వందేమాతరం: భారత జాతీయ పాట

బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

వందేమాతరం
వందేమాతరం: భారత జాతీయ పాట
Lyricsబంకిం చంద్ర ఛటర్జీ, ఆనందమఠం
Musicహేమంత ముఖర్జీ , జదునాథ్ భట్టాచార్య
Adopted24 జనవరి 1950

వందేమాతరం

వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం

వందేమాతరం

వందేమాతరం: భారత జాతీయ పాట
వందేమాతర గేయానికి రూపకల్పన 1923 లో ప్రచురితం

అర్ధం

వందేమాతరం మొదటి చరణ భావం : భారతమాతకు వందనం, తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం.

మూలాలు

Tags:

బంకించంద్ర ఛటర్జీభారత్సంస్కృత

🔥 Trending searches on Wiki తెలుగు:

సిద్ధు జొన్నలగడ్డవర్షంఅంగుళంవిజయశాంతిఫరియా అబ్దుల్లాశతభిష నక్షత్రముభారతీయ రిజర్వ్ బ్యాంక్కంప్యూటరుత్రినాథ వ్రతకల్పంజే.సీ. ప్రభాకర రెడ్డిరేవతి నక్షత్రంఆంధ్ర విశ్వవిద్యాలయంPHభారతదేశంలో సెక్యులరిజంఅరుణాచలంవింధ్య విశాఖ మేడపాటిరౌద్రం రణం రుధిరం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుగుంటూరురంగస్థలం (సినిమా)నందమూరి హరికృష్ణవిష్ణువు వేయి నామములు- 1-1000మెరుపుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాజయం రవిభారత సైనిక దళంయోనికాకతీయులుమదన్ మోహన్ మాలవ్యాఆంధ్రజ్యోతిగోదావరియానిమల్ (2023 సినిమా)సింహంపుష్యమి నక్షత్రముసమాసంసుమతీ శతకముదాశరథి కృష్ణమాచార్యనీతి ఆయోగ్ఇన్‌స్టాగ్రామ్శాసనసభ సభ్యుడుప్రజా రాజ్యం పార్టీతిరుమలసాయిపల్లవిమఖ నక్షత్రముభారతదేశ చరిత్రపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటపల్లి మధుబైబిల్శోభన్ బాబుభారత ఎన్నికల కమిషనుశ్రీవిష్ణు (నటుడు)అక్కినేని అఖిల్సూర్యుడుఅమ్మపునర్వసు నక్షత్రముతిరువణ్ణామలైలావు రత్తయ్యముప్పవరపు వెంకయ్య నాయుడుడోడెకేన్విష్ణు సహస్రనామ స్తోత్రముజె. సి. దివాకర్ రెడ్డిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంటమాటోపూజా హెగ్డేజవాహర్ లాల్ నెహ్రూఅరిస్టాటిల్టంగుటూరి ప్రకాశంక్రిక్‌బజ్చంపకమాలఇందిరా గాంధీసుగ్రీవుడుమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితాతెలుగు వికీపీడియాకొండగట్టుద్రోణాచార్యుడువంతెనLగుంటూరు కారంవిజయనగర సామ్రాజ్యం🡆 More