అమృత్‌సర్ జిల్లా: పంజాబ్ లోని జిల్లా

పంజాబ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో అమృత్‌సర్ జిల్లా ఒకటి.

అమృత్‌సర్ నగరం ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ జిల్లా రాష్ట్రం లోని మాఝా ప్రాంతంలో ఉంది.

అమృత్‌సర్ జిల్లా
జిల్లా
అమృత్‌సర్ జిల్లా: చరిత్ర, జనాభా వివరాలు, జిల్లాలో తహసీళ్ళుఅమృత్‌సర్ జిల్లా: చరిత్ర, జనాభా వివరాలు, జిల్లాలో తహసీళ్ళు
అమృత్‌సర్ జిల్లా: చరిత్ర, జనాభా వివరాలు, జిల్లాలో తహసీళ్ళుఅమృత్‌సర్ జిల్లా: చరిత్ర, జనాభా వివరాలు, జిల్లాలో తహసీళ్ళు
అమృత్‌సర్ జిల్లా: చరిత్ర, జనాభా వివరాలు, జిల్లాలో తహసీళ్ళు
ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో: హర్మందిర్ సాహిబ్, అత్తారి-వాఘా సరిహద్దు క్రాసింగ్, అజ్నాలా ఫోర్ట్, పుల్ కంజ్రీ వద్ద 1971 యుద్ధ స్మారకం
Located in the northwest part of the state
పంజాబ్‌లో స్థానం
Coordinates: 31°35′N 74°59′E / 31.583°N 74.983°E / 31.583; 74.983
దేసంఅమృత్‌సర్ జిల్లా: చరిత్ర, జనాభా వివరాలు, జిల్లాలో తహసీళ్ళు India
రాష్ట్రంపంజాబ్
Named forఅమృత సరోవరం
ముఖ్య పట్టణంఅమృత్‌సర్
Area
 • Total2,683 km2 (1,036 sq mi)
Population
 (2011)
 • Total24,90,656
 • Density930/km2 (2,400/sq mi)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationPB-01(commercial) PB-02, PB-14, PB-17, PB-18, PB-81, PB-89
అక్షరాస్యత (7+)76.27%

2011 నాటికి ఇది లుధియానా తరువాత పంజాబ్‌లో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది.

చరిత్ర

బ్రిటిషు పాలనా కాలంలో అమృత్‌సర్ జిల్లా, లాహోర్ డివిజన్‌లో భాగంగా ఉండేది. పరిపాలనాపరంగా అమృత్‌సర్, అజ్నాలా, తరన్ తారన్ అనే 3 తహసీళ్ళుగా విభజించబడి ఉండేది. అయితే, 1947 లో భారతదేశ విభజనలో భాగంగా అమృత్‌సర్ జిల్లాను మిగతా డివిజన్ నుండి వేరుచేసి భారతదేశంలో చేర్చారు. అయితే, పట్టి, ఖేమ్ కరణ్ వంటి కొన్ని భాగాలు లాహోర్ జిల్లాకి చెందినప్పటికీ, విభజనలో ఈ పట్టణాలు అమృత్‌సర్ జిల్లాలో భాగమయ్యాయి. విభజన కాలంలో, జిల్లాలోని ముస్లిం జనాభా 46% పాకిస్తాన్కు తరలిపోయింది. కొత్తగా సృష్టించిన పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ నుండి హిందువులు, సిక్కులు భారత్ వైపు వలస వచ్చారు. 1947 అమృత్‌సర్ జిల్లాలో విభజనకు ముందు జనాభాలో 52% టొ సిక్కులు, హిందువులు (37%, 15.38%) మెజారిటీగా ఉందెవారు.

జనాభా వివరాలు

అమృత్‌సర్ జిల్లాలో మతం
మతం శాతం
సిక్కు మతం
  
68.94%
హిందూ మతం
  
27.74%
క్రైస్తవం
  
2.18%
ఇస్లాం
  
0.50%
ఇతరులు
  
0.64%

2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌సర్ జిల్లా జనాభా 24,90,656, ఇది కువైట్ దేశానికి లేదా అమెరికా రాష్ట్రమైన నెవాడాకు సమానం. అమృత్‌సర్ జిల్లాలో అక్షరాస్యుల సంఖ్య 16,84,770 (67.6%). అందులో 9,32,981 (70.8%) పురుష అక్షరాస్యులు, 751,789 (64.1%) మహిళా అక్షరాస్యులు. జిల్లాలో 7 వ తరగతి, ఆ పైన చదివిన వారు 76.27%. ప్రతి 1,000 మంది పురుషులకు 889 మంది స్త్రీలున్నారు. మొత్తం షెడ్యూల్డ్ కుల జనాభా 7,70,864. 2011 లో జిల్లాలో 4,88,898 గృహాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, సిక్కులు జనాభాలో 69% ఉండగా, హిందువులు 28%, కొద్దిమంది మైనారిటీ క్రైస్తవులు (2%), ముస్లింలు ఉన్నారు .

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19017,64,821—    
19116,57,936−14.0%
19216,94,261+5.5%
19318,34,497+20.2%
194110,44,457+25.2%
19518,80,667−15.7%
196110,10,093+14.7%
197112,09,374+19.7%
198114,60,497+20.8%
199116,98,090+16.3%
200121,57,020+27.0%
201124,90,656+15.5%

జిల్లాలో తహసీళ్ళు

2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌సర్ జిల్లాలో నాలుగు తహసీళ్ళు ఉన్నాయి.

# తహసీలు జిల్లా
1 అమృత్‌సర్- II అమృత్‌సర్
2 అజ్నాలా అమృత్‌సర్
3 బాబా బకాలా అమృత్‌సర్
4 అమృత్‌సర్ -I అమృత్‌సర్

వాతావరణం

అమృత్‌సర్‌లో సెమీ అరిడ్ (అర్థ శుష్క) వాతావరణం ఉంటుంది. ఇది వాయవ్య భారతదేశానికి ప్రత్యేకమైన వాతావరణం ఇది. ఇక్కడ ప్రధానంగా నాలుగు ఋతువులుంటాయి: శీతాకాలం (డిసెంబరు నుండి మార్చి వరకు, ఉష్ణోగ్రతలు −1 °C (30 °F) కి పడిపోతాయి, వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) - ఉష్ణోగ్రతలు 45 °C (113 °F) వరకూ చేరుకోవచ్చు, వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబరు వరకు), వర్షాకాలం తరువాత (అక్టోబరు నుండి నవంబరు వరకు). వార్షిక వర్షపాతం 703.4 మి.మీ. జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత −3.6 °C (25.5 °F) 1996 డిసెంబరు 9 న నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత 47.8 °C (118.0 °F), 1995 జూన్ 9 న నమోదింది. నగరానికి అధికారిక వాతావరణ కేంద్రం రాజాసాన్సీలోని విమానాశ్రయంలో ఉంది. 1947 నవంబరు 15 నుండీ ఇక్కడ శీతోష్ణస్థితి రికార్డులు ఉన్నాయి.

శీతోష్ణస్థితి డేటా - Amritsar Airport
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 26.8
(80.2)
32.2
(90.0)
36.2
(97.2)
44.1
(111.4)
47.7
(117.9)
47.8
(118.0)
45.6
(114.1)
40.7
(105.3)
40.6
(105.1)
38.3
(100.9)
34.2
(93.6)
28.5
(83.3)
47.8
(118.0)
సగటు గరిష్ఠ °C (°F) 23
(73)
26.1
(79.0)
32
(90)
40.5
(104.9)
44
(111)
44.1
(111.4)
39.8
(103.6)
37.1
(98.8)
36.8
(98.2)
35.5
(95.9)
30.5
(86.9)
24.9
(76.8)
45.2
(113.4)
సగటు అధిక °C (°F) 18.4
(65.1)
21.7
(71.1)
26.8
(80.2)
34.2
(93.6)
39
(102)
39
(102)
35
(95)
34.2
(93.6)
34.1
(93.4)
32
(90)
27.1
(80.8)
21.1
(70.0)
30.2
(86.4)
సగటు అల్ప °C (°F) 3.4
(38.1)
6.3
(43.3)
10.9
(51.6)
16.1
(61.0)
21.3
(70.3)
24.3
(75.7)
25.3
(77.5)
24.9
(76.8)
22.1
(71.8)
15.4
(59.7)
8.7
(47.7)
4.1
(39.4)
15.2
(59.4)
సగటు కనిష్ఠ °C (°F) −0.5
(31.1)
1.7
(35.1)
5.6
(42.1)
10.2
(50.4)
15.8
(60.4)
19.6
(67.3)
21.7
(71.1)
21.4
(70.5)
17.8
(64.0)
10.7
(51.3)
4.2
(39.6)
0.1
(32.2)
−1.2
(29.8)
అత్యల్ప రికార్డు °C (°F) −2.9
(26.8)
−2.6
(27.3)
2
(36)
6.4
(43.5)
9.6
(49.3)
15.6
(60.1)
18.2
(64.8)
18.8
(65.8)
13
(55)
7.3
(45.1)
−0.6
(30.9)
−3.6
(25.5)
−3.6
(25.5)
సగటు వర్షపాతం mm (inches) 26.2
(1.03)
38.6
(1.52)
38.4
(1.51)
21.4
(0.84)
26.7
(1.05)
61.2
(2.41)
210.1
(8.27)
167.3
(6.59)
77.5
(3.05)
16.1
(0.63)
6.3
(0.25)
13.6
(0.54)
703.4
(27.69)
సగటు వర్షపాతపు రోజులు (≥ 1.0 mm) 2.1 3.3 3.2 2 2.4 3.8 8.6 6.9 3.5 1.1 0.6 1.4 38.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 74 70 64 47 38 48 72 77 69 67 73 76 65
Mean monthly sunshine hours 181.7 192.7 219.4 265.0 294.7 269.0 215.5 227.7 240.8 253.2 220.1 182.2 2,762
Source:

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

అమృత్‌సర్ జిల్లా చరిత్రఅమృత్‌సర్ జిల్లా జనాభా వివరాలుఅమృత్‌సర్ జిల్లా జిల్లాలో తహసీళ్ళుఅమృత్‌సర్ జిల్లా వాతావరణంఅమృత్‌సర్ జిల్లా మూలాలుఅమృత్‌సర్ జిల్లా వెలుపలి లంకెలుఅమృత్‌సర్ జిల్లాఅమృత్‌సర్పంజాబ్మాఝా

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణకు హరితహారంకళ్యాణలక్ష్మి పథకంవినాయకుడురాజ్యసభజగ్జీవన్ రాంబోనాలునామవాచకం (తెలుగు వ్యాకరణం)ద్వాదశ జ్యోతిర్లింగాలువందే భారత్ ఎక్స్‌ప్రెస్నువ్వు నాకు నచ్చావ్గర్భాశయముశరత్ బాబురమణ మహర్షిద్రౌపది ముర్ముఅంగచూషణడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంరామేశ్వరంపూర్వ ఫల్గుణి నక్షత్రముతీన్మార్ మల్లన్నకుటుంబంబలంఉపనిషత్తుహలో గురు ప్రేమకోసమేభగవద్గీతతెలుగు కథజ్ఞానపీఠ పురస్కారంప్రియురాలు పిలిచిందిఋతువులు (భారతీయ కాలం)ఐక్యరాజ్య సమితిపశ్చిమ గోదావరి జిల్లారాయలసీమమిషన్ ఇంపాజిబుల్నల్గొండ జిల్లాశ్రీలంకసప్తచక్రాలుఘటోత్కచుడుసుమతీ శతకముమఖ నక్షత్రముతెలుగు పదాలుషిర్డీ సాయిబాబారామబాణంగీతా మాధురికలబందనువ్వు నేనుతెలుగు సినిమాలు డ, ఢమే దినోత్సవంబాలగంగాధర తిలక్మా తెలుగు తల్లికి మల్లె పూదండమీనరాశిమామిడిపొడుపు కథలుభారత పార్లమెంట్క్రిక్‌బజ్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవాస్తు శాస్త్రందేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోగోత్రాలు జాబితాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాభారతదేశంలో జాతీయ వనాలుఅనసూయ భరధ్వాజ్చదరంగం (ఆట)సహాయ నిరాకరణోద్యమంవిష్ణు సహస్రనామ స్తోత్రమురక్త పింజరివిద్యఘట్టమనేని మహేశ్ ‌బాబువృషణంక్రిస్టమస్కేతిరెడ్డి పెద్దారెడ్డిజమ్మి చెట్టురామదాసుగురుడుఇంగువసమతామూర్తికన్యారాశితెలుగు శాసనాలునెల్లూరుహర్షవర్థనుడు🡆 More