డే ఫర్ నైట్

డే ఫర్ నైట్ 1973లో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం.

ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ బిస్సేట్, వేలెంటినా కోర్టీస్, డానీ, అలెగ్జాండ్రా స్టీవర్ట్, జీన్-పియరీ అమోంట్, జీన్ చాంపియన్, జీన్-పియరీ లియాడ్, ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ తదితరులు నటించారు.

డే ఫర్ నైట్
దర్శకత్వంఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్
రచనఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్, సుజానే షిఫ్మాన్, జీన్ లూయిస్ రిచర్డ్
నిర్మాతమార్సెల్ బెర్బెర్ట్
తారాగణంజాక్వెలిన్ బిస్సేట్, వేలెంటినా కోర్టీస్, డానీ, అలెగ్జాండ్రా స్టీవర్ట్, జీన్-పియరీ అమోంట్, జీన్ చాంపియన్, జీన్-పియరీ లియాడ్, ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్
ఛాయాగ్రహణంపియరీ-విలియం గ్లెన్
కూర్పుమార్టిన్ బర్రాక్-క్యూరీ, యన్ డెడ్
సంగీతంజార్జెస్ డెలెరియు
నిర్మాణ
సంస్థలు
లెస్ ఫిల్మ్స్ డు కర్రోస్, సిఈసిఎఫ్, ప్రొడక్షన్ ఇంటర్నేజనలే సినిమాటోగ్రఫీ
పంపిణీదార్లుకొలంబియా పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్
విడుదల తేదీs
1973 మే 14 (1973-05-14)(కేన్స్ ఫిలిం ఫెస్టివల్)
24 మే 1973 (ఫ్రాన్స్)
సినిమా నిడివి
115 నిముషాలు
దేశంఫ్రాన్స్
భాషఫ్రెంచ్
బాక్సాఫీసు839,583 admissions (France)

కథ

ఆంగ్ల వివాహిత తన ఫ్రెంచ్ భర్త యొక్క తండ్రితో పారిపోయే కథతో రూపొందించబడిన ఈ చిత్రంలో సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు షూటింగ్ లొకేషన్లో వివిధ రకాల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చూపించబడింది.

నటవర్గం

  • జాక్వెలిన్ బిస్సేట్
  • వేలెంటినా కోర్టీస్
  • డానీ
  • అలెగ్జాండ్రా స్టీవర్ట్
  • జీన్-పియరీ అమోంట్
  • జీన్ చాంపియన్
  • జీన్-పియరీ లియాడ్
  • ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్
  • నిర్మాత: మార్సెల్ బెర్బెర్ట్
  • రచన: ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్, సుజానే షిఫ్మాన్, జీన్ లూయిస్ రిచర్డ్
  • సంగీతం: జార్జెస్ డెలెరియు
  • ఛాయాగ్రహణం: పియరీ-విలియం గ్లెన్
  • కూర్పు: మార్టిన్ బర్రాక్-క్యూరీ, యన్ డెడ్
  • నిర్మాణ సంస్థ: లెస్ ఫిల్మ్స్ డు కర్రోస్, సిఈసిఎఫ్, ప్రొడక్షన్ ఇంటర్నేజనలే సినిమాటోగ్రఫీ
  • పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్

అవార్డులు

ఈ చిత్రం 1974లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో అకాడమీ అవార్డును, ఉత్తమ చిత్ర విభాగంలో BAFTA అవార్డును గెలుచుకోవడమేకాకుండా ఉత్తమ సహాయ నటి (వేలెంటినా కోర్టీస్), ఉత్తమ దర్శకుడు (ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్) విభాగాల్లో అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది.

చిత్రమాలిక

మూలాలు

ఇతర లంకెలు

Tags:

డే ఫర్ నైట్ కథడే ఫర్ నైట్ నటవర్గండే ఫర్ నైట్ సాంకేతికవర్గండే ఫర్ నైట్ అవార్డులుడే ఫర్ నైట్ చిత్రమాలికడే ఫర్ నైట్ మూలాలుడే ఫర్ నైట్ ఇతర లంకెలుడే ఫర్ నైట్చలన చిత్రంఫ్రెంచి భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

మీనాఋతువులు (భారతీయ కాలం)నవరసాలుసెక్యులరిజంశివ కార్తీకేయన్భీమా నదిబేతా సుధాకర్పూర్వాషాఢ నక్షత్రముజాతీయములుపర్యాయపదంపూరీ జగన్నాథ దేవాలయంనరేంద్ర మోదీఐడెన్ మార్క్‌రమ్వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంకె. మణికంఠన్రక్త పింజరివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిడీజే టిల్లుమంగ్లీ (సత్యవతి)పూర్వాభాద్ర నక్షత్రముఎంసెట్జాతీయ విద్యా విధానం 2020దశదిశలువేంకటేశ్వరుడుభారతీయ రిజర్వ్ బ్యాంక్నయన తారజీలకర్రకరక్కాయటిల్లు స్క్వేర్అక్కినేని అఖిల్గ్రామ పంచాయతీతేలుశ్రీదేవి (నటి)విటమిన్నికరాగ్వారజాకార్నందమూరి బాలకృష్ణమాగంటి గోపీనాథ్మౌర్య సామ్రాజ్యంమహాత్మా గాంధీదాశరథి కృష్ణమాచార్యపరిపూర్ణానంద స్వామిఅనసూయ భరధ్వాజ్వినుకొండరాగులుచరవాణి (సెల్ ఫోన్)తెలుగుదేశం పార్టీతెలంగాణ జిల్లాల జాబితాముఖేష్ అంబానీకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికిరణ్ రావుగాంధీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుచింతగుమ్మడిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుగద్దలు (పక్షిజాతి)మానుషి చిల్లర్సత్యనారాయణ వ్రతందావీదుపరిటాల రవిఇన్‌స్టాగ్రామ్కల్వకుంట్ల కవితఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురౌద్రం రణం రుధిరంతెలుగు సినిమాల జాబితాఉత్తర ఫల్గుణి నక్షత్రముతెలుగు అక్షరాలునరసింహ శతకముమండల ప్రజాపరిషత్కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంచిత్తూరు నాగయ్యత్రిష కృష్ణన్ఆంధ్రప్రదేశ్ మండలాలుగుండెహనుమాన్ చాలీసా🡆 More