బోనకల్ మండలం

బోనకల్లు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.

బోనకల్లు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, బోనకల్లు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, బోనకల్లు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, బోనకల్లు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°01′39″N 80°15′51″E / 17.027571°N 80.264211°E / 17.027571; 80.264211
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం బోనకల్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 163 km² (62.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 43,909
 - పురుషులు 22,065
 - స్త్రీలు 21,844
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.14%
 - పురుషులు 63.72%
 - స్త్రీలు 42.29%
పిన్‌కోడ్ 507204


2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 18   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం బోనకల్

గణాంకాలు

బోనకల్ మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 43,909 - పురుషులు 22,065 - స్త్రీలు 21,844

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 163 చ.కి.మీ. కాగా, జనాభా 43,909. జనాభాలో పురుషులు 22,065 కాగా, స్త్రీల సంఖ్య 21,844. మండలంలో 12,511 గృహాలున్నాయి.

మండలం లోని

రెవెన్యూ గ్రామాలు

పంచాయతీలు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

బోనకల్ మండలం గణాంకాలుబోనకల్ మండలం మండలం లోనిబోనకల్ మండలం మూలాలుబోనకల్ మండలం వెలుపలి లంకెలుబోనకల్ మండలంఖమ్మం జిల్లాతెలంగాణ

🔥 Trending searches on Wiki తెలుగు:

కడియం కావ్యAకురుమఅశోకుడునాగార్జునసాగర్2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగుదేశం పార్టీచెక్కుఉపాధ్యాయుడుఆపరేషన్ పోలోషిర్డీ సాయిబాబాతెలంగాణ శాసనమండలిసిరికిం జెప్పడు (పద్యం)ముదిరాజ్ (కులం)భగత్ సింగ్శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)ప్రకృతి - వికృతిరమణ మహర్షిమిఖాయిల్ గోర్బచేవ్మొదటి పేజీమా తెలుగు తల్లికి మల్లె పూదండమహాత్మా గాంధీనిర్మలా సీతారామన్కర్ణుడుతమిళ భాషశ్రీ గౌరి ప్రియవరుణ్ తేజ్కసిరెడ్డి నారాయణ రెడ్డిఉస్మానియా విశ్వవిద్యాలయంగేమ్ ఛేంజర్హను మాన్క్లోమమురష్మికా మందన్నభారతదేశంఅమెరికా సంయుక్త రాష్ట్రాలురేణూ దేశాయ్సామెతల జాబితాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివర్ధమాన మహావీరుడుపునర్వసు నక్షత్రముగ్రామ పంచాయతీసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఉప్పెన (సినిమా)ఇండోనేషియానువ్వొస్తానంటే నేనొద్దంటానానల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డివిష్ణువుకన్యారాశి2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలువినాయకుడుఅనపర్తిగుంటూరు కారంరమ్యకృష్ణనా సామిరంగసరోజినీ నాయుడుఅక్కినేని నాగేశ్వరరావువిజయనగర సామ్రాజ్యంఅపోస్తలుల విశ్వాస ప్రమాణంనరేంద్ర మోదీప్రజాస్వామ్యంకృష్ణా నదిరామ్ పోతినేనిరష్యారఘుపతి రాఘవ రాజారామ్వినుకొండమూత్రపిండముతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థబైబిల్స్త్రీశ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం (కాణిపాకం)విశ్వబ్రాహ్మణఆవుతెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితామోదుగదసరామమితా బైజు🡆 More