స్కైప్

స్కైప్ అనేది కంప్యూటర్లు, టాబ్లెట్లు, మొబైల్ పరికరాల నుండి ఇతర పరికరాలు లేదా టెలిఫోన్లు/స్మార్ట్‌ఫోనులకు ఇంటర్నెట్ ద్వారా వీడియో చాట్, వాయిస్ కాల్స్ అందించడంలో ప్రత్యేకతకలిగిన ఒక టెలికమ్యూనికేషన్స్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్.

దీని ద్వారా ఇంకా వినియోగదారులు తక్షణ సందేశాలను పంపుకోవడం, ఫైళ్లు, చిత్రాలు మార్పిడి చేసుకోవడం, వీడియో సందేశాలను పంపుకోవడం వంటి వాటితో పాటు కాన్ఫరెన్స్ కాల్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్కైప్ నడుస్తున్న మైక్రోసాప్ట్ విండోస్, మాక్ లేదా లినక్స్ కంప్యూటర్ల, అలాగే అండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, iOS, విండోస్ ఫోన్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ల లోకి డౌన్‌లోడు చేయడానికి అందుబాటులో ఉంటుంది. సర్వీసు యొక్క అత్యధికం ఉచితం కానీ ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ నెంబర్ల కాల్‌కు వినియోగదారులు స్కైప్ క్రిడిట్ లేదా సబ్‌స్క్రిప్షన్ కలిగియుండటం అవసరం. స్కైప్ ఒక ఫ్రీమియం మోడల్‌పై ఆధారితం.

స్కైప్
Skype logo
Screenshot of Skype
Screenshot of Skype 7 for Windows Desktop on Windows 8.1. Note that there is also a Windows Store (Metro-style) version of the app.
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుPriit Kasesalu and Jaan Tallinn
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుSkype Technologies
Microsoft Corporation
ప్రారంభ విడుదలఆగస్టు 2003; 20 సంవత్సరాల క్రితం (2003-08)
వ్రాయబడినదిDelphi, C and C++
ఆపరేటింగ్ సిస్టంWindows, Mac, Linux, Android, iOS, Windows Phone, BlackBerry, Nokia X, Fire OS, Xbox One and PlayStation Vita
అందుబాటులో ఉంది38 భాషలు
రకంVideoconferencing, VoIP and Instant messaging
లైసెన్సుFreemium (Adware)
అలెక్సా ర్యాంకుNegative increase231 (March 2015[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])
జాలస్థలిwww.skype.com Edit this on Wikidata

స్కైప్ మొదట ఆగస్టు 2003 లో విడుదల చేయబడింది, ఇది ఎస్టోనియన్ అహ్‌తి హీన్లా, ప్రీత్ కసెసలు, జాన్ టాలిన్ ల సహకారంతో డేన్ జానస్ ఫ్రిస్, స్వీడీ నిక్లాస్ జెన్స్టార్మ్ ల చే సృష్టించబడింది, వీరు అభివృద్ధి పరచిన దీని బ్యాకెండ్ మ్యూజిక్ షేరింగ్ అప్లికేషన్ కాజాలో కూడా ఉపయోగించబడింది. సెప్టెంబరు 2005 లో, ఈబే $2.6 బిలియన్లకు స్కైప్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబరు 2009 లో సిల్వర్ లేక్, ఆండ్రీసెన్ హోరోవిట్జ్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు $2.75 బిలియన్ వ్యాపార విలువ వద్ద 65%ను $1.9 బిలియన్ లకు ఈబే నుండి కొనుగోలు చేసి చేజిక్కించుకున్నామని ప్రకటించాయి. స్కైప్ తరువాత 2011 మేలో $8.5 బిలియన్లకు మైక్రోసాఫ్ట్ చే కొనుగోలు చేయబడింది. మైక్రోసాఫ్ట్ యొక్క స్కైప్ డివిజన్ ప్రధాన కార్యాలయాలు లక్సెంబర్గ్ లో ఉన్నాయి, కానీ డెవలప్‌మెంట్ టీమ్ యొక్క అత్యధికభాగం, డివిజన్ యొక్క మొత్తం ఉద్యోగుల యొక్క 44% ఇప్పటికీ తాల్లిన్, తార్టు, ఎస్టోనియాలో ఉన్నాయి. స్కైప్ వినియోగదారులకు మైక్రోఫోన్ ఉపయోగంచే వాయిస్ ను వెబ్‌కామ్‌ ఉపయోగంచే వీడియోను, తక్షణ సందేశాలను ఇంటర్నెట్ చే కమ్యూనికేట్ చేయటానికి అనుమతినిస్తుంది.

ఇవి కూడా చూడండి

  • వెబ్‌క్యామ్‌ - స్కైప్ వాడుతున్నప్పుడు వీడియో కాలింగ్ కు ఉపయోగపడే పరికరం

మూలాలు

Tags:

ఇంటర్నెట్కంప్యూటర్లుమొబైల్లినక్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

దగ్గుబాటి పురంధేశ్వరిH (అక్షరం)ఉలవలుగొట్టిపాటి రవి కుమార్ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంతెలుగునాట జానపద కళలుబుధుడు (జ్యోతిషం)చే గువేరారైతుబంధు పథకంఆర్యవైశ్య కుల జాబితాజూనియర్ ఎన్.టి.ఆర్పురుష లైంగికతలావు శ్రీకృష్ణ దేవరాయలుపెంటాడెకేన్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురమ్య పసుపులేటిరాశిభారత జాతీయపతాకంసాక్షి (దినపత్రిక)బ్రాహ్మణ గోత్రాల జాబితాసమాసంపూరీ జగన్నాథ దేవాలయంరుక్మిణి (సినిమా)రాజమండ్రిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంవ్యాసుడుకేంద్రపాలిత ప్రాంతందిల్ రాజుఛత్రపతి శివాజీవృత్తులు2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅష్ట దిక్కులుకూరఅడాల్ఫ్ హిట్లర్శార్దూల విక్రీడితముమృగశిర నక్షత్రముశ్రీముఖినాగ్ అశ్విన్యోనికూచిపూడి నృత్యంఅంగచూషణతోటపల్లి మధుశిబి చక్రవర్తిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంఎల్లమ్మఝాన్సీ లక్ష్మీబాయిలలిత కళలుపవన్ కళ్యాణ్హనుమాన్ చాలీసాతాజ్ మహల్వృశ్చిక రాశిశ్రీకాళహస్తితెలుగు పదాలుజై శ్రీరామ్ (2013 సినిమా)భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలుగుదేశం పార్టీఉప్పు సత్యాగ్రహంభారత జాతీయ మానవ హక్కుల కమిషన్జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంకోవూరు శాసనసభ నియోజకవర్గంసమ్మక్క సారక్క జాతరప్రియురాలు పిలిచిందిబోయపాటి శ్రీనువర్షం (సినిమా)అగ్నికులక్షత్రియులురామసహాయం సురేందర్ రెడ్డిగౌతమ బుద్ధుడువంగవీటి రంగాకొణతాల రామకృష్ణతాన్యా రవిచంద్రన్డామన్భారత రాజ్యాంగంమర్రిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థబద్దెనతెలుగుసంగీతంఇత్తడి🡆 More