చార్లీ 777

చార్లీ 777 2022లో తెలుగు విడుదల కానున్న సినిమా.

కన్నడలో 777 చార్లీ పేరుతో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రానా దగ్గుబాటి స‌మ‌ర్పణ‌లో ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.గుప్తా నిర్మించాడు. రక్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 16న విడుదల చేసి సినిమాను జూన్ 10న తెలుగు, క‌న్నడ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదలైంది.

చార్లీ 777
చార్లీ 777
దర్శకత్వంకె. కిరణ్‌రాజ్‌
రచనకె. కిరణ్‌రాజ్‌
కె.ఎన్. విజయ్ కుమార్ (మాటలు)
నిర్మాతరానా దగ్గుబాటి
జి.ఎస్‌.గుప్తా
తారాగణంరక్షిత్ శెట్టి
సంగీత శ్రింగేరి
రాజ్ బి.షెట్టి
డానిష్ సెయిట్‌, బాబీ సింహ
ఛాయాగ్రహణంఅరవింద్ కశ్యప్
కూర్పుప్రతీక్ శెట్టి
సంగీతంనోబిన్ పాల్
నిర్మాణ
సంస్థ
ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్
విడుదల తేదీ
2022 జూన్ 10 (2022-06-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

ధర్మ (రక్షిత్ శెట్టి) తన చిన్నతనంలోనే కారు ప్రమాదంలో తన కుటుంబసభ్యులను కోల్పోతాడు. అప్పట్నుంచి తనకు ఒంటరితనం అలవాటు అవుతుంది. తన ఊర్లోనే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితం గడుపుతూన్న అతడి జీవితంలోకి ఒక కుక్క వస్తుంది. మొదట ఇష్టం లేకపోయినా తర్వాత ధర్మ ఆ కుక్క మీద ఇష్టంతో దానికి చార్లీ (లాబ్రడార్ డాగ్) అని పేరు పెట్టి పెంచుకుంటాడు. చార్లీ అతడి జీవితంలోకి వచ్చాక అతడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మూలాలు

బయటి లింకులు

Tags:

చార్లీ 777 కథచార్లీ 777 నటీనటులుచార్లీ 777 మూలాలుచార్లీ 777 బయటి లింకులుచార్లీ 777కన్నడ భాషతమిళ భాషతెలుగుబాబీ సింహమలయాళ భాషమే 16రానా దగ్గుబాటిసంగీత శ్రింగేరిసురేష్ ప్రొడక్షన్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఓటుఆవుప్రభాస్రతన్ టాటాకమల్ హాసన్రాయప్రోలు సుబ్బారావుఉలవలుఝాన్సీ లక్ష్మీబాయిస్వాతి నక్షత్రముసిద్ధార్థ్చిత్త నక్షత్రములలితా సహస్రనామ స్తోత్రంహార్దిక్ పాండ్యాతెలుగు పదాలుదొమ్మరాజు గుకేష్భారతీయ స్టేట్ బ్యాంకుత్రిష కృష్ణన్సాహిత్యంఅశ్వత్థామగ్రామ పంచాయతీవిజయసాయి రెడ్డితెలుగు కథగోత్రాలు జాబితాసిరికిం జెప్పడు (పద్యం)అమ్మల గన్నయమ్మ (పద్యం)భలే అబ్బాయిలు (1969 సినిమా)వెంట్రుకశాంతిస్వరూప్సూర్య నమస్కారాలుహస్త నక్షత్రముకొల్లేరు సరస్సుశ్రీదేవి (నటి)వంకాయస్వామి రంగనాథానందశింగనమల శాసనసభ నియోజకవర్గంమెదడుతీన్మార్ సావిత్రి (జ్యోతి)గురువు (జ్యోతిషం)సమాసంరోజా సెల్వమణిభారత జాతీయ క్రికెట్ జట్టుపూర్వాభాద్ర నక్షత్రమువేంకటేశ్వరుడురెడ్డిభారతీయ రిజర్వ్ బ్యాంక్సత్య సాయి బాబాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాభారతదేశంలో సెక్యులరిజంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఅలంకారంనారా లోకేశ్కాలుష్యంకంప్యూటరుగైనకాలజీపది ఆజ్ఞలుమూలా నక్షత్రంపమేలా సత్పతిఅక్కినేని నాగార్జునటిల్లు స్క్వేర్గాయత్రీ మంత్రంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఆవర్తన పట్టికనాయీ బ్రాహ్మణులుభారత రాజ్యాంగ ఆధికరణలుసంధిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుమా తెలుగు తల్లికి మల్లె పూదండచరాస్తిసామజవరగమనభారతదేశంలో కోడి పందాలురెండవ ప్రపంచ యుద్ధంసూర్యుడుఅశోకుడుతెలంగాణా బీసీ కులాల జాబితాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు🡆 More