షెర్లాక్ హోమ్స్

షెర్లాక్ హోమ్స్ ప్రముఖ ఆంగ్లేయ రచయిత ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ఒక కల్పిత పాత్ర.

డోయల్ రచనల్లో ఈ పాత్ర తనను ఒక కన్సల్టింగ్ డిటెక్టివ్ గా పరిచయం చేసుకుంటుంది. ఈయనకు అద్భుతమైన పరిశీలనా శక్తి, నిగమనం, న్యాయ పరిజ్ఞానం, తార్కిక జ్ఞానం ఉంటాయి. ఈ నైపుణ్యాలతో ఈయన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులతో సహా వేర్వేరు క్లయింట్లకు వివిధ రకాలైన కేసులలో సహాయం చేస్తుంటాడు.

షెర్లాక్ హోమ్స్
షర్లాక్ హోమ్స్ పాత్ర
షెర్లాక్ హోమ్స్
సిడ్నీ పేజెట్ ద్వారా షర్లాక్ హోమ్స్ యొక్క కాల్పనిక చిత్రం
మొదటి దర్శనంఒ స్టుడీ ఇన్ స్కార్లెట్
సృష్టికర్తఆర్థర్ కోనన్ డాయిల్
సమాచారం
లింగంపురుషుడు
వృత్తిజాసూసు
కుటుంబంమైక్రోఫ్ట్ హోమ్స్ (సోదరుడు)
జాతీయతబ్రిటన్

ఈ పాత్ర మొదటిసారిగా 1887 లో ప్రచురితమైన ఎ స్టడీ ఇన్ స్కార్లెట్ రచనలో సృష్టించబడింది. సాహితీ ప్రపంచంలో ఈ పాత్ర మొదటి కల్పిత డిటెక్టివ్ పాత్ర కానప్పటికీ, బాగా ప్రాచుర్యం పొందిన పాత్ర. 1990ల నాటికి, ఈ పాత్ర 25,000 నాటకాల్లోనూ, చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రచురణల్లో చోటు చేసుకుని చలనచిత్ర, టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా చిత్రీకరించబడిన పాత్రగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.

స్ఫూర్తి

ఎడ్గార్ అలన్ పో సృష్టించిన సి. అగస్టే డుపిన్ కాల్పనిక సాహిత్యంలో సృష్టించిన మొదటి డిటెక్టివ్‌ పాత్ర. హోమ్స్‌తో సహా అనేక తరువాతి పాత్రలకు ఈ పాత్ర స్ఫూర్తిగా నిలిచింది. 1877లో కోనన్ డోయల్ కు పరిచయమైన సర్జన్ జోసెఫ్ బెల్ యొక్క నిజ జీవిత వ్యక్తి నుండి హోమ్స్ పాత్రకు స్ఫూర్తి అని చాలాసార్లు చెప్పాడు. హోమ్స్ లాగానే, బెల్ నిశితమైన పరిశీలనల నుండి విస్తృతమైన పరిష్కారాలను కనుగొనడంలో సిద్ధహస్తుడు.

మూలాలు

Tags:

ఆర్థర్ కోనన్ డోయల్తర్క శాస్త్రమున్యాయం

🔥 Trending searches on Wiki తెలుగు:

కోటప్ప కొండరామాయణంలో స్త్రీ పాత్రలుకుంభరాశిరాకేష్ మాస్టర్తెలంగాణ రాష్ట్ర సమితిమౌర్య సామ్రాజ్యంక్లోమముదగ్గుభలే రంగడునవరసాలువృత్తులుగౌతమ బుద్ధుడుగొంతునొప్పిసీతారామ కళ్యాణంవినాయక చవితితెలుగు అక్షరాలుబాల కార్మికులుతులసిచంపకమాలలగ్నంPHనీతి ఆయోగ్కృష్ణా నదిఛత్రపతి శివాజీవందేమాతరంకావ్య కళ్యాణ్ రామ్బైబిల్ గ్రంధములో సందేహాలుఅండమాన్ నికోబార్ దీవులుఆవర్తన పట్టికతెలంగాణ ప్రభుత్వ పథకాలుశ్రీశైల క్షేత్రంబరాక్ ఒబామాకండ్లకలకరాజ్యసభఆంధ్రప్రదేశ్కల్వకుంట్ల కవితస్వలింగ సంపర్కంవిశ్వబ్రాహ్మణభారతదేశంసజ్జల రామకృష్ణా రెడ్డివేంకటేశ్వరుడుఅతిమధురంరంజాన్గజేంద్ర మోక్షందురదహైదరాబాదు చరిత్రగిలక (హెర్నియా)రమణ మహర్షిఇందిరా గాంధీఆంధ్రప్రదేశ్ జిల్లాలునరేంద్ర మోదీయూట్యూబ్అయోధ్యతెలుగు పదాలుఅంబ (మహాభారతం)రామోజీరావుతూర్పు కనుమలుతెలంగాణా సాయుధ పోరాటంతెలుగుదేశం పార్టీమానవ శరీరమువ్యతిరేక పదాల జాబితాకాకునూరి అప్పకవిపూర్వాషాఢ నక్షత్రముఖలిస్తాన్ ఉద్యమంతెలుగు కథకాపు, తెలగ, బలిజభారతదేశ ప్రధానమంత్రిఆతుకూరి మొల్లశ్రీ చక్రంఆయాసంఉత్తరాషాఢ నక్షత్రముభాషా భాగాలుహనీ రోజ్రస స్వరూపంతిథితెలంగాణ ఉద్యమంకాన్సర్🡆 More