ముస్లిం బ్రదర్‌హుడ్

ముస్లిం బ్రదర్‌హుడ్ సొసైటీ ఒక బహుళజాతి ఇస్లామిక్ రాజకీయ సంస్థ.

ఇజ్రాయెల్‌లో 1928లో స్థాపించబడింది

ముస్లిం బ్రదర్‌హుడ్
الإخوان المسلمون
al-ʾIkḫwān al-Muslimūn
IPA: [ʔælʔɪxˈwæːn ʔælmʊslɪˈmuːn]
నాయకత్వంముహమ్మద్ బదీ ముహమ్మద్ ఇజాద్ (తాత్కాలిక)
స్థాపన1928
ఇస్మాలియా, ఈజిప్టు
ప్రధాన కార్యాలయంటెల్ అవీవ్
సిద్ధాంతంసున్నీ
m:en:Religious conservatism
వెబ్ సిటు
www.ikhwanonline.com
www.ikhwanweb.com

చరిత్ర

1928, మార్చిలో ఈజిప్ట్‌లోని ఇస్మాలియా అనే చోట రూపుదాల్చింది. పండితుడు, ఉపాధ్యాయుడు హసన్ అల్ బన్నా దీని స్థాపకుడు. సూయెజ్ కాలువ పనిలో ఉన్న ఆరుగురు శ్రామికులతో మొదలైన బ్రదర్‌హుడ్ ఎంతో వేగంగా విస్తరించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేనాటికి రెండు లక్షల మంది సభ్యులను ఆకర్షించింది. 1948 నాటికి పలు దేశాలలో రెండువేల శాఖలతో, ఐదులక్షల మంది సభ్యులతో బలపడింది. బ్రదర్‌హుడ్ తన వ్యతిరేకులను నిర్మూలిస్తుందని మొదటి నుం చి ఆరోపణలు ఉన్నాయి. 1948 నాటి ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ ఫాహిం అన్నూ క్రిషిపాషా హత్య వెనుక ఈ సంస్థ ప్రమేయం ఉం దని ఆరోపణలు ఉన్నాయి. ఆ సంవత్సరంలోనే ఇది నిషేధానికి గురైంది. ఈజిప్ట్ ప్రభుత్వంతో బ్రదర్‌హుడ్‌కు ఎక్కువ కాలం సంఘర్షణే కనిపిస్తుంది. అబ్దుల్ నాసర్ (1954) ఈ సం స్థను అదుపులో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఆటుపోట్లతో 1970లో ఈ సంస్థ హింసాకాండను వీడి, రాజకీయపార్టీ అవతారం ఎత్తాలని అనుకుంది. కానీ ఎన్నికలలో పోటీ చేయడానికి అప్పటికే అర్హత కోల్పోయింది. దీనితో దీని సభ్యులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసేవారు. అలా మొదలైన ఎన్నికల ప్రయాణం 2005 నాటికి 88 స్థానాల దాకా చేరింది. 2011లో ముబారక్‌ను పదవీచ్యుతుని చేయడంలో బ్రదర్‌హుడ్ కీలకపాత్ర వహించి, చట్టబద్ధత సాధించింది. ఈ ‘విప్లవం’లోనే బ్రదర్‌హుడ్‌కు సైన్యం మద్దతు పలికింది.

ఎన్నికలలో పోటీ చేసే వీలులేకపోవడంతో అనుబంధంగా ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడే మహ్మద్ మొర్సీ. 2000-2005 మధ్య పార్లమెంట్ సభ్యుడు. 2012 అధ్యక్ష ఎన్నికలలో బ్రదర్‌హుడ్, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలలో ఇతడే పోటీ చేశాడు. ఓటర్లలో అరవైశాతం మొర్సీకే ఓటేశారు. 508 స్థానాలు ఉన్న పార్లమెంటులో మొర్సీ పార్టీ, ఈ పార్టీ మద్దతు ఉన్న వారు 235 మంది గెలిచారు. ఇంత మద్దతు ఉన్నా కేవలం జూన్ 30, 2012 నుంచి జూలై 3, 2013 వరకు మాత్రమే పాలించాడు. హద్దుల్లేని అధికారాలు చేజిక్కిం చుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. సైన్యం నాయకత్వంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది.

ఈజిప్ట్‌లో మైనారిటీగా ఉన్న క్రైస్తవులపై దాడులతో బ్రదర్‌హుడ్ పూర్తిగా అప్రతిష్టపాలైంది. ఉదారవాదులపై కక్ష కట్టడం మరొక అంశం. అయితే తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం సులభం కాదు. బ్రదర్‌హుడ్ రకరకాల పేర్లతో బహ్రెయిన్, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, సౌదీ అరేబియా, కువైట్, యొమెన్, కెన్యా (బరాక్ ఒబామా సవతి సోదరుడు మాలిక్ ఒబామాకు దీనితో సంబంధాలు ఉన్నాయని చెబుతారు), అల్జీరియా, సూడాన్, సోమాలియా, ట్యునిషి యా, లిబియా, మారిటేనియా, రష్యా (2003 లో నిషేధించారు), అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, భారత ఉపఖండం (అబ్దుల్ అలా మౌదుది 1941లో లాహోర్‌లో స్థాపించిన జమాతె ఎ ఇస్లాం అదే)లో పనిచేస్తున్నది. ప్రభుత్వాలతో విభేదిస్తూనే 80 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న సం స్థ ఇది.

బయటి లింకులు

ముస్లిం బ్రదర్‌హుడ్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  • ముస్లిం బ్రదర్‌హుడ్  Media related to Muslim Brotherhood at Wiki Commons
  • Ikhwan Web official site
  • "Revolution in Cairo: Interview with Shadi Hamid". Frontline. PBS. Feb 2011.
  • "Egyptian democracy and the Muslim Brotherhood" European Union Institute for Security Studies

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నంద్యాల వరదరాజులరెడ్డిమార్చి 28జూనియర్ ఎన్.టి.ఆర్రక్త పింజరివావిలివై.యస్.అవినాష్‌రెడ్డినితిన్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితానోబెల్ బహుమతిలంబాడిశ్రీ కృష్ణదేవ రాయలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపంచారామాలుకస్తూరి రంగ రంగా (పాట)గజము (పొడవు)అరుణాచలంవిభక్తివినుకొండస్త్రీగుడ్ ఫ్రైడేసూర్యుడు (జ్యోతిషం)విరాట్ కోహ్లిమఖ నక్షత్రముగౌతమ బుద్ధుడుఆవువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిక్షయహిందూధర్మంకీర్తి రెడ్డివిష్ణువుతిలక్ వర్మఅనిల్ అంబానీసౌదీ అరేబియాపూరీ జగన్నాథ దేవాలయంవిశ్వబ్రాహ్మణశివలింగంస్వాతి నక్షత్రముహృదయం (2022 సినిమా)ఇస్లాం మతంరేవతి నక్షత్రంగుంటూరుకన్నెగంటి బ్రహ్మానందంఓం భీమ్ బుష్తెలుగు సినిమాలు 2024చిత్త నక్షత్రముకామసూత్రపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినవీన్ పొలిశెట్టియూట్యూబ్సచిన్ టెండుల్కర్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితావిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంరఘురామ కృష్ణంరాజుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాసింహరాశిహైన్రిక్ క్లాసెన్పిచ్చిమారాజుసంక్రాంతిఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గంకేంద్రపాలిత ప్రాంతంరామదాసుదుమ్ములగొండిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసత్యనారాయణ వ్రతంఅనుష్క శర్మఅనుష్క శెట్టిమాగంటి గోపీనాథ్2022 ఫిఫా ప్రపంచ కప్లలితా సహస్ర నామములు- 1-100దగ్గుబాటి పురంధేశ్వరిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోటమాటోకాకతీయులుఉత్తరాభాద్ర నక్షత్రముసదానువ్వుల నూనెతెలుగు సినిమాలు 2023భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుచిరంజీవి నటించిన సినిమాల జాబితా🡆 More