మిజోరం: భారతదేశంలోని రాష్ట్రం

మిజోరమ్ (Mizoram) భారతదేశం ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రం.

2001 జనాభా లెక్కల ప్రకారం మిజోరమ్ జనాభా సుమారు 8,90,000. మిజోరమ్ అక్షరాస్యత 89%. ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం.

మిజోరం
మిజోరం: జాతులు, తెగలు, మతాలు, గణాంకాలు
మిజోరం: జాతులు, తెగలు, మతాలు, గణాంకాలుమిజోరం: జాతులు, తెగలు, మతాలు, గణాంకాలు
మిజోరం: జాతులు, తెగలు, మతాలు, గణాంకాలు
ఎగువ నుండి సవ్యదిశలో: వాంటాంగ్ జలపాతం, బెయినో/బోయిను కోట, చెరావ్ నృత్యం చేస్తున్న మిజో పురుషులు , మహిళలు, చంఫై
Official Emblem of మిజోరం
Motto(s): 
సత్యమేవ జయతే
(సత్యం ఒక్కటే విజయం సాధిస్తుంది)
The map of India showing మిజోరం
Location of మిజోరం in India
Coordinates: 23°22′N 92°48′E / 23.36°N 92.8°E / 23.36; 92.8
Countryమిజోరం: జాతులు, తెగలు, మతాలు, గణాంకాలు India
Regionఈశాన్య భారతదేశం
Before wasఅస్సాంలో భాగం
As Union territory21 January 1972
Formation
(as a state)
20 ఫిబ్రవరి 1987
Capital
and largest city
ఐజ్వాల్
Districts11
Government
 • BodyGovernment of మిజోరం
 • Governorకంభంపాటి హరి బాబు
 • Chief Ministerజోరంతంగా (MNF)
State Legislatureఏకసభ
 • Assemblyమిజోరాం శాసనసభ (40 seats)
National ParliamentParliament of India
 • Rajya Sabha1 seat
 • Lok Sabha1 seat
High CourtGauhati High Court
Area
 • Total21,081 km2 (8,139 sq mi)
 • Rank24th
Population
 (2011)
 • Total10,91,014
 • Rank27th
 • Density52/km2 (130/sq mi)
 • Urban
52.11%
 • Rural
47.89%
Language
 • OfficialMizo, English
 • Official ScriptLatin script
GDP
 • Total (2019-20)0.25 లక్ష కోట్లు (US$3.1 billion)
 • Rank32nd
 • Per capita1,44,394 (US$1,800) (18th)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-MZ
Vehicle registrationMZ
HDI (2022)0.747 (10th)
Literacy (2011)91.58%
Sex ratio (2011)976/1000
Symbols of మిజోరం
మిజోరం: జాతులు, తెగలు, మతాలు, గణాంకాలు
Emblem of మిజోరం
LanguageMizo, English
BirdMrs. Hume's pheasant
FlowerRed Vanda
MammalHimalayan serow
TreeIndian rose chestnut
State Highway Mark
మిజోరం: జాతులు, తెగలు, మతాలు, గణాంకాలు
State Highway of మిజోరం
SH 1- SH 11
List of State Symbols

జాతులు, తెగలు

మిజోరమ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు.

మతాలు

మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనది. ఎక్కువగా హిందువులు, తరువాత ముస్లిములు ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.

ఇటీవలి కాలంలో కొందరు మిజోలు యూదు మతాన్ని అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరమ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి.

2005 ఏప్రిల్ 1 న ఇస్రాయెల్‌కు చెందిన 'షెఫర్డిక్ యూదు'ల మతగురువు ('రబ్బీ') ష్లోమో ఆమర్ చేత మిజోరమ్‌లోని ప్రస్తుత యూదు వర్గము ఇస్రాయెల్‌ యూదుల దూరమైన తెగ వారి సంతతి అని అధికారికంగా గుర్తించబడింది. అదే సమయంలో పురాతన యూదు సంప్రదాయానుసారము మతము మార్పు చేయడానికి మతగురువుల బృందమొకటి మిజోరమ్ వచ్చింది. తత్ఫలితంగా జరిగిన మార్పిడి వల్ల మెనాషే యూదు తెగ వారి సంతతిని చెప్పుకొనే మిజోలు ఇస్రాయెల్ పునరాగమనచట్టం ప్రకారం ఇస్రాయెల్ తిరిగి వెళ్ళడానికి అర్హులు. శాస్త్రీయవిశ్లేషణ ప్రకారం ఈ వర్గంలో మగవారిలో యూదుసంతతిని సూచించే జన్యువులు (Y-chromosomal_Aaron) కానరాలేదు గాని ఆడువారిలో మధ్యప్రాచ్యప్రాంతానికి చెందిన జన్యువులు గుర్తించబడ్డాయి. ఎప్పుడో మధ్యప్రాచ్యంనుండి వచ్చిన ఒక స్త్రీ స్థానికుడిని పెండ్లాడినందున ఇలా జరిగి ఉండవచ్చునని ఒక వివరణ.

గణాంకాలు

క్రీడాకారులు

మూలాలు

బయటి లంకెలు

Tags:

మిజోరం జాతులు, తెగలుమిజోరం మతాలుమిజోరం గణాంకాలుమిజోరం క్రీడాకారులుమిజోరం మూలాలుమిజోరం బయటి లంకెలుమిజోరంకేరళభారతదేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

శోభితా ధూళిపాళ్లపేర్ని వెంకటరామయ్యవిజయశాంతిరుక్మిణి (సినిమా)చతుర్వేదాలుఅంగచూషణశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంఇంటి పేర్లుఅనిఖా సురేంద్రన్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంజవాహర్ లాల్ నెహ్రూతెలుగు వ్యాకరణంజీలకర్రరాజంపేట శాసనసభ నియోజకవర్గంనాగార్జునసాగర్తెలంగాణ జిల్లాల జాబితాసమాసండిస్నీ+ హాట్‌స్టార్ఓటులలిత కళలునాయీ బ్రాహ్మణులుగురుడువిజయనగర సామ్రాజ్యంవిశాఖ నక్షత్రముపి.వెంక‌ట్రామి రెడ్డిపాట్ కమ్మిన్స్గూగ్లి ఎల్మో మార్కోనిమహామృత్యుంజయ మంత్రంతెలుగుదేశం పార్టీప్రకాష్ రాజ్మహర్షి రాఘవసింగిరెడ్డి నారాయణరెడ్డిసత్యనారాయణ వ్రతంఆహారంనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంఫ్లిప్‌కార్ట్విశ్వామిత్రుడుగోదావరిచార్మినార్మంజుమ్మెల్ బాయ్స్బైండ్లపొంగూరు నారాయణఅనుష్క శెట్టిఆటవెలదిహస్త నక్షత్రమురౌద్రం రణం రుధిరందక్షిణామూర్తి ఆలయంగ్లోబల్ వార్మింగ్నానార్థాలుబ్రాహ్మణ గోత్రాల జాబితాశ్రీలలిత (గాయని)భూమన కరుణాకర్ రెడ్డిశ్రీశైల క్షేత్రంసప్త చిరంజీవులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసునాముఖిఆతుకూరి మొల్లవడదెబ్బకుంభరాశిహరిశ్చంద్రుడుచాణక్యుడువరల్డ్ ఫేమస్ లవర్నజ్రియా నజీమ్సన్ రైజర్స్ హైదరాబాద్జిల్లేడుచిరంజీవులువాస్తు శాస్త్రంతెలుగు కవులు - బిరుదులుభారతీయ శిక్షాస్మృతిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులునందిగం సురేష్ బాబువిరాట్ కోహ్లియానిమల్ (2023 సినిమా)తెలుగు నెలలుతెలుగు కులాలునూరు వరహాలు🡆 More