డెస్మండ్ టుటు

డెస్మండ్‌ టుటు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బిషప్‌, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాటం చేసిన హక్కుల కార్యకర్త.

డెస్మండ్ టుటు దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1991 వరకు దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రజల వర్ణ వివక్షా విధానాలపై పోరాటాలు చేశాడు. ఆయన చేసిన పోరాటానికి గాను ఆయనకు 1984లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఆయన 2006 అక్టోబరులో మహాత్ముని 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి భారత ప్రభుత్వం అవార్డును అందుకున్నాడు.

డెస్మండ్ టుటు
డెస్మండ్ టుటు
జననం
డెస్మండ్‌ టుటు

(1931-10-07)1931 అక్టోబరు 7
కలంకిడోర్ఫ్, దక్షిణాఫ్రికా
మరణం2021 డిసెంబరు 26(2021-12-26) (వయసు 90)
కేప్‌ టౌన్‌, దక్షిణాఫ్రికా
విద్యకింగ్స్ కాలేజీ, లండన్ యూనివర్సిటీ
వృత్తి
  • బిషప్
  • ఆధ్యాత్మిక నేత
  • మానవ హక్కుల ఉద్యమకారుడు
  • రచయిత
అంతకు ముందు వారుఫిలిప్ రస్సెల్
తరువాతివారుఅంజోంగొంకులు నడుంగనే
జీవిత భాగస్వామి
నోమాలిజో లేహ్ టుటు
(m. invalid year)
పిల్లలు4
సంతకం
డెస్మండ్ టుటు

జీవిత నేపథ్యం

డెస్మండ్ టుటు జోహన్నెస్‌బర్గ్‌, క్లెర్క్స్‌డోర్ప్ పట్టణంలో 1931 అక్టోబరు 7న జన్మించాడు. ఆయన 1950లో ఉన్నత విద్యాభాస్యం 1954లో దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. టుటు మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశారు. టుటు 1955 జూలై 2 న నోమాలిజో లేయాను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆతర్వాత 1985-86 మధ్య కాలంలో జోహన్నెస్‌బర్గ్‌ బిష్‌ప్‌గా, 1986 నుంచి 1996 వరకు కేప్‌టౌన్‌ ఆర్చి బిష్‌ప్‌గానూ, మొదటి నల్లజాతి బిషప్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన దక్షిణాఫ్రికాలో 1980 మధ్యకాలంలో నల్లజాతీయులపై క్రూరమైన అణచివేతకు, జాతివివక్షకు వ్యతిరేకంగా, ఎల్జీబీటీల హక్కుల కోసం ఆయన అవిశ్రాంత పోరాట చేశాడు.

మరణం

డెస్మండ్‌ టుటు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ కేప్‌టౌన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 డిసెంబరు 26న మరణించాడు.

మూలాలు

Tags:

గాంధీ శాంతి బహుమతినోబెల్ శాంతి బహుమతి

🔥 Trending searches on Wiki తెలుగు:

కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుఝాన్సీ లక్ష్మీబాయిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షతెలుగు కులాలుఋగ్వేదంఆత్రం సక్కుజగ్జీవన్ రాంభారత రాష్ట్రపతిపూజా హెగ్డేఆటవెలదిసూర్య (నటుడు)కోవూరు శాసనసభ నియోజకవర్గంవెలిచాల జగపతి రావుశతభిష నక్షత్రముకేంద్రపాలిత ప్రాంతంపరిటాల రవిపి.వెంక‌ట్రామి రెడ్డిఅశోకుడుపేర్ని వెంకటరామయ్యరక్తంపి.సుశీలగ్లోబల్ వార్మింగ్భారత సైనిక దళంసప్త చిరంజీవులుబొత్స సత్యనారాయణదిల్ రాజునయన తారసామజవరగమనతమన్నా భాటియాఅయోధ్యకొమురం భీమ్పసుపు గణపతి పూజనితీశ్ కుమార్ రెడ్డితెలుగుదేశం పార్టీవేమన శతకముహార్సిలీ హిల్స్అండాశయమురౌద్రం రణం రుధిరంఎస్. ఎస్. రాజమౌళిఫహాద్ ఫాజిల్భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాపర్యావరణంభువనేశ్వర్ కుమార్గజేంద్ర మోక్షంరేవతి నక్షత్రంకలబందసౌందర్యఫ్లిప్‌కార్ట్పాములపర్తి వెంకట నరసింహారావుఆర్యవైశ్య కుల జాబితాభూమా అఖిల ప్రియశ్రీవిష్ణు (నటుడు)సంగీతంPHవికలాంగులుశ్యామశాస్త్రిజై శ్రీరామ్ (2013 సినిమా)కస్తూరి రంగ రంగా (పాట)బద్దెనమహాసముద్రంమొఘల్ సామ్రాజ్యంవిద్యుత్తురాహువు జ్యోతిషంలైంగిక విద్యవేంకటేశ్వరుడుసరోజినీ నాయుడుతెలంగాణ ఉద్యమంరాశి (నటి)అచ్చులుసమాసంఅన్నమయ్యరాహుల్ గాంధీఓం భీమ్ బుష్మేరీ ఆంటోనిట్టేఅంగారకుడు (జ్యోతిషం)భారతదేశ రాజకీయ పార్టీల జాబితారాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఅన్నమయ్య జిల్లాభగత్ సింగ్🡆 More