తాష్కెంట్

తాష్కెంట్ (ఉజ్బెక్:Тошкент, రష్యన్:Ташкент, ఆంగ్లం:Stone City) ఉజ్బెకిస్తాన్ దేశము యొక్క రాజధాని.

తాష్కెంట్ ప్రాంతము యొక్క ముఖ్య పట్టణం. 1999 అంచనాల ప్రకారము ఈ నగరం యొక్క జనాభా 2,142,700.

తాష్కెంట్
తాష్కెంట్

ఈ నగరం యొక్క పేరు కాలక్రమేణా అనేక మార్పులు చెందుతూ వచ్చింది. మధ్య యుగంలో ఈ పట్టణం, చుట్టు పక్కల ప్రాంతాన్ని ఛాచ్ అని పిలిచేవారు. ఆ తరువాత అది కాస్తా ఛచ్‌ఖండ్/ఛస్‌ఖండ్ (ఛాచ్ నగరం) గా మారింది. పాత పర్షియన్ భాషలో కంద అనగా పట్టణం లేదా నగరం అను పదము నుండి ఉద్భవించిన కండ్, ఖండ్, కెంట్, కద్, కథ్, కుద్ ఇవన్నీ నగరానికి పేర్లే. సమర్‌ఖండ్, యార్‌కంద్, పెంజికెంట్ మొదలైన పేర్లు వీటికి ఉదాహరణలు. 16 శతాబ్దము తరువాత క్రమక్రముగా పూర్వపు పర్షియన్ మాట్లాడే ప్రజల స్థానే ఉజ్బెక్ ల జనాభా పెరిగిపోవడముతో నగరం పేరు ఛచ్‌ఖండ్/ఛస్‌ఖండ్ నుండి కొద్దిగా రూపాంతరము చెంది తష్‌కండ్ అయినది. తష్‌కండ్ అనగా రాతి నగరం. కొత్తగా వచ్చి స్థిరపడిన వారికి ఈ పేరు పూర్వపు ఛచ్‌ఖండ్ అనే పేరుకంటే సముచితమైనదనిపించింది. ప్రస్తుత ఆధునిక తాష్కెంట్ అనే ఉఛ్ఛారణ సోవియట్ ప్రభావము వల్ల యేర్పడింది.

Tags:

ఆంగ్లంఉజ్బెకిస్తాన్రష్యన్

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సినిమాలు 2023సూర్య (నటుడు)అయోధ్య రామమందిరంఅంగారకుడు (జ్యోతిషం)జాంబవంతుడుఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంవంకాయభారత ప్రభుత్వంక్వినోవామామిడిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్శార్దూల విక్రీడితముPHయనమల రామకృష్ణుడుపూజా హెగ్డేవ్యాసుడుసత్య సాయి బాబాశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమునానాజాతి సమితిఉపద్రష్ట సునీతరమణ మహర్షిఎస్. ఎస్. రాజమౌళితెలుగునాట జానపద కళలుపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంనందమూరి బాలకృష్ణఅలంకారంవృశ్చిక రాశిH (అక్షరం)తెలుగు భాష చరిత్రభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుమలేరియాతెలుగుదేశం పార్టీపునర్వసు నక్షత్రముజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షతెలుగు వికీపీడియారతన్ టాటామహాకాళేశ్వర జ్యోతిర్లింగంసూర్యుడుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్వసంత వెంకట కృష్ణ ప్రసాద్ఎన్నికలుకెనడాకొల్లేరు సరస్సుఅమెరికా రాజ్యాంగంతూర్పు చాళుక్యులుఫహాద్ ఫాజిల్షర్మిలారెడ్డిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంముదిరాజ్ (కులం)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఅర్జునుడుగాయత్రీ మంత్రంరాజనీతి శాస్త్రమునువ్వు నేనుపూర్వాభాద్ర నక్షత్రముఉగాదినీటి కాలుష్యంవై.యస్.రాజారెడ్డివికలాంగులుఆషికా రంగనాథ్రుక్మిణీ కళ్యాణంశింగనమల శాసనసభ నియోజకవర్గందత్తాత్రేయగర్భాశయముస్వామి వివేకానందభారత జీవిత బీమా సంస్థదగ్గుబాటి పురంధేశ్వరిబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ ఉద్యమంఅశ్వని నక్షత్రముపెళ్ళి (సినిమా)కన్యారాశిరౌద్రం రణం రుధిరంరాష్ట్రపతి పాలననితీశ్ కుమార్ రెడ్డిఅమెజాన్ (కంపెనీ)ఆంధ్రప్రదేశ్యాదవ🡆 More