పది: సహజ సంఖ్త

10 2017లో విడుదలైన తెలుగు సినిమా.

విక్రమ్, సమంత  హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. తమిళంలో 2015లో 10 ఎంద్రాతుకుల్లా పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘10’ పేరుతో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి తెలుగులోకి అనువదించి డిసెంబర్ 15, 2017న విడుదల చేశారు.

10 (టెన్)
దర్శకత్వంవిజయ్ మిల్టన్
రచనవిజయ్ మిల్టన్
నిర్మాతజి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి
తారాగణం
ఛాయాగ్రహణంకె.ఎమ్ భాస్కరన్
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంపాటలు:
డి. ఇమ్మాన్
బ్యాక్‌గ్రౌండ్ సంగీతం:
అనూప్ సీలిన్
నిర్మాణ
సంస్థ
శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
2017 డిసెంబరు 15 (2017-12-15)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంపది: కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు భారతదేశం
భాషతెలుగు

కథ

విక్రమ్ కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతను కొన్ని పార్సిల్స్ ని విలన్ లకు చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు ఓ పార్సిల్ ని డెలివర్ చేయడానికి బయలుదేరుతాడు,సగం దూరం ప్రయాణించాక తాను ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశాననే విషయం విక్రమ్ కు అర్థం అవుతుంది. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు ? విక్రమ్ ఆమెని ఎలా కాపాడాడు ? అనేదే మిగిలిన సినిమా కథ.

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్
  • నిర్మాత: జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విజయ్ మిల్టన్
  • సంగీతం: డి. ఇమాన్
  • సినిమాటోగ్రఫీ: కె.ఎమ్ భాస్కరన్
  • ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

మూలాలు

Tags:

పది కథపది నటీనటులుపది సాంకేతిక నిపుణులుపది మూలాలుపదివిక్రమ్సమంత

🔥 Trending searches on Wiki తెలుగు:

భీమా (2024 సినిమా)తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిశ్రీముఖిభారత జాతీయపతాకంబాలకాండక్రికెట్రాయప్రోలు సుబ్బారావుపటికఏప్రిల్ 25తెలుగు సాహిత్యంయేసుసరోజినీ నాయుడుభారత జీవిత బీమా సంస్థసజ్జల రామకృష్ణా రెడ్డిఅండాశయముబౌద్ధ మతంపులివెందుల శాసనసభ నియోజకవర్గంనువ్వు నాకు నచ్చావ్చదలవాడ ఉమేశ్ చంద్రదానం నాగేందర్కాకతీయులుపెళ్ళివంగవీటి రంగాబైండ్లఅంగుళంఇజ్రాయిల్కొల్లేరు సరస్సుసౌందర్యడిస్నీ+ హాట్‌స్టార్జ్యేష్ట నక్షత్రంరజత్ పాటిదార్ఉగాదిషణ్ముఖుడుపది ఆజ్ఞలుసన్ రైజర్స్ హైదరాబాద్శ్రీదేవి (నటి)హనుమాన్ చాలీసాజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాఉత్తర ఫల్గుణి నక్షత్రముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంనవరత్నాలుశింగనమల శాసనసభ నియోజకవర్గంసంఖ్యమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిభారత పార్లమెంట్బాదామివేంకటేశ్వరుడుసచిన్ టెండుల్కర్యాదవపూర్వ ఫల్గుణి నక్షత్రముబుధుడుదసరారాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్రాశివిచిత్ర దాంపత్యంరౌద్రం రణం రుధిరంనానార్థాలుగర్భాశయముఉప రాష్ట్రపతిజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంత్రిష కృష్ణన్సుందర కాండలోక్‌సభజవాహర్ లాల్ నెహ్రూనరేంద్ర మోదీగురజాడ అప్పారావుబ్రాహ్మణ గోత్రాల జాబితాజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలైంగిక విద్యఆరోగ్యంఏ.పి.జె. అబ్దుల్ కలామ్తొట్టెంపూడి గోపీచంద్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరామప్ప దేవాలయంఉప్పు సత్యాగ్రహంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఆంధ్రప్రదేశ్🡆 More