నర్గిస్ దత్: భారతీయ నటి

నర్గిస్ దత్ (ఆంగ్లం :Nargis Dutt) (హిందీ: नर्गिस, ఉర్దూ: نرگس) (జూన్ 11929 – మే 3, 1981), వెండితెర పేరైన నర్గిస్ తోనే ప్రసిద్ధి., భారతీయ సినిమారంగ నటి.

1940 నుండి 1960 వరకూ ప్రస్థానం. తన విజయవంతమైన కెరీర్ తో విమర్శకులు సైతం అభినందించారు. అనేక కమర్షియల్ చిత్రాలలో పనిచేసింది. ఈమె విజయంతమైన సినిమా మదర్ ఇండియా (1957), అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది. 1958 లో నర్గిస్ పెళ్ళి సునీల్ దత్ తో జరిగింది. 1967లో నటించిన రాత్ ఔర్ దిన్లో ఈమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది.

నర్గిస్
నర్గిస్ దత్: జీవితం, ప్రస్థానం, మరణం
ఆవారా చిత్రంలో నర్గీస్
జన్మ నామంఫాతిమా రషీద్
జననం జూన్ 1, 1929
కోల్కతా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియా
మరణం మే 3, 1981 (వయస్సు 51)
బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 1935, 1942 – 1967
భార్య/భర్త సునీల్ దత్ (1958 – 1981)
పిల్లలు సంజయ్ దత్
అంజు
ప్రియా దత్
Filmfare Awards
ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు: మదర్ ఇండియా (1958)
రాజ్ కపూర్ తో నర్గీస్
రాజ్ కపూర్ తో నర్గీస్

జీవితం

నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్, అలహాబాదుకు చెందిన ముస్లిం-గాయని జద్దన్ బాయి, తండ్రి హిందువు మోహ్‌యాల్ రావల్పిండికి చెందినవాడు నర్గిస్ అన్న అన్వర్ హుసేన్, హిందీ నటుడు.

ప్రస్థానం

నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించింది. బాలనటిగా 1935 లో తలాషె హక్ తన ఆరవయేట నటించింది. ఈ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్, ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించింది. తన 14వ యేట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ (1943) లో నటించింది. ఈమె విజయవంతమైన హిందీ-ఉర్దూ సినిమాలు 1940 - 1950 ల మధ్య విడుదలైన బర్సాత్ (1949), అందాజ్ (1949), ఆవారా (1951), దీదార్ (1951), శ్రీ 420 (1955), చోరీ చోరీ (1956). ఈమె చాలా సినిమాలు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే.

తన ప్రసిద్ధిగాంచిన చిత్రం మెహబూబ్ ఖాన్ నిర్మించిన ఆస్కార్-అవార్డుకు నామినేట్ చేయబడిన జానపద-కథ మదర్ ఇండియా (1957). ఈ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు తెచ్చిపెట్టింది. 1958లో సునీల్ దత్ తో వివాహమైన తరువాత నర్గిస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసింది. తన ఆఖరు చిత్రం 1967 నాటి రాత్ ఔర్ దిన్, ఈ చిత్రం ఈమెకు జాతీయ ఉత్తమ నటి బహుమతి తెచ్చి పెట్టింది.

మరణం

తరువాతి కాలంలో ఈమె పాంక్రియాటిక్ కేన్సర్ వ్యాధి బారిన పడింది. 1981 మే 2 కోమాలోకి వెళ్ళింది, 1981 మే 3 న మరణించింది.

పురస్కారాలు

ఫిల్మోగ్రఫీ

ఇతర పఠనాలు

  • Mr. and Mrs. Dutt: Memories of our Parents, Namrata Dutt Kumar and Priya Dutt, 2007, Roli Books. ISBN 9788174364555.
  • Darlingji: The True Love Story of Nargis and Sunil Dutt, Kishwar Desai. 2007, Harper Collins. ISBN 9788172236977.

మూలాలు

బయటి లింకులు

Tags:

నర్గిస్ దత్ జీవితంనర్గిస్ దత్ ప్రస్థానంనర్గిస్ దత్ మరణంనర్గిస్ దత్ పురస్కారాలునర్గిస్ దత్ ఫిల్మోగ్రఫీనర్గిస్ దత్ ఇతర పఠనాలునర్గిస్ దత్ మూలాలునర్గిస్ దత్ బయటి లింకులునర్గిస్ దత్19291981en:Academy Awarden:Raat Aur Dinఉర్దూ భాషజూన్ 1మదర్ ఇండియా (హిందీ సినిమా)మే 3హిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

యేసుబొల్లిఆది శంకరాచార్యులునవగ్రహాలు జ్యోతిషంబద్రీనాథ్ దేవస్థానంఓ మంచి రోజు చూసి చెప్తాబంగారు బుల్లోడుకాపు, తెలగ, బలిజవిజయశాంతిహార్దిక్ పాండ్యాజగ్జీవన్ రాంకమ్మసముద్రఖనిగాయత్రీ మంత్రంఐక్యరాజ్య సమితిదాదాసాహెబ్ ఫాల్కేబంగారంరాజశేఖర్ (నటుడు)గంగా నదిమహాసముద్రంతెలుగు నాటకంజైన మతంతెలుగుదేశం పార్టీభారత జాతీయ కాంగ్రెస్ఉలవలుపురుష లైంగికతపర్యాయపదంక్రిస్టమస్అంగచూషణహరిద్వార్నాగార్జునసాగర్బమ్మెర పోతనతెలంగాణ చరిత్రరైతుబంధు పథకంవరంగల్అక్కినేని అఖిల్రామదాసుస్వాతి నక్షత్రముయూట్యూబ్భారతరత్నతిక్కనకేతువు జ్యోతిషంచాకలిభారత జాతీయగీతంషేర్ షా సూరికుంభరాశిమంజీరా నదివృషణంనందమూరి తారక రామారావుఆంజనేయ దండకంమంగ్లీ (సత్యవతి)ఎల్లమ్మభారత రాజ్యాంగ పరిషత్భారతదేశ రాజకీయ పార్టీల జాబితారవ్వా శ్రీహరితెలుగు పదాలురాజమండ్రిశ్రీలంకభారతదేశ అత్యున్నత న్యాయస్థానంసురేందర్ రెడ్డివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలునరేంద్ర మోదీఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాకరికాల చోళుడురామావతారముగ్రామ రెవిన్యూ అధికారినాయీ బ్రాహ్మణులుఅమరావతిఎస్.వి. రంగారావురజినీకాంత్రామోజీరావుభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుతెలంగాణ రైతుబీమా పథకంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుప్రభాస్సింగిరెడ్డి నారాయణరెడ్డిపాండ్య రాజవంశంఘటోత్కచుడు🡆 More