తెలుగోడు

తెలుగోడు, 1998 ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం.

బాబూ మూవీ ఆర్ట్స్ బ్యానరులో ముదిలి బాబురావు నిర్మాణ సారధ్యంలో సంజీవి ముదిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్. నారాయణమూర్తి, ఇందు, రామిరెడ్డి, సుత్తివేలు తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.

తెలుగోడు
తెలుగోడు
తెలుగోడు సినిమా పోస్టర్
దర్శకత్వంసంజీవి ముదిలి
రచనసంజీవి ముదిలి
నిర్మాతముదిలి బాబురావు
తారాగణంఆర్. నారాయణమూర్తి
ఇందు
రామిరెడ్డి
సుత్తివేలు
ఛాయాగ్రహణంచిరంజీవి
కూర్పుమోహన్ రామారావు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
బాబూ మూవీ ఆర్ట్స్
విడుదల తేదీ
13 ఫిబ్రవరి 1998
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

పాటలు

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, గూడ అంజయ్య, గుండవరపు సుబ్బారావు పాటలు రాశారు. వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, స్వర్ణలత, కె.ఎస్. చిత్ర, నశీమ పాటలు పాడారు.

  1. పోరు సాగుతుంది (వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్. చిత్ర)
  2. తెలుగమ్మ (వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత)
  3. కొడుకా (వందేమాతరం శ్రీనివాస్)
  4. తీయా (మనో)
  5. ఎక్కువగా (వందేమాతరం శ్రీనివాస్)
  6. ఓ చిన్నారి (వందేమాతరం శ్రీనివాస్)
  7. అటో ఎటో (వందేమాతరం శ్రీనివాస్)
  8. అరే బీరకాయ (వందేమాతరం శ్రీనివాస్, నశీమ)

మూలాలు

ఇతర లంకెలు

Tags:

తెలుగోడు నటవర్గంతెలుగోడు పాటలుతెలుగోడు మూలాలుతెలుగోడు ఇతర లంకెలుతెలుగోడుఆర్. నారాయణమూర్తిచలనచిత్రంతెలుగురామిరెడ్డి (నటుడు)వందేమాతరం శ్రీనివాస్సంజీవి ముదిలిసుత్తివేలు

🔥 Trending searches on Wiki తెలుగు:

నల్ల జీడికీర్తి సురేష్తెలంగాణపోషణరాజ్యసభఇందిరా గాంధీకర్కాటకరాశిగర్భాశయ గ్రీవముశ్రీశైలం (శ్రీశైలం మండలం)తిరుపతిఅగ్నికులక్షత్రియులుకావ్యముదేవదాసికల్వకుంట్ల కవితదత్తాత్రేయఆది శంకరాచార్యులువయ్యారిభామ (కలుపుమొక్క)నందమూరి తారక రామారావుమశూచియాగంటిసలేశ్వరంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ముదిరాజు క్షత్రియులుచేతబడిరంగస్థలం (సినిమా)పుష్యమి నక్షత్రముదేశ భాషలందు తెలుగు లెస్సదశరథుడుఅర్జున్ దాస్వంగ‌ల‌పూడి అనితతెలుగు శాసనాలుమల్లు భట్టివిక్రమార్కవందే భారత్ ఎక్స్‌ప్రెస్పవన్ కళ్యాణ్ఎస్.వి. రంగారావుచదరంగం (ఆట)సజ్జలుచెరువుమంగ్లీ (సత్యవతి)పార్వతిపునర్వసు నక్షత్రముకన్నెగంటి బ్రహ్మానందంఅండమాన్ నికోబార్ దీవులుమానవ శరీరముఉభయచరముజాతీయములుచాకలి ఐలమ్మఛత్రపతి శివాజీకృష్ణ గాడి వీర ప్రేమ గాథగోవిందుడు అందరివాడేలేఏనుగుజరాయువుమారేడుఆనం వివేకానంద రెడ్డిసైనసైటిస్స్త్రీవాల్మీకిఅండాశయముఘట్టమనేని కృష్ణబుజ్జీ ఇలారాభారత రాజ్యాంగ పరిషత్సరస్వతిసురేఖా వాణికూచిపూడి నృత్యంపరశురాముడుభారతదేశ ఎన్నికల వ్యవస్థతెలుగు వ్యాకరణంఅగ్నిపర్వతంఈనాడుదక్షిణ భారతదేశంవేపభగత్ సింగ్నిజాంఅల్లూరి సీతారామరాజుమహేంద్రసింగ్ ధోనిదళితులుగుండెజాతీయ ఆదాయం🡆 More