ధృవపు ఎలుగుబంటి

ధృవపు ఎలుగుబంటి లేదా పోలార్ బేర్ (ఆంగ్లం Polar Bear) అర్కిటిక్ లో ఉండే అర్సిడే కుటుంబంలో ఎలుగుబంటి జాతికి చెందిన జంతువు. దీనిని అత్యున్నత పరభక్షి (అపెక్స్ ప్రెడేటర్) అంటే సింహము, పులి వలే సర్వభక్షకురాలు అని చెప్పుకోవచ్చు. ఒత్తుగా ఉండే కుచ్చు, మందముగా తెల్లగా ఉండే శరీరము మంచు రంగులో కలిసి పోయి దీనిని మంచు చలి నుండి కాపాడుతాయి. మందమైన శరీరము వలన , ఇది శీతాకాల స్థుప్తావస్థ(హైబర్‌నేషన్) లో ఉన్నపుడు కదలకుండా, తిండి, నీరు లేకుండా సుమారు నాలుగైదు నెలలు బ్రతకగలదు.

ధృవపు ఎలుగుబంటి
ధృవపు ఎలుగుబంటి
Conservation status
ధృవపు ఎలుగుబంటి
Vulnerable  (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Ursus
Species:
U. maritimus
Binomial name
Ursus maritimus
Phipps, 1774
ధృవపు ఎలుగుబంటి
Polar bear range
Synonyms

Thalarctos maritimus

ఎలుగుబంట్లు ఆట-పోరాటం
కబ్ నర్సింగ్

ధృవపు ఎలుగుబంటి ని భూమ్మీద నివసించే అత్యంత పెద్ద మాంసాహారిగా చెప్పుకోవచ్చు. సైబీరియన్ పులి కంటే మగ ధృవపు ఎలుగుబంటి రెండు రెట్లు బరువు ఉంటుంది. సెక్సువల్ డైమార్ఫిజమ్(ఒకటే జంతువులో ఆడ, మగ లలో ఉండే భేదము, ఉదా:- ఆడ ఏనుగుకు దంతాలు లేక మగ ఏనుగుకు దంతాలు ఉండడము) వలన ఆడ ధృవపు ఎలుగుబంటి మగదానిలో సగము ఉంటుంది. చాలా మగ ఎలుగుబంట్లు సాధారణంగఅ 300-600 కిలోల బరువు ఉండి, ఆడ ధృవపు ఎలుగుబంట్లు 150-300 కిలోల బరువు ఉండగా అప్పుడే పుట్టిన పిల్ల మటుకు 600-700 గ్రాములు మాత్రమే ఉంటాయి. ధ్రువపు ఎలుగుబంట్లు అగకుండా 108 కిలోమీటర్లు వెళ్లగలవు

చిత్రమాలిక

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మహమ్మద్ సిరాజ్చేతబడిగంగా నదికేతువు జ్యోతిషంసంధినూరు వరహాలుదినేష్ కార్తీక్ఘట్టమనేని మహేశ్ ‌బాబుబంగారంనరసింహావతారంకృతి శెట్టికేంద్రపాలిత ప్రాంతంరష్మికా మందన్నసమాచార హక్కుఅల్లూరి సీతారామరాజుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితెలుగు విద్యార్థిడామన్ట్విట్టర్బ్రహ్మంగారి కాలజ్ఞానందక్షిణామూర్తిసూర్య నమస్కారాలుPHమహాభారతంఅడాల్ఫ్ హిట్లర్అమెరికా రాజ్యాంగంతెలుగు సినిమాభీమసేనుడుసాలార్ ‌జంగ్ మ్యూజియంరామోజీరావురోజా సెల్వమణివ్యతిరేక పదాల జాబితాఓం భీమ్ బుష్అమర్ సింగ్ చంకీలాఐక్యరాజ్య సమితికుప్పం శాసనసభ నియోజకవర్గంఆంధ్ర విశ్వవిద్యాలయంమకరరాశినితీశ్ కుమార్ రెడ్డిగోదావరితొలిప్రేమఏ.పి.జె. అబ్దుల్ కలామ్రజాకార్తెలుగు సినిమాల జాబితాశుక్రుడు జ్యోతిషంనక్షత్రం (జ్యోతిషం)ఉపద్రష్ట సునీతసౌర కుటుంబంఆటలమ్మప్రశ్న (జ్యోతిష శాస్త్రము)మాళవిక శర్మఉత్తరాషాఢ నక్షత్రముపెళ్ళి చూపులు (2016 సినిమా)ఆరోగ్యంపోకిరిదేవికగరుడ పురాణంఅన్నమయ్య జిల్లాపంచారామాలుదసరావరంగల్ లోక్‌సభ నియోజకవర్గంస్టాక్ మార్కెట్నరసింహ శతకముఆర్టికల్ 370 రద్దుశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)పి.వి.మిధున్ రెడ్డిమిథాలి రాజ్గజేంద్ర మోక్షంశతక సాహిత్యముLశ్రీనివాస రామానుజన్భారత జీవిత బీమా సంస్థనువ్వు నాకు నచ్చావ్ఉపనయనముఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)చాణక్యుడుశ్రీనాథుడుఇండియన్ ప్రీమియర్ లీగ్🡆 More