త్వరణము

వేగము లోని మార్పు రేటు నే త్వరణము (లాటిన్ Acceleratio, జర్మన్ Beschleunigung, ఆంగ్లం, ఫ్రెంచ్ Acceleration, డచ్ Versnelling) అని భౌతిక శాస్త్రములో పేర్కొంటారు.

ఇది ఒక సదిశ రాశి. దీనిని మీటర్స్/సె*సె లలో కొలుస్తారు.

త్వరణము
ఒక వస్తువు వేగంలోగాని, వేగ దిశలో గాని వచ్చే మార్పును త్వరణం అంటారు. వేగం-సమయం గ్రాఫులో ఒక బిందువు వద్ద tangent ఆ సమయంలో త్వరణాన్ని సూచిస్తుంది.

భౌతిక శాస్త్రం రచనలలో సాధారణంగా a అనే గుర్తుతో త్వరణాన్ని సూచిస్తారు.

వివరణ

వేగము లేదా గతి కూడా ఒక సదిశ రాశి. వేగానికి ఒక పరిమాణం, ఒక దిశ ఉంటాయి. వేగం కొలతలో గాని, వేగం దిశలో గాని మార్పు ఉన్నట్లయితే దాన్ని త్వరణం అంటారు.

అంటే, ఒక వస్తువు ఒకే వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే దాని త్వరణం సున్న అవుతుంది. ఒకవేళ వేగం పరిమాణం మారకుండా దాని గమనదిశ మారినా గాని త్వరణం ఉన్నట్లే (వృత్తాకారంలో తిరిగే వస్తువు వేగం పరిమాణం మారదు. కాని దానికి త్వరణం ఉన్నట్లే. త్వరణం ధన సంఖ్య గాణి ఋణ సంఖ్యగాని (+ లేదా -) కావచ్చును. ఋణ సంఖ్య అయితే దాని వేగం క్రమంగా క్షీణిస్తున్నట్లు లెక్క. అదే వేగం పెరుగుతూ ఉన్నట్లయితే త్వరణం ఉన్నదన్నమాట.

    త్వరణము 

కనుక

ఒక సమయంలో త్వరణం ఇలా లెక్క కట్టవచ్చును;

    త్వరణము 

ఇంకా త్వరణము  OR త్వరణము , i.e. వేగానికి differential త్వరణం. త్వరణానికి integral వేగం.).

    త్వరణము  త్వరణం సదిశ రాశి గనుక దానికి పరిమాణాన్ని, దిశను కూడా చూపాలి. ఇక్కడ బాణం గుర్తు అందుకోసమే వాడుతున్నాము.
    v వేగము
    x స్థలములో మార్పు (స్థాన భ్రంశము) displacement or change in position
    t సమయం
    d Leibniz's notation for differentiation

వేగాన్ని, సమయాన్ని గనుక ఒక గ్రాఫ్‌లో చూపిస్తే, ఆ గ్రాఫ్ యొక్క వాలు (slope) లేదా దాని derivative త్వరణం అవుతుంది.

ఒక కాల మితిలో సగటు త్వరణం ā ఇలా లెక్కించవచ్చును:

    త్వరణము 

ఇక్కడ

    u ప్రారంభ వేగము (m/s)
    v తుది వేగము (m/s)
    t వేగం కొలిచిన రెండు మార్ల మధ్య కాల ప్రమాణం.("Δt" అని కూడా వ్రాస్తారు)

అయితే త్వరణం దిశా, వేగం దిశా ఒకటే కావలసిన పని లేదు. వేగం దిశా, త్వరణం దిశా ఒకటే అయితే వేగం క్షీణించడం గాని, వృద్ధి చెందడం గాని జరుగుతుంది. వేగం దిశకు లంబ దిశలో ఉండే త్వరణం వల్ల గమనం దిశ మారుతుంది. ఈ లంబ త్వరణం గనుక ఒకే పరిమాణంలో ఉన్నట్లయితే ఆ వస్తువు వృత్తాకారంలో భ్రమిస్తుంది.

    త్వరణము 

త్వరణాన్ని లెక్కించే ఒక సామాన్య కొలమానము g - gn or g 0) - స్వేచ్ఛగా పైనుండి భూమి మీదికి పడే వస్తువులో కలిగే త్వరణం ఒక gకి సమానము. ఇది గురుత్వాకర్షణ వలన కలుగుతుంది. ఇది 9.80665 m/s² (రమారమి 45.5° అక్షాంశము వద్ద).

నిర్దిష్ట కాలంలో త్వరణంలో కలిగే మార్పును కొలవడానికి జెర్క (Jerk) అనే ప్రమాణాన్ని వాడుతారు.

'classical mechanics'లో త్వరణం త్వరణము  కూ, బలానికీ త్వరణము  'ద్రవ్యరాశి (mass)'కూ త్వరణము  ఉన్న సంబంధం న్యూటన్ రెండవ గతి సిద్ధాంతం ప్రకారం ఇలా ఉంటుంది:

    త్వరణము 

'గెలీలియన్ ట్రాన్స్‌ఫార్మేషన్' (Galilean transformation) లో త్వరణం మారదు గనుక దీనిని classical mechanics లో ఒక absolute quantity గా గుర్తిస్తారు.

సాపేక్ష సిద్ధాంతంలో త్వరణం

తన సాపేక్ష సిద్ధాంతం (special relativity) ప్రతిపాదించిన తరువాత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కనుగొన్న విషయం - త్వరణంలో ఉన్న వస్తువుకూ, గురుత్వాకర్షణ క్షేత్రంలో (gravitational field) ఉన్న వస్తువుకూ గతి విధానంలో భేదం కనుక్కోవడం సాధ్యం కాదు. రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి. ఈ పరిశీలన ఆధారంగా ఐన్‌స్టీన్ 'సాధారణ సాపేక్ష సిద్ధాంతం' (general relativity) సిద్ధాంతాన్ని నిర్వచించాడు. దీని ద్వారా గురుత్వాకర్షణ ప్రభావాలకు కాంతి వేగం అనే హద్దు ప్రతిపాదించాడు.

ఇవి కూడా చూడండి

వనరులు

బయటి లింకులు

Tags:

త్వరణము వివరణత్వరణము సాపేక్ష సిద్ధాంతంలో త్వరణంత్వరణము ఇవి కూడా చూడండిత్వరణము వనరులుత్వరణము బయటి లింకులుత్వరణముఆంగ్లంజర్మన్డచ్ భాషఫ్రెంచి భాషభౌతిక శాస్త్రములాటిన్వేగము

🔥 Trending searches on Wiki తెలుగు:

తీన్మార్ సావిత్రి (జ్యోతి)ఉసిరికూలీ నెం 1మూర్ఛలు (ఫిట్స్)సామెతల జాబితారావణుడుసింహరాశివంగవీటి రంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంతెలుగు సినిమాలు 2024తెలుగు పద్యముసౌందర్యహార్సిలీ హిల్స్ఆంగ్ల భాషతెలుగు సినిమాలు డ, ఢనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఆశ్లేష నక్షత్రముబర్రెలక్కబ్లూ బెర్రీఅమెరికా రాజ్యాంగంతిథిగైనకాలజీబైబిల్అంగారకుడుమలేరియాహస్తప్రయోగంయోగాశుభ్‌మ‌న్ గిల్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుఉప్పు సత్యాగ్రహంఛందస్సుసమాసంనాగ్ అశ్విన్తొలిప్రేమభారత రాజ్యాంగ సవరణల జాబితాశివుడుటబుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితానక్షత్రం (జ్యోతిషం)కంప్యూటరునరేంద్ర మోదీఆర్టికల్ 370H (అక్షరం)వెంట్రుకతోటపల్లి మధుసీతాదేవిఅన్నమయ్యదశదిశలుపూర్వ ఫల్గుణి నక్షత్రముపుచ్చపెళ్ళి (సినిమా)రఘుపతి రాఘవ రాజారామ్రెండవ ప్రపంచ యుద్ధంచిరంజీవిప్రకాష్ రాజ్మొఘల్ సామ్రాజ్యంరిషబ్ పంత్క్రికెట్వెల్లలచెరువు రజినీకాంత్రాజనీతి శాస్త్రముగురువు (జ్యోతిషం)కీర్తి సురేష్ఊరు పేరు భైరవకోనజ్యోతీరావ్ ఫులేభానుప్రియతమిళ అక్షరమాలస్నేహదేవికచార్మినార్లావు రత్తయ్యఅశోకుడుకస్తూరి రంగ రంగా (పాట)దసరాపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఅతిసారంగోత్రాలు జాబితాతెలుగుతోట త్రిమూర్తులు🡆 More