చోడగం అమ్మన్నరాజా: స్వాతంత్ర సమరయోధురాలు

చోడగం అమ్మన్నరాజా (1909 - 1999) స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు.

వీరు 1909 జూన్ 6 తేదీన గంధం వీరయ్య నాయుడు, నాగరత్నమ్మ దంపతులకు బందరులో జన్మించారు. ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకొని విద్యాభ్యాసం చేసిన ఈమె దాతల ఉపకార వేతనం మీద కళాశాల విద్య కోసం చెన్నై వెళ్ళారు. అక్కడ ప్రిన్సిపాల్ గా వున్న మిస్ డిలాహే అనే బ్రిటిష్ యువతి ఆర్థికంగా సహాయం చేశారు. ఆ విధంగా 1932లో ఆమె పట్టభద్రురాలైనది. తర్వాత చెన్నైలోనే లేడీ వెల్లింగ్టన్ ట్రైనింగ్ కళాశాలలో ఎల్.టి చేశారు. తండ్రిగారు రిటైర్ కాగా సికింద్రాబాద్ లోని ఆడపిల్లల పాఠశాలలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత బాపట్ల ట్రైనింగ్ పాఠశాలలో హెడ్ మాస్టరుగా పనిచేశారు.

చోడగం అమ్మన్నరాజా: స్వాతంత్ర సమరయోధురాలు
చోడగం అమ్మన్నరాజా

ఆకాలంలో మాంట్‌ఫర్టు సంస్కరణ ఫలితంగా దేశంలో ఎన్నికలు జరిగాయి. ఏలూరు నియోజకవర్గానికి కాంగ్రెసు అభ్యర్థినిగా ఈమెను నిలబెట్టారు. సరోజిని నాయుడు, దుర్గాబాయి వంటి ప్రముఖులు వచ్చి ప్రచారం చేశారు. ఈమె విజయం సాధించి శాసనసభ్యురాలు అయ్యారు.

మూలాలు

Tags:

చెన్నైబందరుబాపట్లబ్రిటిష్సికింద్రాబాద్

🔥 Trending searches on Wiki తెలుగు:

మా తెలుగు తల్లికి మల్లె పూదండషణ్ముఖుడుజాషువాఅగ్నికులక్షత్రియులుజోల పాటలువందేమాతరంశ్రీవిష్ణు (నటుడు)బీమాభారతదేశంలో సెక్యులరిజంఆవర్తన పట్టికరేణూ దేశాయ్భారత ఎన్నికల కమిషనునువ్వు లేక నేను లేనుసిద్ధు జొన్నలగడ్డ2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుకాలుష్యంమహేంద్రగిరిరాకేష్ మాస్టర్సింహంయూట్యూబ్గురజాడ అప్పారావుకల్వకుంట్ల కవితఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలురక్త పింజరివిజయ్ (నటుడు)శార్దూల విక్రీడితముతేటగీతిజూనియర్ ఎన్.టి.ఆర్వాస్తు శాస్త్రందక్షిణామూర్తి ఆలయంద్రౌపది ముర్ముహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసీ.ఎం.రమేష్పరకాల ప్రభాకర్వ్యతిరేక పదాల జాబితారకుల్ ప్రీత్ సింగ్పంచారామాలుగుంటూరు కారంముదిరాజ్ (కులం)శ్రీకాంత్ (నటుడు)అలంకారంరాజనీతి శాస్త్రముబ్రాహ్మణులుదొంగ మొగుడుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరైతుమహేశ్వరి (నటి)పూజా హెగ్డేతిక్కనట్విట్టర్కామసూత్రరవితేజలలిత కళలుభారత ఆర్ధిక వ్యవస్థకేతిరెడ్డి పెద్దారెడ్డిసెక్యులరిజంఆరూరి రమేష్హనుమాన్ చాలీసానజ్రియా నజీమ్విజయనగర సామ్రాజ్యంప్లీహముభారత రాజ్యాంగ సవరణల జాబితాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితానువ్వులునవధాన్యాలుఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుగాయత్రీ మంత్రంవారాహిత్రిష కృష్ణన్షిర్డీ సాయిబాబానువ్వు నేనుఅష్ట దిక్కులుపాల కూరలక్ష్మిక్లోమముమహాత్మా గాంధీజాతీయ ప్రజాస్వామ్య కూటమి🡆 More