వందేమాతరం శ్రీనివాస్: సంగీత దర్శకుడు

వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు, ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు.

వందేమాతరం శ్రీనివాస్
వందేమాతరం శ్రీనివాస్: వ్యక్తిగత జీవితం, సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు, అవార్డులు
జననం
కన్నెబోయిన శ్రీనివాస్

9 సెప్టెంబరు
రామకృష్ణాపురం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
విద్యన్యాయ శాస్త్రం
విద్యాసంస్థవి. ఆర్. కళాశాల, నెల్లూరు
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
పిల్లలుఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి

టి. కృష్ణ వందేమాతరం సినిమాలో వందేమాతర గీతం వరసమారుతున్నది అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాటతో తన పేరులో వందేమాతరం వచ్చి చేరింది. ఇతడు ప్రజా నాట్యమండలి లో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యధికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. అమ్ములు అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించారు.

వ్యక్తిగత జీవితం

ఈయన అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, రామకృష్ణాపురం అనే గ్రామంలో ఓ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి ఉండేది. నెల్లూరు లోని వి. ఆర్. కళాశాలలో న్యాయశాస్త్రం చదివాడు.

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

అవార్డులు

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్:

  • ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు - ఒసేయ్ రాములమ్మ (1997)
  • ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ – తెలుగు- ఆహా..! (1998)

నేపథ్య గాయకుడిగా

నటుడిగా

  • అమ్ములు (2003) చిత్రం లో కిష్టయ్యగా
  • కొంగుచాటు కృష్ణుడు (1993)

దర్శకుడుగా

  • బద్మాష్ (2010)

మూలాలు

బయటి లింకులు

Tags:

వందేమాతరం శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంవందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలువందేమాతరం శ్రీనివాస్ అవార్డులువందేమాతరం శ్రీనివాస్ నేపథ్య గాయకుడిగావందేమాతరం శ్రీనివాస్ నటుడిగావందేమాతరం శ్రీనివాస్ దర్శకుడుగావందేమాతరం శ్రీనివాస్ మూలాలువందేమాతరం శ్రీనివాస్ బయటి లింకులువందేమాతరం శ్రీనివాస్ఎం. ఎస్. విశ్వనాథన్కన్నడతమిళతెలుగుతెలుగు సినిమామద్రాసుసాలూరి రాజేశ్వర రావుహిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

వారాహివ్యాసుడువసంత ఋతువుస్వామి వివేకానందచాకలి ఐలమ్మఅధిక ఉమ్మనీరుమంతెన సత్యనారాయణ రాజువాయు కాలుష్యంజవాహర్ లాల్ నెహ్రూరౌద్రం రణం రుధిరంధూర్జటిఅలీనోద్యమంవేంకటేశ్వరుడురష్యామారేడుఅల్ప ఉమ్మనీరుకులంఅటార్నీ జనరల్కర్కాటకరాశితెలంగాణకు హరితహారంసంగీత వాద్యపరికరాల జాబితావేణు (హాస్యనటుడు)రక్తపోటువాస్కోడగామాభరతుడువాస్తు శాస్త్రంవచన కవితఎండోమెట్రియమ్వేయి శుభములు కలుగు నీకుమంగ్లీ (సత్యవతి)తెలుగు నెలలుపాల కూరపూర్వాషాఢ నక్షత్రముసరోజినీ నాయుడుఅక్కినేని నాగార్జునఅమెజాన్ ప్రైమ్ వీడియోఅయ్యప్పఏనుగుపుష్యమి నక్షత్రమునువ్వు లేక నేను లేనుభారత రాజ్యాంగంలోక్‌సభ స్పీకర్అమ్మతెలంగాణ మండలాలుసమాసంవిద్యార్థిఖోరాన్కిరణ్ అబ్బవరంమామిడితెలుగు సాహిత్యంరంగస్థలం (సినిమా)భారత జాతీయ కాంగ్రెస్ఆపిల్బీమాప్రపంచ రంగస్థల దినోత్సవంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుహిమాలయాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఅమ్మకడుపు చల్లగాదసరా (2023 సినిమా)అండమాన్ నికోబార్ దీవులుదేవదాసిభారత రాష్ట్రపతులు - జాబితాసముద్రఖనినెల్లూరుతెలంగాణ పల్లె ప్రగతి పథకంగోత్రాలు జాబితాగిరిజనులుతీన్మార్ మల్లన్నటైఫాయిడ్సౌందర్యలహరినిజాంఅల్లసాని పెద్దనసంఖ్యజాతీయ ఆదాయంబాలకాండభారతదేశ ఎన్నికల వ్యవస్థ🡆 More