (Quechua: Anti(s/kuna))
Range
ఆండీస్ పర్వతాలు
Aerial photo of a portion tyyof the Andes between Argentina and Chile
Cities en:Bogotá, en:La Paz, Santiago, en:Quito, en:Cusco, Mérida
Highest point en:Aconcagua
 - location en:Argentina
 - ఎత్తు 6,962 m (22,841 ft)
 - ఆక్షాంశరేఖాంశాలు 32°39′10″S 70°0′40″W / 32.65278°S 70.01111°W / -32.65278; -70.01111
పొడవు 7,000 km (4,350 mi)
Width 500 km (311 mi)
ఆండీస్ పర్వతాలు
ఆండీస్ పర్వతాలు
ఆండీస్ పర్వతాలు

ఆండీస్ పర్వత శ్రేణులు, ప్రధానంగ రెండు మహాశ్రేణులైన కార్డిల్లెరా ఓరియంటల్, కార్డిల్లెరా ఓక్సిడెంటల్ ల సమాహారం. ఈ శ్రేణులను లోతైన సంకోచత్వము చే విడదీస్తున్నది. ఇందు అంతగా ప్రాముఖ్యంలేని శ్రేణులూ వున్నవి, ఇందులో ముఖ్యమైనది చిలీలో గల కార్డిల్లేరా డే లా కోస్టా ఒకటి. ఇతర పర్వత గొలుసులు ఆండీస్ పర్వత ప్రధాన స్రవంతిలో కలుస్తున్నాయి. ఆండీస్ పర్వతాలు ఏడు దేశాలలో వ్యాపించియున్నాయి, ఆ దేశాలు : అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, వెనెజులా, వీటిలో కొన్ని దేశాలకు ఆండియన్ దేశాలు అని కూడా వ్యవహరిస్తారు.

ఆండీస్, బాహ్యఆసియాలో, అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు. ఎత్తైన శిఖరం అకాంకాగువా, దీని ఎత్తు సముద్రమట్టానికి 6,962 మీ. (22,841 అడుగులు)

పేరు వెనుక చరిత్ర

దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రపంచంలోనే అతి పొడవైన పర్వతశ్రేణులు. అయితే ఈ పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనక భిన్న వాదనలు ఉన్నాయి. స్థానిక క్యుచువా భాషలో ఆంటీ అంటే తూర్పు అని అర్థం. 'ఇంకా' తెగ ప్రజల రాజ్యానికి ఈ పర్వతాలు తూర్పుభాగాన ఉన్నందునే అలా పిలిచేవారని అంటారు. ఇక స్పానిష్ భాషలో ఆండీ అంటే 'కొండలపై చేసే సాగు' అని అర్థం. డానిష్ భాషలో ఆండీ అంటే ఊపిరి అని అర్థం.

శిఖరాలు

ఈ జాబితాలో ప్రధాన శిఖరాలు ప్రస్తావింపబడినవి.

అర్జెంటీనా

అర్జెంటీనా , చిలీ మధ్య సరిహద్దు

బొలీవియా

బొలీవియా , చిలీ మధ్య సరిహద్దు

చిలీ

కొలంబియా

ఈక్వెడార్

పెరూ

వెనుజులా

మూలాలు

బయటి లింకులు

Tags:

ఆండీస్ పర్వతాలు పేరు వెనుక చరిత్రఆండీస్ పర్వతాలు శిఖరాలుఆండీస్ పర్వతాలు మూలాలుఆండీస్ పర్వతాలు బయటి లింకులుఆండీస్ పర్వతాలుen:mountain rangeఆంగ్లందక్షిణ అమెరికా

🔥 Trending searches on Wiki తెలుగు:

తాటి ముంజలుపులివెందుల శాసనసభ నియోజకవర్గంభారత సైనిక దళంక్లోమముభారత పార్లమెంట్బతుకమ్మఏ.పి.జె. అబ్దుల్ కలామ్అభిమన్యుడుగాయత్రీ మంత్రంవిష్ణువు వేయి నామములు- 1-1000ఉలవలురమ్య పసుపులేటిఆయాసంనానార్థాలుకూచిపూడి నృత్యంషణ్ముఖుడువాయు కాలుష్యంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)సోరియాసిస్ఉత్తర ఫల్గుణి నక్షత్రమురాశిజవాహర్ లాల్ నెహ్రూభూమన కరుణాకర్ రెడ్డిగంగా నదినువ్వులువిశ్వబ్రాహ్మణవిటమిన్ బీ12ఒగ్గు కథగ్రామ పంచాయతీఅమర్ సింగ్ చంకీలాభారతీయ రైల్వేలుకాలుష్యంఅలంకారంతాన్యా రవిచంద్రన్బొత్స సత్యనారాయణఅమిత్ షాYసజ్జల రామకృష్ణా రెడ్డినవరత్నాలుకొంపెల్ల మాధవీలతఆరోగ్యంబొడ్రాయినవధాన్యాలువిద్యకమల్ హాసన్కార్తెథామస్ జెఫర్సన్సంధ్యావందనంభారతీయ రిజర్వ్ బ్యాంక్వంగవీటి రంగాఛత్రపతి శివాజీరావి చెట్టుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంరెడ్యా నాయక్మహాత్మా గాంధీచతుర్వేదాలునర్మదా నదిమామిడివిద్యుత్తుచిరంజీవి నటించిన సినిమాల జాబితాజిల్లేడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమాళవిక శర్మరామోజీరావుపల్లెల్లో కులవృత్తులుఉపనయనముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలునీ మనసు నాకు తెలుసుPHశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతిరువణ్ణామలైదూదేకులశుభాకాంక్షలు (సినిమా)ఇంగువపుష్ప🡆 More