లయన్ ఆఫ్ ది డెసర్ట్

లయన్ ఆఫ్ ది డెసర్ట్ 1981, ఏప్రిల్ 17న విడుదలైన లిబియా దేశపు చలనచిత్రం.

ఆంథోనీ క్విన్ ముఖ్య పాత్రలో లిబియా దేశ తిరుగుబాటు వీరుడైన ఒమర్ ముఖ్తార్ జీవితాధారంగా తీసిన ఈ చిత్రానికి మౌస్తఫా అక్కాడ్ దర్శకత్వం వహించగా కల్నల్ ముమామర్ గడ్డాఫీ నేతృత్వంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. విమర్శకుల నుండి మంచి సమీక్షలను అందుకున్న ఈ చిత్రం 1982లో ఇటలీలో నిషేదించబడి, 2009లో టెలివిజన్ ద్వారా ప్రసారం చేయబడింది.

లయన్ ఆఫ్ ది డెసర్ట్
దర్శకత్వంమౌస్తఫా అక్కాడ్
రచనహెచ్.ఏ.ఎల్. క్రైగ్
నిర్మాతమౌస్తఫా అక్కాడ్
తారాగణంఆంథోనీ క్విన్, ఒలివర్ రీడ్, రాడ్ స్టీగెర్, రాఫ్ వాల్లోన్
సంగీతంమారిస్ జారే
నిర్మాణ
సంస్థ
ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుయునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ
విడుదల తేదీ
1981 ఏప్రిల్ 17 (1981-04-17)
సినిమా నిడివి
163 నిముషాలు
దేశాలులిబియా
యునైటెడ్ స్టేట్స్
భాషలుఇంగ్లీష్
అరబిక్
ఇటాలియన్
బడ్జెట్US$35 మిలియన్

కథా నేపథ్యం

1912 నుండి సుమారు 20 సంవత్సరాలపాటు ఇటలీ వలసవాదానికి వ్యతిరేకంగా తిరగబాటు చేపిన ఒమర్ ముఖ్తార్, 1931లో ఇటలీ సైన్యానికి పట్టుబడి ఉరితీయబడ్డాడు. ఈ సినిమాలో ఒమర్ ముఖ్తార్ చివరి రోజులు చూపబడ్డాయి.

నటవర్గం

  • ఆంథోనీ క్విన్
  • ఒలివర్ రీడ్
  • ఇరేనే పాపస్
  • రాఫ్ వాల్లోన్
  • రాడ్ స్టీగెర్
  • సర్ జాన్ గీల్గూడ్
  • ఆండ్రూ కైర్
  • గస్టోన్ మోసిన్
  • స్టెఫానో పాట్రిజి
  • అడాల్ఫో లార్రెట్టీ
  • స్కై డూమాంట్
  • టాకిస్ ఇమ్మాన్యూల్
  • రోడోల్ఫో బిగోట్టి
  • రాబర్ట్ బ్రౌన్
  • ఎలినోరా స్టతోపోలోయు
  • లూసియానో బార్టోలీ
  • క్లాడియో గోరో
  • గియోర్డోనో ఫల్జోని
  • ఫ్రాంకో ఫాంటాసియా
  • ఇహాబ్ వేర్ఫలీ

సాంకేతికవర్గం

  • నిర్మాత, దర్శకత్వం: మౌస్తఫా అక్కాడ్
  • రచన: హెచ్.ఏ.ఎల్. క్రైగ్
  • సంగీతం: మారిస్ జారే
  • నిర్మాణ సంస్థ: ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
  • పంపిణీదారు: యునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ

మూలాలు

ఇతర లంకెలు

Tags:

లయన్ ఆఫ్ ది డెసర్ట్ కథా నేపథ్యంలయన్ ఆఫ్ ది డెసర్ట్ నటవర్గంలయన్ ఆఫ్ ది డెసర్ట్ సాంకేతికవర్గంలయన్ ఆఫ్ ది డెసర్ట్ మూలాలులయన్ ఆఫ్ ది డెసర్ట్ ఇతర లంకెలులయన్ ఆఫ్ ది డెసర్ట్ఇటలీఒమర్ ముఖ్తార్చలనచిత్రంటెలివిజన్లిబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆల్ఫోన్సో మామిడిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్అన్నమాచార్య కీర్తనలుఘిల్లిఊరు పేరు భైరవకోనబుధుడు (జ్యోతిషం)ఎఱ్రాప్రగడఇక్ష్వాకులులగ్నంకార్తెభారతదేశ సరిహద్దులుసలేశ్వరంనామనక్షత్రముడేటింగ్అనూరాధ నక్షత్రంజవాహర్ లాల్ నెహ్రూపర్యాయపదంధనూరాశికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)నరసింహావతారంహస్త నక్షత్రముగోల్కొండభూమన కరుణాకర్ రెడ్డిసంధిడిస్నీ+ హాట్‌స్టార్వంగా గీతఅన్నమయ్య జిల్లారతన్ టాటాఅల్లూరి సీతారామరాజుచిత్త నక్షత్రముతెలంగాణవిద్యుత్తుస్టాక్ మార్కెట్నాయీ బ్రాహ్మణులుథామస్ జెఫర్సన్పులివెందులతిథిగూగ్లి ఎల్మో మార్కోనిఉత్పలమాలన్యుమోనియాసర్పిఎనుముల రేవంత్ రెడ్డిరామ్ చ​రణ్ తేజసామెతలుజై శ్రీరామ్ (2013 సినిమా)శక్తిపీఠాలురాజంపేటకొమురం భీమ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంక్వినోవాస్త్రీవాదంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాకేతిరెడ్డి పెద్దారెడ్డిభారత ఆర్ధిక వ్యవస్థసింధు లోయ నాగరికతదేవికయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్జాతీయములుఉలవలుఅగ్నికులక్షత్రియులుశ్రీకాంత్ (నటుడు)పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్భారత ప్రభుత్వంభారత ప్రధానమంత్రుల జాబితాచరాస్తిపూర్వాషాఢ నక్షత్రమునానాజాతి సమితిపాములపర్తి వెంకట నరసింహారావువృత్తులుచే గువేరాపంచారామాలుసత్యమేవ జయతే (సినిమా)రాకేష్ మాస్టర్నర్మదా నదిమీనాక్షి అమ్మవారి ఆలయంభారతీయ తపాలా వ్యవస్థవిశాల్ కృష్ణవంకాయ🡆 More