ప్లాటిపస్

ప్లాటిపస్ (ఆంగ్లం: Platypus) ఒక రకమైన మోనోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు.

దీని శాస్త్రీయనామం ఆర్నితోరింకస్ అనాటినస్ (Ornithorhynchus anatinus). ఇవి ఆర్నితోరింకిడే (Ornithorhynchidae) కుటుంబంలో ఆర్నితోరింకస్ (Ornithorhynchus) ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.

ప్లాటిపస్
కాల విస్తరణ: Paleocene to Recent
ప్లాటిపస్
Conservation status
ప్లాటిపస్
Least Concern  (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
మోనోట్రిమేటా
Family:
ఆర్నితోరింకిడే
Genus:
ఆర్నితోరింకస్

Blumenbach, 1800
Species:
O. anatinus
Binomial name
Ornithorhynchus anatinus
(Shaw, 1799)
ప్లాటిపస్
Platypus range (indicated by darker shading)

ఇవి బాతు వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాల ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది న్యూ సౌత్ వేల్స్ దేశపు జంతు చిహ్నం.

సిడ్నీ అక్వేరియం, ఆస్ట్రేలియాలో నీటి అడుగున ఈత కొడుతోంది

చాలా కాలం వీటిని తోలు కోసం చంపబడినా, ప్రస్తుతం రక్షించబడ్డాయి.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాఇతిహాసములుపడమటి కనుమలుదృశ్యం 2ఇంటి పేర్లుప్రాణాయామంఆటవెలదిరుద్రమ దేవిసావిత్రిబాయి ఫూలేనెట్‌ఫ్లిక్స్పంచారామాలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలురవి కిషన్యేసు శిష్యులుభూగర్భ జలంహనుమాన్ చాలీసాషిర్డీ సాయిబాబాభారత రాజ్యాంగ పీఠికరామ్ మిరియాలబ్రహ్మంగారి కాలజ్ఞానంజయలలిత (నటి)విద్యార్థికళలురమణ మహర్షిచంపకమాలక్విట్ ఇండియా ఉద్యమంగోదావరిమరణానంతర కర్మలుహిందూధర్మంతెలంగాణ నదులు, ఉపనదులువాయు కాలుష్యంనన్నయ్యరాం చరణ్ తేజకర్కాటకరాశిఆంధ్రప్రదేశ్ శాసనమండలిసి.హెచ్. మల్లారెడ్డిసంధిఉత్తరాభాద్ర నక్షత్రముదేశ భాషలందు తెలుగు లెస్సనిర్వహణకరక్కాయవిశ్వబ్రాహ్మణరక్తంసామెతలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఅర్జున్ దాస్కాళేశ్వరం ఎత్తిపోతల పథకంవృషణంప్రపంచ రంగస్థల దినోత్సవంధర్మపురి శ్రీనివాస్ఉత్తర ఫల్గుణి నక్షత్రముశుక్రుడుఎండోమెట్రియమ్ఆలివ్ నూనెయాదవజాషువాఆర్టికల్ 370తోట చంద్రశేఖర్వేముల ప్ర‌శాంత్ రెడ్డిఆనందవర్ధనుడుసౌర కుటుంబంహలో గురు ప్రేమకోసమేవృక్షశాస్త్రంతిరుమల తిరుపతి దేవస్థానంవాస్కోడగామాఅశ్వగంధతెలుగు కులాలుకండ్లకలకరస స్వరూపంసింగిరెడ్డి నారాయణరెడ్డిత్రినాథ వ్రతకల్పంశతక సాహిత్యముభారత ప్రధానమంత్రులుఇజ్రాయిల్నిఖత్ జరీన్భారత పార్లమెంట్🡆 More