భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు

వివిధ రంగాలలో భారతదేశపు మొట్టమొదటి వ్యక్తులు

రాష్ట్రపతి / ఉప రాష్ట్రపతులు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్

ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి
జవహర్‌లాల్ నెహ్రూ

కేంద్ర మంత్రులు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
బి.ఆర్.అంబేద్కర్, భారత దేశపు మొట్టమొదటి న్యాయశాఖమంత్రి
  • స్వతంత్ర భారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి--వల్లభ్ భాయి పటేల్
  • భారతదేశపు మొట్టమొదటి కేంద్రవిద్యాశాఖ మంత్రి--మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • స్వతంత్ర భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి--బి.ఆర్.అంబేద్కర్
  • స్వతంత్ర భారత మొట్టమొదటి ఆరోగ్యశాఖ మంత్రి--అమృత్ కౌర్
  • స్వతంత్ర భారత మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రి--జాన్ మథాయ్
  • స్వతంత్ర భారత మొట్టమొదటి పరిశ్రమలశాఖ మంత్రి--ఎస్.పి.ముఖర్జీ
  • స్వతంత్ర భారత మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి--బల్‌దేవ్ సింగ్
  • పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి--గోపాల స్వామి అయ్యంగార్

ముఖ్యమంత్రులు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి
నీలం సంజీవరెడ్డి

గవర్నర్లు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి, రాజస్థాన్ తొలి మహిళా గవర్నర్ ప్రతిభాపాటిల్

న్యాయమూర్తులు

రాజకీయ పార్టీలు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి

లోక్‌సభ / అసెంబ్లీ స్పీకర్లు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
జి.ఎం.సి.బాలయోగి, లోక్‌సభ మొదటి దళిత స్పీకర్
  • లోక్‌సభ మొట్టమొదటి స్పీకర్--జి.వి.మౌలాంకర్
  • ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్—కాశీనాథరావు వైద్య
  • లోక్‌సభ మొట్టమొదటి దళిత స్పీకర్--జి.ఎం.సి.బాలయోగి
  • ఒక రాష్ట్రపు అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ—షాన్నో దేవి
  • ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిలా స్పీకర్--ప్రతిభా భారతి

పురస్కారాలు / బహుమతులు

భారత రత్న పురస్కారాలు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
భారతతర్న అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ

పద్మవిభూషణ్ పురస్కారాలు

  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జె.ఆర్.డి.టాటా
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత—సత్యేంద్ర నాథ్ బోస్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేశన్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్

నోబెల్ బహుమతులు

అర్జున పురస్కారాలు

  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు--సలీం దుర్రాని
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--నందు నటేకర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--రామనాథన్ కృష్ణన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఆర్చెరీ క్రీడాకారుడు--కృష్ణాదాస్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి సైక్లింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు

  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--విశ్వనాథన్ ఆనంద్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--గీత్ సేథి
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి--కరణం మల్లేశ్వరి
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--లియాండర్ పేస్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--జ్యోతిర్మయి సిక్దర్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--ధన్‌రాజ్ పిళ్ళే
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ క్రీడాకారుడు--పుల్లెల గోపీచంద్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--అభినవ్ బింద్రా

రామన్ మెగ్సేసే పురస్కారాలు

మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్

జ్ఝాన్ పీఠ్ పురస్కారాలు

  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి రచయిత--శంకర్ కురూప్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మహిళా రచయిత్రి--ఆశాపూర్ణదేవి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి తెలుగు రచయిత--విశ్వనాథ సత్యనారాయణ
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి హిందీ రచయిత--సుమిత్రా నందన్ పంత్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఉర్దూ రచయిత--ఫిరాఖ్ గోరఖ్ పురి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మళయాళం రచయిత--శంకర్ కురూప్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి బెంగాలీ రచయిత--తారా శంకర్ బందోపాధ్యాయ
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కన్నడ రచయిత--కె.వి.పుట్టప్ప
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి గుజరాతి రచయిత--ఉమా శంకర్ జోషి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఒరియా రచయిత--గోపీ కాంత్ మహంతి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మరాఠి రచయిత--విష్ణు శంకర్ ఖందేల్కర్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి పంజాబీ రచయిత--అమృతా ప్రీతం
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కాశ్మీరీ రచయిత--రెహమాన్ రాహి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి అస్సామీ రచయిత--బీరేంద్ర కుమార్ భట్టాచార్య

దాదా సాహెబ్ పురస్కారాలు

  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత—బి.ఎన్.సర్కార్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ మల్లిక్

ద్రోణాచార్య పురస్కారాలు

  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్—దేశ్ ప్రేమ్ ఆజాద్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్—రమణారావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్—విల్సన్ జోన్స్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్—గుడియల్ సింగ్ భాంగు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్—ఓం ప్రకాష్ భరద్వాజ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్—భులచంద్ భాస్కర్ భగవత్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్—రఘునందన్ వసంత్ గోఖలే
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్—పాల్‌సింగ్ సాంధు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్—గోపాల పురుషోత్తం
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్—సన్నీ థామస్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్—ప్రసాద్ రావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్—హెచ్.డి.మోతివాలా
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్—సైరిష్-యం-పోంచా

ఇతర పురస్కారాలు

  • బోర్లాగ్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ—అమృతా పటేల్
  • ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--భాను అథియ్య
  • మూర్తిదేవి అవార్డును పొందిన మొట్టమొదటి రచయిత్రి--ప్రతిభా రే
  • భట్నాగర్ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ—అసిమా చటర్జీ
  • రష్యా దేశపు ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--చండ్ర రాజేశ్వరరావు
  • పాకిస్తాన్ ప్రభుత్వపు నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డును స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--మురార్జీ దేశాయ్
  • బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
  • విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఖుదాదాద్ ఖాన్
  • పరమ వీర చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి—మేజర్ సోమనాథ్ శర్మ
  • అశోక చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--నీరజా భానట్
  • సాంస్కృతిక అవగాహనలో యూథాంట్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
  • జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
  • వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఎం.ఎస్.స్వామినాథన్
  • టెంపుల్టన్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.రాధాకృష్ణన్
  • ఆంగ్ల భాష తరపున సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఆర్.కే. నారాయణ్
  • ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--ఇంద్రజిత్ గుప్తా

అధికార పదవులు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐ.పి.ఎస్.అధికారి
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా డి.జి.పి--కంచన్ భట్టాచార్య
  • భారత దేశపు మొట్టమొదటి ఎన్నికల కమీషనర్--సుకుమార్ సేన్
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమీషనర్--వి. యస్. రమాదేవి
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎస్.అధికారిణి--అన్నా రాజం జార్జి
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా మేయర్--తారా చెరియన్
  • భారత దేశపు మొట్టమొదటి పీల్డ్ మార్షల్--ఎస్.హెచ్.ఎప్.జే.మానెక్ షా
  • భారత నౌకాదళంలో మొట్టమొదటి అడ్మిరల్--ఆర్.డి.కటారి
  • భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీప్--కే.యం.కరియప్ప
  • భారత నౌకాదళంలో వైస్ అడ్మిరల్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళ—పునీతా అరోరా
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా రాయబారి--విజయ లక్ష్మీ పండిత్
  • ఐ.పి.ఎస్ అధికారిణి అయిన మొట్టమొదటి భారతీయ మహిళ--కిరణ్ బేడీ
  • ఐ.సి.ఎస్.ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్రనాథ్ ఠాగూర్
  • ప్రసార భారతి బోర్డు మొట్టమొదటి చైర్మెన్—నిఖిల్ చక్రవర్తి
  • బ్రిటన్కు భారత మొట్టమొదటి హై కమీషనర్--వి.కే.కృష్ణమీనన్
  • యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ మొట్టమొదటి చైర్మెన్--ఎస్.ఎస్.భట్నాగర్
  • స్వతంత్ర భారత మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి--కే.పి.ఎస్.మీనన్

సాహస కృత్యాలు

  • ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్
  • పాక్ జలసంధిని ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహీర్ సేన్
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--టెన్సింగ్ నార్కే
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--బచేంద్రీపాల్
  • దక్షిణ దృవం చేరిన మొట్టమొదటి భారతీయుడు--జే.కే.బజాజ్
  • ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--సంతోష్ యాదవ్
  • అంటార్కిటికా వెళ్ళు భారత బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.జడ్,ఖాసిమ్
  • ఉత్తర దృవం పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి భారతీయుడు--సంజయ్ థాపర్
  • ఉత్తర దృవంలో భారత త్రివర్ణ పతాకం ఎగుర వేసిన మొట్టమొదటి భారతీయ మహిళ--ప్రీతి సేన్ గుప్తా
  • ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--ఫూ డొర్జు
  • పనామా కాలువను ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్

క్రీడలు

క్రికెట్

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్సులో మొత్తం పది వికెట్లు సాధించిన తొలి, ఏకైక భారతీయ బౌలర్ అనిల్ కుంబ్లే
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
టెస్ట్ క్రికెట్‌లో హాట్రిక్ తొలి భారతీయ బౌలర్ హర్భజన్ సింగ్
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు, ట్వంటీ-20 క్రికెట్‌లో భారతజట్టుకు నేతృత్వం వహించిన తొలి కెప్టెన్ వీరేంద్రసెహ్వాగ్

టెస్ట్ క్రికెట్

  • టెస్ట్ క్రికెట్ కు మొట్టమొదటి భారత కెప్టెన్--సి.కె.నాయుడు
  • ఇంగ్లాండు తరఫుఅ టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు--రంజిత్ సింగ్
  • భారత్ కు టెస్ట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్--లాలా అమర్‌నాథ్
  • టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--పాలీ ఉమ్రీగల్
  • టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--వీరేంద్ర సెహ్వాగ్
  • టెస్ట్ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--వినోద్ కాంబ్లీ
  • ఒకే టెస్ట్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించిన మొట్టమొదట్ బ్యాట్స్ మెన్--విజయ్ హజారే
  • ఒకే టెస్టు మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన మొటమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్టు క్రికెట్ లో 100 మ్యాచ్ లు ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్.
  • టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 600 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్—అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్‌లో 6 పోర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--సందీప్ పాటిల్
  • టెస్ట్ క్రికెట్ లో ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్—అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--హర్భజన్ సింగ్
  • వికెట్ కీపర్ కాకుండా టెస్టు క్రికెట్ లో 100 క్యాచ్ లు పట్టిన మొట్టమొదటి భారతీయ ఫీల్డర్--సునిల్ గవాస్కర్
  • లార్డ్స్లో 3 టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ వెంగ్‌సర్కార్

వన్డే క్రికెట్

  • వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
  • వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
  • 400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ

ట్వంటీ-20

ఫస్ట్ క్లాస్ క్రికెట్

  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే

టెన్నిస్

  • వింబుల్డన్ టెన్నిస్లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
  • వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
  • వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి--సానియా మీర్జా
  • గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
  • టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి

చెస్

ఇతర క్రీడలు

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడు
  • ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు--అభినవ్ బింద్రా
  • ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
  • ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
  • ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లీశ్వరి
  • పార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
  • ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ—కమల్ జిత్ సాంధు
  • ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్

ఆర్థికం

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు 
అర్థశాస్త్రంలో భారతదేశపు
మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత

సినిమా రంగం

  • దేశంలో మూకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వాడు--దాదా సాహెబ్ ఫాల్కే
  • దేశంలో టాకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దర్శకుడు--ఆర్దేశిన్ ఇరానీ
  • దేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు--బేగం ఫాతిమా సుల్తానా
  • మనదేశంలో మొట్టమొదటి సినిమా హీరోయిన్--దేవికా రాణి
  • మనదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటి--నర్గిస్ దత్
  • రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి సినీ నటి--నర్గిస్ దత్
  • సెలెబ్రిటి బిగ్‌బ్రదర్ టి.వి.షో గెల్చిన మొట్టమొదటి భారతీయ నటి--శిల్పా శెట్టి

చరిత్ర

  • భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
  • జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
  • భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత—మహాపద్మ నందుడు
  • నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
  • శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
  • కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్‌పైనస్
  • మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
  • వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
  • కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
  • బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
  • నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
  • చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
  • చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
  • ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగభట్టు
  • కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
  • రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
  • ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
  • పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
  • భారత్ - చైనా ల మధ్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
  • శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
  • దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ--రుద్రమదేవి
  • సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
  • శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
  • శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
  • కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
  • రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
  • విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
  • బానిస వంశపు మొట్టమొదటి సుల్తాను--కుతుబుద్దీన్ ఐబక్
  • ఖిల్జీ వంశపు మొట్టమొదటి సుల్తాను--జలాలుద్దీన్ ఖిల్జీ
  • తుగ్లక్ వంశపు మొట్టమొదటి సుల్తాను--గియాసుద్దీన్ తుగ్లక్
  • సయ్యద్ వంశపు మొట్టమొదటి సుల్తాను--ఖిజిర్ ఖాన్ సయ్యద్
  • లోఢి వంశపు మొట్టమొదటి సుల్తాను--బహలూల్ లోఢి
  • మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
  • పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
  • ఢిల్లీ సంహాసనం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ--రజియా సుల్తానా
  • మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి పాలకుడు--బాబర్
  • టోకెన్ కరెన్సీని విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు--ముహమ్మద్ బిన్ తుగ్లక్

జాతీయోద్యమం

శాస్త్ర, సాంకేతిక రంగాలు

ఇతరాలు

మూలాలు

Tags:

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు రాష్ట్రపతి ఉప రాష్ట్రపతులుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రులుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు కేంద్ర మంత్రులుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు ముఖ్యమంత్రులుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు గవర్నర్లుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు న్యాయమూర్తులుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు రాజకీయ పార్టీలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు లోక్‌సభ అసెంబ్లీ స్పీకర్లుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు పురస్కారాలు బహుమతులుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు అధికార పదవులుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు సాహస కృత్యాలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు క్రీడలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు ఆర్థికంభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు సినిమా రంగంభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు చరిత్రభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు శాస్త్ర, సాంకేతిక రంగాలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు ఇతరాలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు మూలాలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆర్యవైశ్య కుల జాబితానల్ల జీడిమొఘల్ సామ్రాజ్యంతెలంగాణ చరిత్రభారత పార్లమెంట్రాకేష్ మాస్టర్కొఱ్ఱలుగృహ హింసవాస్తు శాస్త్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపురుష లైంగికతగొంతునొప్పిపసుపు గణపతి పూజతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఆఫ్రికాగ్రీన్‌హౌస్ ప్రభావంగవర్నరునవరత్నాలుబౌద్ధ మతంకిరణ్ అబ్బవరంరక్తహీనతఅక్బర్అంతర్జాతీయ మహిళా దినోత్సవంఅల్లసాని పెద్దనరామసేతుసంగీత వాద్యపరికరాల జాబితానాడీ వ్యవస్థగోపరాజు సమరంభారతదేశంలో మహిళలుజన్యుశాస్త్రంపుష్యమి నక్షత్రముశ్రీ కృష్ణుడుతెలంగాణ ప్రభుత్వ పథకాలుతాడికొండ శాసనసభ నియోజకవర్గంభారతదేశంలో కోడి పందాలుకన్నెమనసులునవరసాలురోహిణి నక్షత్రంభారత రాష్ట్రపతిభగత్ సింగ్భారతరత్నరెండవ ప్రపంచ యుద్ధంతెలుగు నెలలువాల్మీకిలోవ్లినా బోర్గోహైన్భారత సైనిక దళంహలో గురు ప్రేమకోసమేవిశాఖపట్నంనీరా ఆర్యరాపాక వరప్రసాద రావుగాయత్రీ మంత్రంరామాయణంకల్పనా చావ్లాభారత స్వాతంత్ర్యోద్యమంఆంధ్రప్రదేశ్ మండలాలుగౌతమ బుద్ధుడుఅమరావతితాజ్ మహల్రక్తంకళ్యాణలక్ష్మి పథకంనామనక్షత్రముజైన మతంపంచతంత్రంఅకాడమీ పురస్కారాలునరసింహ శతకముకీర్తి సురేష్జగన్నాథ పండితరాయలుద్రౌపది ముర్ముమృగశిర నక్షత్రముభారతదేశ పంచవర్ష ప్రణాళికలుయోనిరష్మికా మందన్నతెలంగాణ ఆసరా పింఛను పథకంతెలంగాణభాస్కర్ (దర్శకుడు)ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంబైబిల్అయ్యప్పచిత్తూరు నాగయ్య🡆 More