వైద్యశాల

వైద్యశాల లేదా ఆసుపత్రి లేదా దవాఖానా అనబడే ప్రదేశంలో వైద్యసహాయం అందించబడుతుంది.

సాధారణంగా వ్యాధిగ్రస్తులు లేదా రోగులు ఇక్కడ చేర్చుకోబడి చికిత్స పొందుతారు. ప్రస్తుత కాలంలో ఆసుపత్రులు ప్రభుత్వం, ఇతర నాన్ ప్రాఫిట్ సంస్థలు, ప్రాఫిట్ సంస్థల ఆర్థిక సహాయంతో నడుపబడుతుంటాయి. చరిత్రలో చూస్తే ఈ వైద్యశాలలు మత సంస్థల ద్వారాగాని దయామయ పెద్దమనుషుల సహకారంతోగాని స్థాపించబడునాయి. ప్రస్తుతము ఆసుపత్రుల్లో వివిధ రంగాల్లో నిపుణత కలిగిన వైద్యులు, శస్త్ర చికిత్సా నిపుణులు, నర్సులు వారి వారి వృత్తి ధర్మాలను నిర్వర్తిస్తుంటూ ఉంటారు.

వైద్యశాల
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ, భారతదేశం
వైద్యశాల
యూరోప్‌లోని అతిపెద్ద విశ్వవిద్యాలయ వైద్యశాల చారిటే(Charité), బెర్లిన్ కాంపస్, జర్మనీ

పూర్వపు చరిత్ర

పూర్వపు సంప్రదాయాలలో వైద్యశాలలు మతంతో ముడిపడి ఉండేవి. ఈజిప్టులో గుళ్ళలో వైద్యసహాయం అందించబడడం చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినట్లు తెలుస్తుంది. గ్రీకు గుళ్ళలో వ్యాధులను నయం చేయగలిగే Asclepius దేవుడి గుళ్ళలో వ్యాధి గ్రస్తులను చేర్చుకొని ఆ దేవుడి వారికి కలలో కనిపించి సహాయం చేసే వరకు ఉంచేవారు. రోమన్లు కూడా ఆ దేవున్ని Æsculapius పేరుతో కొలిచేవారు. ఆ పేరుతో ఒక ద్వీపంలో రోమ్‌లోని టిబెర్ ప్రాంతంలో 291 BCలో దేవాలయం కట్టించబడింది.

భారతీయ వైద్యశాలల్లో వైద్య విధానం

అసుపత్రులు రకాలు

  • ఆయుర్వేద వైద్యశాలలు:
  • హోమియోపతిక్ వైద్యశాలలు:
  • ఆంగ్ల వైద్యశాలలు:
  • యునాని వైద్యశాలలు:
  • ప్రభుత్వ ఆసుపత్రులు:
  • ప్రైవేటు ఆసుపత్రులు:
  • పట్టణ ఆసుపత్రులు:
  • పల్లె ఆసుపత్రులు:

ఇవి కూడా చూడండి

రెఫరెన్సులు

బయటి లింకులు

Tags:

వైద్యశాల పూర్వపు చరిత్రవైద్యశాల భారతీయ ల్లో వైద్య విధానంవైద్యశాల అసుపత్రులు రకాలువైద్యశాల ఇవి కూడా చూడండివైద్యశాల రెఫరెన్సులువైద్యశాల బయటి లింకులువైద్యశాలనర్సురోగులువైద్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

ద్రౌపది ముర్ముఏనుగుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుయూట్యూబ్ఆటలమ్మవై. ఎస్. విజయమ్మటి.జీవన్ రెడ్డిఒగ్గు కథపిచ్చుకుంటులవారులావణ్య త్రిపాఠిశ్రీకాళహస్తిసద్దామ్ హుసేన్రైతుబంధు పథకంపన్ను (ఆర్థిక వ్యవస్థ)దశదిశలులక్ష్మిమహాభారతంబుర్రకథపూర్వ ఫల్గుణి నక్షత్రముమీనరాశివిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంమంతెన సత్యనారాయణ రాజుజీలకర్రఆంధ్ర విశ్వవిద్యాలయంఅనసూయ భరధ్వాజ్శివ కార్తీకేయన్ఉత్తరాషాఢ నక్షత్రముమహాసముద్రంఇంటి పేర్లుయేసు శిష్యులుహైదరాబాద్ రేస్ క్లబ్పురాణాలుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసూర్యుడు (జ్యోతిషం)శుభ్‌మ‌న్ గిల్శ్రీ కృష్ణదేవ రాయలుకోల్‌కతా నైట్‌రైడర్స్శ్రీకాంత్ (నటుడు)వేపపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంప్రపంచ రంగస్థల దినోత్సవంశ్రీ గౌరి ప్రియభారత జాతీయ ఎస్సీ కమిషన్కేంద్రపాలిత ప్రాంతంప్రేమలువినుకొండఎంసెట్తొట్టెంపూడి గోపీచంద్గుంటూరుమగధీర (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఆర్య (సినిమా)జే.రామేశ్వర్ రావుశివుడుదీపావళితెలుగుదేశం పార్టీహైదరాబాదుమారేడుకరక్కాయవై.ఎస్.వివేకానందరెడ్డినవరత్నాలుతెలుగు సంవత్సరాలుమంగళవారం (2023 సినిమా)జాతీయ విద్యా విధానం 2020ఇండోనేషియాదావీదునాయీ బ్రాహ్మణులుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిపన్నుటబునువ్వు లేక నేను లేనుతిథిఆంధ్రప్రదేశ్ చరిత్రపరశురాముడులిబియానువ్వొస్తానంటే నేనొద్దంటానాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గం🡆 More