ఉత్తర: మహాభారతం లోని ఒక పాత్ర

ఉత్తర విరాటుడు కుమార్తె.

ఉత్తరుడు ఈమె సహోదరుడు.

ఉత్తర: మహాభారతం లోని ఒక పాత్ర
అభిమన్యునికి వీడ్కోలు పలుకుతున్న ఉత్తర.

ఉత్తర విరాటరాజు, సుధేష్ణ కూఁతురు. ఉత్తరుని చెల్లెలు. అభిమన్యుని భార్య. పరీక్షిత్తుని తల్లి. ఈమెకు అర్జునుఁడు అజ్ఞాతవాసమపుడు బృహన్నల అను నామములో నాట్యము కఱపెను. అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రము ఈమెగర్భమున ఉండిన పిండమును హింసింపఁగా ఆ వేదనను ఈమె సహింపనోపక సంకటపడుటనుచూచి కృష్ణుఁడు ఈమెగర్భము ప్రవేశించి యాపిండమును రక్షించెను. కాన ఆబిడ్డకు పరీక్షిత్తు అను పేరు కలిగెను.

పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు.


చూడండి

Tags:

ఉత్తరుడువిరాటరాజు

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశంసిద్ధార్థ్సమాసంవావిలిసర్దార్ వల్లభభాయి పటేల్లవ్ స్టోరీ (2021 సినిమా)అల్యూమినియంచోళ సామ్రాజ్యంరేణూ దేశాయ్శ్రీ కృష్ణదేవ రాయలుభగత్ సింగ్శ్రీ కృష్ణుడుపాడుతా తీయగా (సినిమా)ప్రధాన సంఖ్యహస్త నక్షత్రముడొమినికాపొడుపు కథలుశాసనసభ సభ్యుడుగుంటూరు కారంమంచు మనోజ్ కుమార్సుభాష్ చంద్రబోస్సరస్వతితహశీల్దార్బాల్కన్లుకిరణ్ రావుపునర్వసు నక్షత్రముఅమెజాన్ నదితెలంగాణ ప్రభుత్వ పథకాలుసుఖేశ్ చంద్రశేఖర్యేసుఋగ్వేదంపది ఆజ్ఞలుషర్మిలారెడ్డినిజాంసదావిద్యుత్తుప్రియురాలు పిలిచిందిక్రోధితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థసర్వాయి పాపన్నధర్మవరం శాసనసభ నియోజకవర్గంఉత్తరాభాద్ర నక్షత్రమునంద్యాల శాసనసభ నియోజకవర్గంహను మాన్మోదుగజాషువానెల్లూరుకన్యాశుల్కం (నాటకం)శని (జ్యోతిషం)భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377మీనాఅష్ట దిక్కులుగర్భంవిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంరాప్తాడు శాసనసభ నియోజకవర్గంగంగా నదిన్యూయార్క్మార్చి 29నాయుడుటర్కీజనసేన పార్టీరైతుబంధు పథకంగోత్రాలుఆపరేషన్ పోలోవన్ ఇండియాతట్టుభారత జాతీయగీతంవరుణ్ తేజ్కసిరెడ్డి నారాయణ రెడ్డిసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిశతభిష నక్షత్రముక్లోమముఇంటి పేర్లువసంత వెంకట కృష్ణ ప్రసాద్పుట్టపర్తి నారాయణాచార్యులురెల్లి (కులం)చతుర్వేదాలుAన్యుమోనియా🡆 More