సంతోష్ శోభన్

సంతోష్‌ శోభన్ తెలుగు సినిమా నటుడు.

ఆయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. సంతోష్ 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి వచ్చాడు. సంతోష్ శోభన్ బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. సంతోష్ 2019లో "ది గ్రిల్" అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

సంతోష్‌ శోభన్
సంతోష్ శోభన్
జననం
సంతోష్‌ శోభన్

(1996-06-22) 1996 జూన్ 22 (వయసు 27)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం
ఎత్తు5 ft 8 in (173 cm)
తల్లిదండ్రులు
బంధువులుసంగీత్ శోభన్ (సోదరుడు)

సినీ రంగ ప్రస్థానం

సంతోష్ శోభన్ లో సంతోష్ 2011లో 'గోల్కొండ హై స్కూల్' చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 2015లో "తను నేను" చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, 2018లో ‘పేపర్ బాయ్, 2021లో ‘ఏక్ మినీ కథ’ చిత్రంలో నటించాడు.

నటించిన సినిమాలు

సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడి పేరు మూలాలు
2011 గోల్కొండ హైస్కూల్ ఇంద్రగంటి మోహనకృష్ణ బాల నటుడిగా
2015 తను నేను కిరణ్ పి.రామ్మోహన్
2018 పేపర్ బాయ్ వి.జయశంకర్
2021 ఏక్ మినీ కథ సంతోష్ కార్తీక్ రాపోలు
మంచి రోజులు వ‌చ్చాయి సంతోష్ "సంతు" మారుతి
2022 లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ మేర్లపాక గాంధీ
2023 కళ్యాణం కమనీయం శివ అనిల్‌ కుమార్‌ ఆళ్ల
శ్రీదేవి శోభన్ బాబు శోభన్ బాబు ప్రశాంత్‌కుమార్‌ దిమ్మల
ప్రేమ్ కుమార్‌ ప్రేమ్ కుమార్‌ అభిషేక్ మ‌హ‌ర్షి
అన్ని మంచి శకునములే నందినీ రెడ్డి
జోరుగా హుషారుగా షికారు పోదమ సుభాష్ చంద్ర

టెలివిజన్

సంవత్సరం పేరు పాత్ర పేరు నెట్వర్క్ మూలాలు
2019 ది గ్రిల్ అర్జున్ వియూ
2021 ది బేకర్ అండ్ ది బ్యూటీ విజయ్ కృష్ణ దాసరిపల్లె ఆహా

మూలాలు

Tags:

సంతోష్ శోభన్ సినీ రంగ ప్రస్థానంసంతోష్ శోభన్ నటించిన సినిమాలుసంతోష్ శోభన్ మూలాలుసంతోష్ శోభన్గోల్కొండ హైస్కూల్తెలుగు సినిమాదర్శకుడునటుడుబెంగళూరుశోభన్

🔥 Trending searches on Wiki తెలుగు:

నిర్వహణ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలులలితా సహస్రనామ స్తోత్రంఓం నమో వేంకటేశాయవేమనసంకటహర చతుర్థివిద్యార్థిచదరంగం (ఆట)కన్నెగంటి బ్రహ్మానందంఉండి శాసనసభ నియోజకవర్గంజనసేన పార్టీభారత పార్లమెంట్గౌతమ బుద్ధుడుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరామసహాయం సురేందర్ రెడ్డినామనక్షత్రముతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువై.ఎస్.వివేకానందరెడ్డిగ్లోబల్ వార్మింగ్రేణూ దేశాయ్భారత రాజ్యాంగ సవరణల జాబితాపిఠాపురంకోట్ల విజయభాస్కరరెడ్డిభారతదేశంధనూరాశిఅంగుళంఫ్యామిలీ స్టార్విశ్వనాథ సత్యనారాయణవై.యస్. రాజశేఖరరెడ్డినవగ్రహాలుఛత్రపతి శివాజీమృగశిర నక్షత్రముపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుకొంపెల్ల మాధవీలతరావణుడుపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్మంతెన సత్యనారాయణ రాజుదివ్యభారతిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివల్లభనేని వంశీ మోహన్బౌద్ధ మతంతెలుగుదేశం పార్టీసామజవరగమనఅష్ట దిక్కులుకృష్ణా నదిఆంధ్రప్రదేశ్ చరిత్రకామినేని శ్రీనివాసరావుతాటి ముంజలురకుల్ ప్రీత్ సింగ్దువ్వూరి రామిరెడ్డివిడదల రజినికర్కాటకరాశిబీమామూలా నక్షత్రంయానిమల్ (2023 సినిమా)స్వలింగ సంపర్కంకడియం కావ్యసంధిదాశరథి కృష్ణమాచార్యస్వాతి నక్షత్రముకేతిరెడ్డి పెద్దారెడ్డికె. విజయ భాస్కర్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంతామర వ్యాధిప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిఅక్కినేని నాగేశ్వరరావుఉత్తర ఫల్గుణి నక్షత్రముఆహారంహైదరాబాదుసముద్రఖనిదేవుడుమామిడిదాశరథి రంగాచార్యఓం భీమ్ బుష్శుక్రుడునరేంద్ర మోదీ🡆 More