దగ్గుబాటి సురేష్ బాబు: సినీ నిర్మాత

దగ్గుబాటి సురేష్ బాబు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత.

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బొబ్బిలి రాజా, కూలీ నెం 1, ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు లేక నేను లేన, మల్లీశ్వరి, తులసి, దృశ్యం, గోపాల గోపాల తదితర చిత్రాలను నిర్మించారు.

దగ్గుబాటి సురేష్ బాబు
దగ్గుబాటి సురేష్ బాబు: చిన్నతనం, నిర్మాణ రంగం, వంశవృక్షం
జననం (1958-12-24) 1958 డిసెంబరు 24 (వయసు 65)
ఇండియా
విద్యాసంస్థమిచిగాన్ విశ్వవిద్యాలయం
వృత్తిసినీ నిర్మాత
పిల్లలుదగ్గుబాటి రానా
మాళవిక, అభిరామ్
తల్లిదండ్రులుదగ్గుబాటి రామానాయుడు
దగ్గుబాటి రాజేశ్వరి

చిన్నతనం

సురేష్ బాబు ప్రఖ్యాత నిర్మాత, మూవీమొఘల్‌గా పేరుగాంచిన డి.రామానాయుడు కుమారుడు. మద్రాసులోని డాన్ బాస్కో పాఠశాలలో పాఠశాల విద్య పూర్తిచేశారు. ఆయన చెన్నైలోని లయోలా కళాశాలలో పీయూసీ పూర్తిచేశారు. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, 1981లో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు.

నిర్మాణ రంగం

చిత్రనిర్మాణ రంగంలోకి 1982లోనే దేవతతో అడుగుపెట్టినా బొబ్బిలి రాజా సినిమాతోనే ఆయన పేరును నిర్మాతగా వేసుకోవడం ప్రారంభించారు.

ఇతర కార్యకలాపాలు

2011-12 సంవత్సరానికి గాను ఎ పి ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షునిగా వ్యవహరించారు.

వంశవృక్షం

మూలాలు

బయటి లంకెలు

Tags:

దగ్గుబాటి సురేష్ బాబు చిన్నతనందగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణ రంగందగ్గుబాటి సురేష్ బాబు వంశవృక్షందగ్గుబాటి సురేష్ బాబు మూలాలుదగ్గుబాటి సురేష్ బాబు బయటి లంకెలుదగ్గుబాటి సురేష్ బాబుకలిసుందాం రాకూలీ నెం 1గణేష్ (1998 సినిమా)గోపాల గోపాలజయం మనదేరా (2000 సినిమా)తులసి (2007 సినిమా)తెలుగు భాషదృశ్యం (సినిమా)నువ్వు లేక నేను లేనుప్రేమించుకుందాం రాబొబ్బిలి రాజామల్లీశ్వరి (2004 సినిమా)సినిమాసురేష్ ప్రొడక్షన్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

మర్రిజాంబవంతుడుఇంగువఆంధ్రప్రదేశ్ చరిత్రఢిల్లీ డేర్ డెవిల్స్కోల్‌కతా నైట్‌రైడర్స్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుతామర వ్యాధిసమ్మక్క సారక్క జాతరభారతదేశ పంచవర్ష ప్రణాళికలుతోటపల్లి మధువిశాఖ నక్షత్రముశ్రవణ నక్షత్రముకుంభరాశిగ్లోబల్ వార్మింగ్రాకేష్ మాస్టర్బమ్మెర పోతనపచ్చకామెర్లుమృగశిర నక్షత్రముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంమూలా నక్షత్రంవాయు కాలుష్యంసంధ్యావందనంశ్రీదేవి (నటి)నరేంద్ర మోదీబతుకమ్మకామాక్షి భాస్కర్లమఖ నక్షత్రముయూట్యూబ్తామర పువ్వుఅయోధ్యచాట్‌జిపిటిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఫేస్‌బుక్పంచారామాలునువ్వులునవగ్రహాలుసింహంపటికతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఆషికా రంగనాథ్పక్షవాతంగొట్టిపాటి నరసయ్యరాయప్రోలు సుబ్బారావుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థచరాస్తియేసుదక్షిణామూర్తి ఆలయంచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంమొఘల్ సామ్రాజ్యంశాసనసభ సభ్యుడుఈనాడువిష్ణు సహస్రనామ స్తోత్రమురాజంపేట శాసనసభ నియోజకవర్గంసాక్షి (దినపత్రిక)పాములపర్తి వెంకట నరసింహారావునల్లారి కిరణ్ కుమార్ రెడ్డివిరాట్ కోహ్లిమొదటి ప్రపంచ యుద్ధంయోనిఝాన్సీ లక్ష్మీబాయిపాల కూరఏప్రిల్ 26తోట త్రిమూర్తులుభారతీయ జనతా పార్టీమహమ్మద్ సిరాజ్నాగార్జునసాగర్బి.ఆర్. అంబేద్కర్వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యలావు శ్రీకృష్ణ దేవరాయలుతెలుగు వికీపీడియాపోకిరిప్రకటనజోల పాటలుపొడుపు కథలుసిద్ధార్థ్ఎస్. ఎస్. రాజమౌళిగురజాడ అప్పారావు🡆 More