అమృత్‌సర్: భారతదేశంలో పంజాబ్ కి చెందిన నగరం

అమృత్‌సర్ (ఆంగ్లం: అమృత్‌సర్) (పంజాబీ: ਅੰਮ੍ਰਿਤਸਰ), పంజాబ్ లోని ఒక పట్టణం.

అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు,, అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.

  ?అమృత్‌సర్
పంజాబు • భారతదేశం
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
అక్షాంశరేఖాంశాలు: 31°38′N 74°52′E / 31.64°N 74.86°E / 31.64; 74.86
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 218 మీ (715 అడుగులు)
జిల్లా (లు) అమృత్‌సర్ జిల్లా
జనాభా 3,695,077 (2007 నాటికి)
మేయరు షావెత్ సింగ్ మాలిక్
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
• వాహనం

• 143-001
• +91 183
• PB02

స్వర్ణ దేవాలయం

అమృత్‌సర్: స్వర్ణ దేవాలయం, చిత్రమాలిక, మూలాలు 
హరిమందిర్ సాహిబ్
అమృత్‌సర్: స్వర్ణ దేవాలయం, చిత్రమాలిక, మూలాలు 
స్వర్ణ దేవాలయం, అమృత్ సర్

ఈ ఆలయం ఉత్తర భారతంలోని అమృతసర్లో ఉంది. సిక్కు మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల బంగారం వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడా వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరుకు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయలకు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1 చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతీయ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతీయ సరాసరి (72%) కంటే.

చిత్రమాలిక

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంఅమృత్‌సర్ చిత్రమాలికఅమృత్‌సర్ మూలాలుఅమృత్‌సర్ వెలుపలి లింకులుఅమృత్‌సర్పంజాబ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఢిల్లీ మద్యం కుంభకోణంఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంరుంజ వాయిద్యంవేయి స్తంభాల గుడివినాయక చవితిజ్యోతిషంచతుర్యుగాలుపన్నుఘట్టమనేని మహేశ్ ‌బాబుభారత జాతీయ చిహ్నంపసుపు గణపతి పూజకానుగసుహాసినిచాట్‌జిపిటితెలంగాణ ప్రభుత్వ పథకాలుఉపనిషత్తుజానపద గీతాలుకల్వకుంట్ల చంద్రశేఖరరావుబుడి ముత్యాల నాయుడుగోకర్ణపచ్చకామెర్లుశివపురాణంసంపన్న శ్రేణిమంతెన సత్యనారాయణ రాజుచిన్న ప్రేగుకుండలేశ్వరస్వామి దేవాలయంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినరేంద్ర మోదీకనకదుర్గ ఆలయంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంఅల్లూరి సీతారామరాజుసోంపుమహాభారతంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)వినుకొండఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంభారతదేశంలో బ్రిటిషు పాలనమార్చితిరుమలనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఉపనయనముత్రిష కృష్ణన్కుప్పం శాసనసభ నియోజకవర్గంవడ్డీవై.ఎస్.వివేకానందరెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిహైదరాబాద్ రేస్ క్లబ్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్జాన్వీ క‌పూర్తీహార్ జైలుఆరోగ్యందశావతారములువిజయ్ (నటుడు)సంధ్యావందనంఅచ్చులుతెలుగు నాటకరంగంజోర్దార్ సుజాతచే గువేరావృశ్చిక రాశిభారత రాష్ట్రపతిచిత్త నక్షత్రముగుంటూరుభీష్ముడుజమ్మి చెట్టుశుక్రుడు జ్యోతిషంరాయప్రోలు సుబ్బారావుగోత్రాలుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థదానిమ్మసరోజినీ నాయుడుసామెతలుఆశ్లేష నక్షత్రమురెడ్డిఅలెగ్జాండర్గుమ్మడిఇస్లామీయ ఐదు కలిమాలు🡆 More