సురేష్ ప్రొడక్షన్స్

సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) సినీ నిర్మాణ సంస్థ.

దీనిని చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తన పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద స్థాపించారు. చిత్ర నిర్మాణం ఎక్కువగా హైదరాబాదు లోని రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతాయి. వీరు మొదటి సినిమా అనురాగంను 1963లో నిర్మించారు. వీరి మొదటి సూపర్ హిట్ చిత్రం ఎన్.టి.ఆర్. నటించిన రాముడు భీముడు. ఈ సంస్థ ద్వారా 48 సంవత్సరాల కాలంలో, 131 సినిమాలు, 9 భాషలలో విడుదలయ్యాయి. ఇదొక ప్రపంచ రికార్డు. విజయా పిక్చర్స్ సంస్థతో కలిపి విజయ సురేష్ కంబైన్స్ ద్వారా నిర్మించిన 10 చిత్రాలలో మొదటిది పాపకోసం (1968).

Rama Naidu Studios
రామానాయుడు ఫిలిం స్టూడియో - విశాఖపట్నం

వీరి సంస్థ తెలుగు, హిందీ, తమిళం మూడు భాషలలో నిర్మించిన మెగా హిట్ చిత్రం ప్రేమనగర్ (1971). వీరి శ్రీకృష్ణ తులాభారం (1966) పౌరాణిక చిత్రాలలో తలమానికం పేరుపొందితే, అహనా పెళ్ళంట (1987) ఇప్పటినీ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.

Rama Naidu Studios
రామానాయుడు ఫిలిం స్టూడియో

సురేష్ ప్రొడక్షన్స్ ప్రతి సంవత్సరం సుమారు 5 నుండి 6 చిత్రాలు నిర్మిస్తున్నా, వాటిలో 90 శాతం చిత్రాలు విజయవంతమై సినీ జగత్తులో చిరస్థాయిగా నిల్చుంటాయి.

నిర్మించిన సినిమాలు

తెలుగు సినిమాలు

హిందీ సినిమాలు

  • Aaghaaz (2000)
  • Taqdeerwala (1995)
  • Jeevan Ek Sanghursh (1990)
  • Rakhwala (1989)
  • Dilwaala (1986)
  • Insaaf Ki Awaaz (1986)
  • Dildaar (1977)
  • Prem Nagar (1971)

తమిళ సినిమాలు

  • Namma Kuzhan Daikaga (1971)
  • Vasantha Malighai (1972)
  • Kuzhan Daikaga (1978)
  • Tani Kattu Raja (1982)
  • Deva Piravi (1985)
  • Michel Raj (1987)
  • Kainattu (1988)
  • Sivappa Niratil Chinapo

కన్నడ సినిమాలు

  • Thavarumane Udugore (1991)
  • Madhuve Agona Baa (2001)

బెంగాలీ సినిమాలు

  • Asukh (1999)
  • Sudhu Ek Bar Balo (1999)

మళయాళం సినిమా

  • Ashwaroodhan (2006)

మరాఠీ సినిమా

  • Maazi Aai (2008)

ఒరియా సినిమా

  • Dharma Debata (2001)

robo weds robini

ఇంగ్లీషు సినిమా

  • Staten Island

విడుదల చేసిన ఇతరుల చిత్రాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలుసురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన ఇతరుల చిత్రాలుసురేష్ ప్రొడక్షన్స్ మూలాలుసురేష్ ప్రొడక్షన్స్ బయటి లింకులుసురేష్ ప్రొడక్షన్స్అనురాగంఎన్.టి.ఆర్.దగ్గుబాటి రామానాయుడుదగ్గుబాటి సురేష్నిర్మాతరాముడు భీముడువిజయా పిక్చర్స్హైదరాబాదు

🔥 Trending searches on Wiki తెలుగు:

ద్విగు సమాసమువినోద్ కాంబ్లీఉప్పు సత్యాగ్రహంపరకాల ప్రభాకర్ఉగాదిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఅంగచూషణస్వామి వివేకానందసప్త చిరంజీవులునిఖిల్ సిద్ధార్థబాదామిఉత్తరాభాద్ర నక్షత్రముపులివెందుల శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాబతుకమ్మక్రిమినల్ (సినిమా)గౌతమ బుద్ధుడుమియా ఖలీఫాఆరుద్ర నక్షత్రముమేషరాశిసంభోగంయేసు శిష్యులుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకోవూరు శాసనసభ నియోజకవర్గంషాహిద్ కపూర్H (అక్షరం)ఫ్లిప్‌కార్ట్మా తెలుగు తల్లికి మల్లె పూదండకొల్లేరు సరస్సుదగ్గుబాటి పురంధేశ్వరిఅభిమన్యుడుకస్తూరి రంగ రంగా (పాట)మూలా నక్షత్రంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురౌద్రం రణం రుధిరంయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కాజల్ అగర్వాల్కంప్యూటరుశుభాకాంక్షలు (సినిమా)అన్నమయ్యరవీంద్రనాథ్ ఠాగూర్ప్రీతీ జింటాదేవికఅడాల్ఫ్ హిట్లర్సోరియాసిస్రుద్రమ దేవిబి.ఎఫ్ స్కిన్నర్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థయువరాజ్ సింగ్ఆటవెలదిమఖ నక్షత్రముఅండాశయముయేసురాబర్ట్ ఓపెన్‌హైమర్మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంబద్దెనఏప్రిల్సజ్జల రామకృష్ణా రెడ్డిసునాముఖిబీమాహల్లులురాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్రామదాసుఅనిఖా సురేంద్రన్ప్రధాన సంఖ్యషాబాజ్ అహ్మద్లక్ష్మిత్రినాథ వ్రతకల్పంరాశిభూమిప్లీహమునీతి ఆయోగ్హస్తప్రయోగంసచిన్ టెండుల్కర్పది ఆజ్ఞలుశార్దూల విక్రీడితముగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురాహుల్ గాంధీ🡆 More