రానా దగ్గుబాటి: సినీ నటుడు

దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా భారతీయ బహుభాషా చలనచిత్ర నటుడు, నిర్మాత, పారిశ్రామక వేత్త.

ఇతను సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. ఆయన సినిమా తెరంగేట్రం లీడర్ అనే తెలుగు సినిమా తో కాగా తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించారు.

దగ్గుబాటి రానా
రానా దగ్గుబాటి: వ్యక్తిగత జీవితం, నటించిన చిత్రాలు, అవార్డులు
59వ ఫిలింఫేర్ అవార్డుల విలేఖరుల సమావేశంలో రానా
జననం
దగ్గుబాటి రామానాయుడు

14 డిసెంబరు 1984
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2005-ఇప్పటి వరకు
ఎత్తు6 ft 2.5 in (189.2 cm)
తల్లిదండ్రులుదగ్గుబాటి సురేష్ బాబు
దగ్గుబాటి లక్ష్మి
బంధువులుదగ్గుబాటి రామానాయుడు (తాతయ్య)
దగ్గుబాటి వెంకటేష్ (చిన్నాన్న)
నాగ చైతన్య (అత్త కొడుకు)
వెబ్‌సైటుwww.ranadaggubati.com

రానా సినిమాల్లో విసువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా సుమారు 70 సినిమాలకు పని చేసాడు. ఈయనకి స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది, ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత 2010 లో నటన ప్రారంభించాడు.

వ్యక్తిగత జీవితం

రానా దగ్గుబాటి, తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , దగ్గుబాటి లక్ష్మి ల కుమారుడు. ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చెన్నై లోని చెట్టినాడ్ విద్యాశ్రమం నుండి అభ్యసించారు. ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు.

రానా తన ప్రేయసి, మిహికా బజాజ్‌తో మే 21, 2020 న నిశ్చితార్థం, ఆగస్టు 8న వివాహం చేసుకున్నాడు. ప్రభాస్, కొమ్మిరెడ్డి వెంకట్ రమణారెడ్డి మంచి స్నేహితులు

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2010 లీడర్ అర్జూన్ ప్రసాద్ తెలుగు m:en:Filmfare Award for Best Male Debut – South
CineMAA Award for Best Male Debut
2011 దం మారో దం డిజె జోకి ఫెర్నాండేజ్ హిందీ m:en:Zee Cine Award for Best Male Debut
Nominated - m:en:Filmfare Award for Best Male Debut
2011 నేను నా రాక్షసి అభిమన్యు తెలుగు
2012 నా ఇష్టం గణేశ్ తెలుగు
2012 డిపార్ట్‌మెంట్ శివ్ నారాయణ్ హిందీ
2012 కృష్ణం వందే జగద్గురుం బీటెక్ బాబు తెలుగు m:en:SIIMA Award for Best Actor (Critics) [ఆధారం చూపాలి]
2013 యే జవానీ హై దీవానీ విక్రమ్ హిందీ అతిధి పాత్ర
2013 సమ్తింగ్ సమ్తింగ్ తెలుగు అతిధి పాత్ర
2013 ఆరంభం సంజయ్ తమిళ్ అతిధి పాత్ర
2014 రుద్రమదేవి చాళుక్య వీరభద్రుడు తెలుగు చిత్రీకరణ జరిగింది
2014 తమిళ్
2015 బాహుబలి భల్లాల దేవ తెలుగు చిత్రీకరణ జరిగింది
2015 తమిళం
2017 బాహుబలి 2 భల్లాల దేవ తెలుగు, తమిళ్ హిందీ చిత్రీకరణ జరిగింది
2017 నేనే రాజు నేనే మంత్రి రాధా జోగేంద్ర తెలుగు చిత్రీకరణ జరిగింది
2018 వెల్కమ్ టూ న్యూ యార్క్ రానా దగ్గుబాటి హిందీ
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు అతిధి పాత్ర
2019 హౌస్ ఫుల్ 4 రాజా / పప్పు రంగీలా హిందీ
2020 హాతి మేరీ సాతి / కాదన్ / అరణ్య బందేవ్ హిందీ / తమిళ్ / తెలుగు చిత్రీకరణ
2020 హిరణ్య కశ్యప్ హిరణ్య కశ్యప్ తెలుగు చిత్రీకరణ
2021 అరణ్య తెలుగు ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.
2021 1945 తెలుగు
2022 విరాట పర్వం తెలుగు చిత్రీకరణ

అవార్డులు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

సైమా అవార్డులు

వంశవృక్షం

మూలాలు

బయటి లంకెలు

Tags:

రానా దగ్గుబాటి వ్యక్తిగత జీవితంరానా దగ్గుబాటి నటించిన చిత్రాలురానా దగ్గుబాటి అవార్డులురానా దగ్గుబాటి వంశవృక్షంరానా దగ్గుబాటి మూలాలురానా దగ్గుబాటి బయటి లంకెలురానా దగ్గుబాటిదగ్గుబాటి రామానాయుడులీడర్ (2010 సినిమా)

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రకాష్ రాజ్వాల్మీకిసన్ రైజర్స్ హైదరాబాద్సూర్య (నటుడు)నీ మనసు నాకు తెలుసుభగవద్గీతరైతుచేతబడిప్రేమలువిష్ణువు వేయి నామములు- 1-1000ఉమ్రాహ్వేమనజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితారాజంపేటPHడేటింగ్క్రికెట్శాసనసభవిద్యకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవిష్ణువుఅడాల్ఫ్ హిట్లర్కులంవినాయకుడుక్రిక్‌బజ్జోల పాటలుజే.సీ. ప్రభాకర రెడ్డిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థరాజంపేట శాసనసభ నియోజకవర్గంరావణుడుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోనరసింహావతారందగ్గుబాటి వెంకటేష్మహాభాగవతంపెరిక క్షత్రియులుసుభాష్ చంద్రబోస్మహామృత్యుంజయ మంత్రంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాయవలుఉత్తర ఫల్గుణి నక్షత్రముపాండవులుచరవాణి (సెల్ ఫోన్)భారత ప్రభుత్వంవిజయవాడభద్రాచలంశివుడుగౌడసింహంఆరుద్ర నక్షత్రముజగ్జీవన్ రాంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసంధ్యావందనంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంరాజనీతి శాస్త్రముడీజే టిల్లుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థభారతదేశ పంచవర్ష ప్రణాళికలువిద్యుత్తుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాస్వామి రంగనాథానందనారా లోకేశ్కూరకుటుంబంరాజ్యసభశ్యామశాస్త్రితెలుగు సాహిత్యంవడ్డీకల్వకుంట్ల కవితతామర పువ్వునక్షత్రం (జ్యోతిషం)H (అక్షరం)తెలుగు వ్యాకరణంఇందిరా గాంధీరాశిచంపకమాలరోహిణి నక్షత్రం🡆 More