లంగ్‌లై జిల్లా: మిజోరాం లోని జిల్లా

మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో లంగ్‌లై జిల్లా ఒకటి.

2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లాకు రాష్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తిపు వచ్చింది.

లంగ్‌లై జిల్లా
మిజోరాం పటంలో లంగ్‌లై జిల్లా స్థానం
మిజోరాం పటంలో లంగ్‌లై జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
ముఖ్య పట్టణంలంగ్‌లై
Government
 • లోకసభ నియోజకవర్గాలుమిజోరం లోక్‌సభ నియోజకవర్గం
 • శాసనసభ నియోజకవర్గాలు7
Area
 • మొత్తం4,536 km2 (1,751 sq mi)
Population
 (2001)
 • మొత్తం1,61,428
 • Density36/km2 (92/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత88.86
 • లింగ నిష్పత్తి947
Websiteఅధికారిక జాలస్థలి

పేరువెనుక చరుత్ర

జిల్లా కేంద్రం అయిన లంగ్‌లెయి కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. మిజోభాషలో లంగ్‌లే అంటే రాతివంతెన అని అర్ధం. త్లాంగ్ నదికి నాఘైష్ సమీపంలో ఉన్న ఉపనది మీద వంతెన వంటి శిలను చూసి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది.

భౌగోళికం

లంగ్‌లై జిల్లాకు ఉత్తర సరిహద్దులో మమిట్ జిల్లా, ఐజాల్ జిల్లా, పడమట సరిహద్దులో బంగ్లాదేశ్ దక్షణ సరిహద్దులో లవంగ్‌త్లై జిల్లా ఆగ్నేయ సరిహద్దులో సైహ జిల్లా తూర్పున మయన్మార్ దేశం, ఆగ్నేయ సరిహద్దులో సెర్ఛిప్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 4538 చ.కి.మీ. లంగ్‌లై జిల్లాకు లంగ్‌లై కేంద్రంగా ఉంది.

విభాగం

లంగ్‌లై జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది (హ్నాతియల్, లంగ్‌లై, త్లాంగ్). జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు (సౌత్ తుయిపుయి, లంగ్‌లై నార్త్, లంగ్‌లై, లంగ్‌లై తూర్పు, లంగ్‌లై వెస్ట్, లంగ్‌లై సౌత్ తోరంగ్, వెస్ట్ తుయిపుయి) ఉన్నాయి.

గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 154,094
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 597
1చ.కి.మీ జనసాంద్రత 36
2001-11 కుటుంబనియంత్రణ శాతం 17.64%.
స్త్రీ పురుష నిష్పత్తి 947:1000
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 88.86%.
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

లంగ్‌లై జిల్లా పేరువెనుక చరుత్రలంగ్‌లై జిల్లా భౌగోళికంలంగ్‌లై జిల్లా విభాగంలంగ్‌లై జిల్లా గణాంకాలులంగ్‌లై జిల్లా మూలాలులంగ్‌లై జిల్లా వెలుపలి లింకులులంగ్‌లై జిల్లా2011మిజోరాం

🔥 Trending searches on Wiki తెలుగు:

హైపర్ ఆదిఅమ్మనవరత్నాలుయతియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఅన్నమాచార్య కీర్తనలుదీపావళిఅంగారకుడు (జ్యోతిషం)ప్రియ భవాని శంకర్టమాటోఆర్టికల్ 370ఉప్పు సత్యాగ్రహంవరల్డ్ ఫేమస్ లవర్గున్న మామిడి కొమ్మమీదశాసనసభ సభ్యుడుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభూమిసోరియాసిస్కమల్ హాసన్భీష్ముడుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుశుభాకాంక్షలు (సినిమా)మంగళవారం (2023 సినిమా)భారత జీవిత బీమా సంస్థవిడదల రజినిశివ కార్తీకేయన్సాక్షి (దినపత్రిక)చరవాణి (సెల్ ఫోన్)ప్రజా రాజ్యం పార్టీసాలార్ ‌జంగ్ మ్యూజియంవిశ్వామిత్రుడుజే.సీ. ప్రభాకర రెడ్డిస్వామి రంగనాథానందఅన్నమయ్యసింధు లోయ నాగరికతభీమసేనుడుపునర్వసు నక్షత్రముసిద్ధు జొన్నలగడ్డమెరుపుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంవై.యస్.భారతివినుకొండఅక్బర్తెలంగాణ ప్రభుత్వ పథకాలుదగ్గుబాటి వెంకటేష్వై. ఎస్. విజయమ్మకీర్తి రెడ్డిపాల కూరభారతదేశంలో సెక్యులరిజంసర్పిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిభాషా భాగాలువ్యవసాయంచెమటకాయలుప్రకృతి - వికృతిక్రికెట్ఉపనయనమునువ్వు వస్తావనిఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఉస్మానియా విశ్వవిద్యాలయంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురేణూ దేశాయ్వరిబీజంబౌద్ధ మతంఅమెజాన్ ప్రైమ్ వీడియోసప్తర్షులురాబర్ట్ ఓపెన్‌హైమర్చతుర్యుగాలుడి. కె. అరుణరోనాల్డ్ రాస్రాకేష్ మాస్టర్శాంతిస్వరూప్భారత సైనిక దళంమియా ఖలీఫాసీతాదేవినారా చంద్రబాబునాయుడుదొంగ మొగుడుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం🡆 More