త్వరిత స్పందన సంకేతం

త్వరిత స్పందన సంకేతంను ఆంగ్లంలో క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారు, దీనిని సంక్షిప్తంగా క్యూఆర్ కోడ్ అంటారు.

క్యూఆర్ కోడ్ అనగా ట్రేడ్మార్క్, ఇది మాట్రిక్స్ బార్ కోడ్ (లేదా ద్విమితీయ బార్కోడ్) యొక్క ఒక రకం, ఇది జపాన్ లో ఆటోమేటివ్ పరిశ్రమ కోసం మొదట రూపొందించబడింది. బార్‌కోడ్ అనగా యంత్రం చదవగలిగే ఆప్టికల్ లేబుల్, ఇది అనుబందించబడిన అంశానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. సమర్ధవంతంగా డేటా నిల్వ చేయడానికి ఒక క్యూఆర్ కోడ్ నాలుగు ప్రామాణిక ఎన్‌కోడింగ్ రీతులు (సంఖ్య, ఆల్ఫాన్యూమెరిక్, బైట్/బైనరీ, కంజి) ఉపయోగిస్తుంది; అలాగే పొడిగింపులు కూడా ఉపయోగించవచ్చు.

త్వరిత స్పందన సంకేతం
తెలుగు వికీపీడియా ప్రధాన పేజీ యుఆర్‌ఎల్ యొక్క క్యూఆర్ కోడ్ "https://te.wikipedia.org"
త్వరిత స్పందన సంకేతం
ఇంగ్లీషు వికీపీడియా మొబైల్ ప్రధాన పేజీ యొక్క యూఅర్‌ఎల్‌కు క్యూఆర్ కోడ్, "http://en.m.wikipedia.org"

క్యూఆర్ కోడులను ప్రత్యేక బార్కోడ్ రీడర్లు, సెల్ ఫోన్ కెమెరాలు, కంప్యూటర్ వెబ్‌క్యామ్‌లు చదివి దానిలో దాగివున్న సమాచార ఫార్మాట్ ను వెలికితీసి మనకు చూపిస్తాయి. ఉదాహరణకు ఆ ఫార్మాట్ యుఆర్‌ఎల్ అయితే ఆ యుఆర్‌ఎల్ లింకును క్లిక్ చేయటం ద్వారా ఆ సైట్ కు వెళ్లతాము. ఈ విధంగా అతి త్వరగా సంబంధిత దాగివున్న ఫార్మాట్ సమాచారాన్ని చూపించే కోడ్ గనక దీనికి క్విక్ రెస్పాన్స్ కోడ్ (త్వరిత స్పందన సంకేతం) అనే పేరు వచ్చింది.

చరిత్ర

క్యూఆర్ కోడ్ వ్యవస్థను "డెన్సో వేవ్" 1994 లో కనుగొన్నారు.

క్యూఆర్ కోడ్ ఉపయోగం

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంప్రజాస్వామ్యంH (అక్షరం)ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాహోమియోపతీ వైద్య విధానంవంగవీటి రంగాశక్తిపీఠాలుమంగళవారం (2023 సినిమా)కుతుబ్ మీనార్భారతీయ శిక్షాస్మృతిబౌద్ధ మతంపి.వెంక‌ట్రామి రెడ్డిభారత కేంద్ర మంత్రిమండలిఓం నమో వేంకటేశాయహనుమంతుడురాజస్తాన్ రాయల్స్కర్ర పెండలంనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంవిశాఖ స్టీల్ ప్లాంట్తిరుమలమ్యాడ్ (2023 తెలుగు సినిమా)పటిక బెల్లంభగత్ సింగ్భారతీయ సంస్కృతిఆవర్తన పట్టికతెనాలి రామకృష్ణుడుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసరస్వతినరసింహావతారంశ్రీ కృష్ణదేవ రాయలుసంధిగౌడరేణూ దేశాయ్క్వినోవాజోల పాటలుఅవకాడోవడ్రంగిగైనకాలజీఅన్నమయ్యమంగలిప్లీహముహైదరాబాదుమధుమేహంఘిల్లిఅమెజాన్ (కంపెనీ)శ్రేయా ధన్వంతరిదేవుడుసత్యనారాయణ వ్రతంచందనా దీప్తి (ఐపీఎస్‌)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంపార్లమెంటు సభ్యుడుదాశరథి రంగాచార్యకామసూత్రహను మాన్హన్సిక మోత్వానీభారత జాతీయ క్రికెట్ జట్టుఅమిత్ షారోహిత్ శర్మభారత రాజ్యాంగ సవరణల జాబితాగన్నేరు చెట్టుకార్తెజే.సీ. ప్రభాకర రెడ్డిమూర్ఛలు (ఫిట్స్)పి.వి.మిధున్ రెడ్డితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాట్విట్టర్కె. విజయ భాస్కర్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాభోపాల్ దుర్ఘటనరతన్ టాటాతెలంగాణభారత జాతీయపతాకంవై. ఎస్. విజయమ్మడి. కె. అరుణరాశినవగ్రహాలురాప్తాడు శాసనసభ నియోజకవర్గంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుతెలంగాణ గవర్నర్ల జాబితా🡆 More