బార్సిలోనా: కాటలోనియ యొక్క రాజధాని

బార్సిలోనా స్పెయిన్ దేశంలోని ఒక తీర ప్రాంతపు పట్టణం.

నైరుతి ఐరోపాలో బార్సిలోనా ఒక సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది. స్పెయిన్ లో బయోసాంకేతికకు కేంద్రం లాంటిదీ నగరం. ఇది ఒక ప్రధాన రవాణా కేంద్రం. బార్సిలోనా ఓడరేవు ఐరోపాలో అత్యంత జనసమ్మర్ధం కలిగిన ప్రధాన రేవు. ఇక్కడి విమానాశ్రయం నుంచి యేటా సుమారు ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇంకా ఇక్కడి రహదారులు, రైల్వే నెట్‌వర్క్ కూడా ఫ్రాన్స్, ఇంకా ఇతర ఐరోపా దేశాలకు చేరుకునేలా విస్తృతంగా వ్యాపించి ఉంది.

1992 లో ఇక్కడ వేసవి ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల తర్వాత అప్పటి దాకా పారిశ్రామిక నగరంగా ఉన్నది అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించడం మొదలు పెట్టింది. ఈనగరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి.

మూలాలు

Tags:

స్పెయిన్

🔥 Trending searches on Wiki తెలుగు:

యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాలక్ష్మిచిలుకూరు బాలాజీ దేవాలయంసిద్ధార్థ్సుడిగాలి సుధీర్కాకతీయులుఅచ్చులునవగ్రహాలుఅల్లూరి సీతారామరాజు జిల్లాలలితా సహస్ర నామములు- 1-100తెలుగు నాటకరంగంగరుడ పురాణంఇంగువవ్యతిరేక పదాల జాబితాముదిరాజ్ (కులం)శివ కార్తీకేయన్నవధాన్యాలుఅయోధ్య రామమందిరంవడదెబ్బహిందూపురం శాసనసభ నియోజకవర్గంభీష్ముడుమహామృత్యుంజయ మంత్రంఆర్తీ అగర్వాల్మహాత్మా గాంధీహనుమాన్ చాలీసాడొక్కా సీతమ్మగుమ్మునూరు జయరాంపంచభూతలింగ క్షేత్రాలుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ఆవర్తన పట్టికఆవకాయమేహెచ్.డి.దేవెగౌడకల్లుప్రజా రాజ్యం పార్టీగుంతకల్లు శాసనసభ నియోజకవర్గంఅనూరాధ నక్షత్రంఅంగుళంగుడివాడ అమర్‌నాథ్పాడ్కాస్ట్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఆటలమ్మఅహోబిలంబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంఆడవారి మాటలకు అర్థాలే వేరులేఎస్. జానకికోరీ అండర్సన్నడుము నొప్పివై.యస్.అవినాష్‌రెడ్డికృష్ణా నదిమహమ్మద్ సిరాజ్యేసుమఖ నక్షత్రమువిజయనగర సామ్రాజ్యంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)ఉత్తరాభాద్ర నక్షత్రముధర్మేంద్రమామిడిడీజే టిల్లుఆహారంలలితా సహస్రనామ స్తోత్రంబోయ వారి గోత్రాలుహేమా మాలినిసింగిరెడ్డి నారాయణరెడ్డినారా బ్రహ్మణిసిద్ధార్థ్ రాయ్వ్యవసాయంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంభారతదేశంసాలార్ ‌జంగ్ మ్యూజియంకాలుష్యంహను మాన్మహేంద్రసింగ్ ధోనిజాషువాపి.గన్నవరం శాసనసభ నియోజకవర్గంవందే భారత్ ఎక్స్‌ప్రెస్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాదాశరథి కృష్ణమాచార్య🡆 More