ఐజాల్ జిల్లా

ఐజాల్ జిల్లా, భారత దేశంలోని మిజోరాం రాష్ట్ర పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా.

ఈ జిల్లాకు ఉత్తరం వైపు కొలాసిబ్ జిల్లా, పశ్చిమం వైపు మమిట్ జిల్లా, దక్షిణం వైపు సెర్ఛిప్ జిల్లా, నైరుతి వైపు లంగ్‌లై జిల్లా, తూర్పు వైపు చంపై జిల్లా ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 3,577 చ.కి.మీ. (1,381 చ.మీ.) ఉంది. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజాల్ నగరం, ఈ జిల్లా ముఖ్య పట్టణం. 2011 నాటికి మిజోరాం రాష్ట్ర జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఇది.

ఐజాల్ జిల్లా
మిజోరం రాష్ట్ర జిల్లా
మిజోరంలోని ప్రాంతం ఉనికి
మిజోరంలోని ప్రాంతం ఉనికి
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
ముఖ్య పట్టణంఐజాల్
Government
 • లోక్‌సభ నియోజకవర్గంమిజోరాం లోక్‌సభ నియోజకవర్గం
 • శాసనసభ నియోజకవర్గం40
Area
 • మొత్తం3,577 km2 (1,381 sq mi)
Population
 (2011)
 • మొత్తం4,00,309
జనాభా
 • అక్షరాస్యత96.64%
 • స్త్రీ పురుష నిష్పత్తి1009
Time zoneUTC+05:30 (భారత కాలమానం)

పద వివరణ

జిల్లాకు ప్రధాన కార్యాలయానికి ఐజాల్ అనే పేరు పెట్టారు. మిజో భాషలో ఐ (ఎయిడు) అంటే అనే పదం పసుపు జాతిని సూచిస్తుంది. జాల్ అంటే క్షేత్రం అని అర్థం.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఐజాల్ జిల్లాలో 4,00,309 జనాభా ఉంది. ఇది బ్రూనై దేశానికి సమానం. జనాభా సంఖ్యలో భారతదేశంలోని 640 జిల్లాల్లో ఈ జిల్లా 557వ స్థానంలో ఉంది. జిల్లాలో జనాభా సాంద్రత 113/చ.కి.మీ. (290/చదరపు మైళ్ళు) ఉంది. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధిరేటు 24.07%గా ఉంది. ఐజాల్ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 1009 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత 98.5%గా ఉంది.

ఐజాల్ జిల్లాలోని మతాలు
మతం శాతం
క్రైస్తవులు
  
94.71%
హిందువులు
  
3.31%
ముస్లింలు
  
1.31%
బౌద్ధులు
  
0.39%
ఇతరులు
  
0.13%
తెలియనివారు
  
0.10%
సిక్కులు
  
0.03%
జైనులు
  
0.02%
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
197188,298—    
19811,48,607+5.34%
19912,35,879+4.73%
20013,25,676+3.28%
20114,00,309+2.08%
source:

విభాగాలు

ఈ జిల్లాలో ఆర్డీ బ్లాక్స్, ఐబాక్, డార్లాన్, ఫుల్లెన్, థింగ్సుల్త్లియా, త్లాంగ్నుమ్ అనే 5 విభాగాలు ఉన్నాయి.

ఈ జిల్లాలో తుయివాల్, చల్ఫిల్హ్, తవి, ఉత్తర ఐజాల్-1, ఉత్తర ఐజాల్-2, ఉత్తర ఐజాల్-3, తూర్పు ఐజాల్-1, తూర్పు ఐజాల్-2, పశ్చిమ ఐజాల్-1, పశ్చిమ ఐజాల్-2, పశ్చిమ ఐజాల్-3, దక్షిణ ఐజాల్-1, దక్షిణ ఐజాల్-2, దక్షిణ ఐజాల్-3 అనే 14 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

వాతావరణం

ఐజ్‌వాల్
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
5.9
 
21
11
 
 
27
 
22
14
 
 
78
 
25
16
 
 
158
 
27
18
 
 
247
 
27
19
 
 
477
 
25
19
 
 
276
 
25
19
 
 
305
 
26
19
 
 
285
 
26
20
 
 
240
 
25
18
 
 
40
 
23
15
 
 
7
 
21
13
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD

రవాణా

ఐజాల్ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో లెంగ్‌పుయి విమానాశ్రయం ఉంది. ఇక్కడినుండి కోల్‌కతా, గువహాటి నగరాలకు రోజువారీ విమానాలు, ఇంఫాల్ నగరానికి వారానికి మూడు విమానాలు నడుపబడతున్నాయి.

భాషలు

ఐజాల్ జిల్లాలో మాట్లాడే మిజో భాషలు:

  • పైట్ భాష
  • రాల్టే భాష
  • బైట్ లాంగ్వేజ్
  • బామ్ భాష
  • హాఖా చిన్ భాష
  • హమర్ భాష
  • పంఘు భాష
  • ఫలాం చిన్ భాష
  • టెడిమ్ చిన్ భాష
  • థాడో భాష
  • జూ భాష
  • సరళమైన భాష
  • ఐమోల్ భాష
  • హ్రాంగ్‌ఖోల్ భాష
  • మిజో భాష

రాష్ట్ర అధికారిక భాష మిజో భాషను ఎక్కువమంది మాట్లాడుతారు. దీనిని 'లూసీ/లుషాయ్' లేదా 'డుహ్లియన్' అని కూడా పిలుస్తారు.

మూలాలు

ఇతర లంకెలు

Tags:

ఐజాల్ జిల్లా పద వివరణఐజాల్ జిల్లా జనాభాఐజాల్ జిల్లా విభాగాలుఐజాల్ జిల్లా రవాణాఐజాల్ జిల్లా భాషలుఐజాల్ జిల్లా మూలాలుఐజాల్ జిల్లా ఇతర లంకెలుఐజాల్ జిల్లాఐజ్‌వాల్కొలాసిబ్ జిల్లాచంపై జిల్లాజిల్లాభారత దేశంమమిట్ జిల్లామిజోరాంలంగ్‌లై జిల్లాసెర్ఛిప్ జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

కూచిపూడి నృత్యంగోత్రాలు జాబితాశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)సౌందర్యకూరవిశాఖ నక్షత్రమురాజ్యసభకిలారి ఆనంద్ పాల్వందేమాతరంభారతదేశంతెలుగు కవులు - బిరుదులుదేవులపల్లి కృష్ణశాస్త్రిరాశిభారతీయ శిక్షాస్మృతితిరువణ్ణామలైశాంతిస్వరూప్పునర్వసు నక్షత్రముఎఱ్రాప్రగడ2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగురాబర్ట్ ఓపెన్‌హైమర్సర్వే సత్యనారాయణవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యశతభిష నక్షత్రము2019 భారత సార్వత్రిక ఎన్నికలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలులక్ష్మిరేవతి నక్షత్రంపెమ్మసాని నాయకులుభారతరత్నవడదెబ్బవంగా గీతఅడాల్ఫ్ హిట్లర్రత్నం (2024 సినిమా)జగ్జీవన్ రాంశ్రీలీల (నటి)శుభాకాంక్షలు (సినిమా)శ్రీదేవి (నటి)జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంజనసేన పార్టీచంపకమాలదక్షిణామూర్తిదూదేకులఇత్తడినూరు వరహాలుగుడివాడ శాసనసభ నియోజకవర్గంతిరుపతిరజాకార్వికలాంగులుహనుమంతుడురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంస్త్రీకె. అన్నామలైసజ్జలుపిఠాపురంఅనుష్క శర్మనవలా సాహిత్యమునక్షత్రం (జ్యోతిషం)అమెజాన్ (కంపెనీ)మలేరియామహేశ్వరి (నటి)భూమిబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంరక్తంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలువేంకటేశ్వరుడునువ్వు నాకు నచ్చావ్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఉత్తరాషాఢ నక్షత్రముభారత ఎన్నికల కమిషనుతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రివినాయక చవితిశోభితా ధూళిపాళ్లభారతీయ జనతా పార్టీసిద్ధార్థ్ప్రధాన సంఖ్యరాజమండ్రిమూర్ఛలు (ఫిట్స్)రాహువు జ్యోతిషం🡆 More