సినిమా విరాట పర్వం

విరాట పర్వం, 2022లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించగా నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022, జూన్ 17న థియెటర్లలో విడుదలై, జులై1న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో విడుదలైంది.

విరాట పర్వం
సినిమా విరాట పర్వం
సినిమా ప్రచార చిత్రం
దర్శకత్వంవేణు ఊడుగుల
రచనవేణు ఊడుగుల
నిర్మాతసుధాకర్ చెరుకూరి
దగ్గుబాటి సురేష్ బాబు
తారాగణంసాయి పల్లవి
దగ్గుబాటి రానా
ఛాయాగ్రహణండాని సాంచెజ్-లోపెజ్
దివాకర్ మణి
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీs
2022 జూన్ 17 (2022-06-17)(థియేటర్)
2022 జూలై 1 (2022-07-01)(ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

వెన్నెల (సాయి పల్లవి) కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా) రచనలకు ప్రభావితం అయ్యి అతనిపై ప్రేమను పెంచుకుంటుంది. వెన్నెలను ఆమె బావ(రాహుల్ రామకృష్ణ)కు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు(సాయిచంద్‌, ఈశ్వరి రావు) నిశ్చయిస్తారు. తనకు పెళ్లి ఇష్టం లేదని అందరితో ధైర్యంగా చెప్పి తల్లిదండ్రులకు లేఖ రాసి అరణ్య కోసం ఇంటి నుంచి వెళ్లిపోతుంది. దళనాయకుడైన రవన్నను పట్టుకునేందుకు పోలీసులు కూడా గాలిస్తుంటారు. వెన్నెల త‌న‌దైన శైలిలో ప్ర‌య‌త్నాలు చేసి అడ‌విలోకి వెళుతుంది. అతణ్ణి చేరుకోవడం కోసం వెన్నెల ఎంత కష్టపడింది? వెన్నెల తనను ప్రేమిస్తుందని తెలిశాక రవన్న ఎలా స్పందించాడు? ర‌వ‌న్న‌తో వెన్నెల క‌లిశాక ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే మిగతా సినిమా కథ.

తారాగణం

సాంకేతిక నిపుణులు

పాటలు

Untitled
chronology
Guvva Gorinka
(2020)
విరాట పర్వం
(String Module Error: Target string is empty)
Power Play
(2021)
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "కోలు కోలు (రచన: చంద్రబోస్)"  దివ్య మల్లికా, సురేష్ బొబ్బిలి 3:47
2. "వీర తెలంగాణ (రచన: చంద్రబోస్)"  హేమచంద్ర 2:28
3. "నాగాదారిలో (రచన: ద్యావారి నరేందర్ రెడ్డి, సనాపతి భరద్వాజ్ పాత్రుడు)"  వరం 3:21
4. "చలో చలో- ది వారియర్ సాంగ్ (రచన: జిలకర శ్రీనివాస్ )"  సురేష్ బొబ్బిలి 1:55
సినిమా విరాట పర్వం 
విరాట పర్వం పోస్టర్

నిర్మాణం

విరాట‌ప‌ర్వం సినిమా హైద‌రాబాదులోని రామానాయుడు స్టూడియోలో 2019 జూన్ 15న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.

విడుదల

ఈ చిత్రం 2021 ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయబడింది. విరాట పర్వం సినిమా 2022 జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తరువాత ఈ సినిమాను జూన్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మూలాలు

బయటి లంకెలు

Tags:

సినిమా విరాట పర్వం కథసినిమా విరాట పర్వం తారాగణంసినిమా విరాట పర్వం సాంకేతిక నిపుణులుసినిమా విరాట పర్వం పాటలుసినిమా విరాట పర్వం నిర్మాణంసినిమా విరాట పర్వం విడుదలసినిమా విరాట పర్వం మూలాలుసినిమా విరాట పర్వం బయటి లంకెలుసినిమా విరాట పర్వంనందితా దాస్నక్సలిజంనెట్‌ఫ్లిక్స్ప్రియమణిరానా దగ్గుబాటివేణు ఊడుగులసాయి పల్లవి

🔥 Trending searches on Wiki తెలుగు:

వ్యవసాయంబౌద్ధ మతంచిత్త నక్షత్రముతమిళ అక్షరమాలప్రేమ పల్లకినవగ్రహాలుశని (జ్యోతిషం)సంపన్న శ్రేణిక్లోమమురంజాన్90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్చిరుత (సినిమా)ఉపమాలంకారంఉపనయనముపసుపు గణపతి పూజH (అక్షరం)మియా ఖలీఫానిన్నే ఇష్టపడ్డానుధర్మవరం శాసనసభ నియోజకవర్గంమంగ్లీ (సత్యవతి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఆప్రికాట్మంగళవారం (2023 సినిమా)వరిలింక్డ్‌ఇన్డి.వై. చంద్రచూడ్విశాఖ నక్షత్రముచిరుధాన్యంవరుణ్ గాంధీతెలుగు వికీపీడియామహాకాళేశ్వర జ్యోతిర్లింగంరాహువు జ్యోతిషంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుజూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాల జాబితారచిన్ రవీంద్రఏనుగుఈనాడుప్రకటనచిప్కో ఉద్యమంఝాన్సీ లక్ష్మీబాయిసజ్జల రామకృష్ణా రెడ్డిలక్ష్మివిష్ణువుఎల్లమ్మజ్యోతీరావ్ ఫులేతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్జాషువాపెళ్ళిమూర్ఛలు (ఫిట్స్)నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిసోంపుఉండవల్లి శ్రీదేవిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంమహేంద్రసింగ్ ధోనిసద్గురుకల్వకుంట్ల కవితఊర్వశిసంఖ్యమానవ జీర్ణవ్యవస్థరాజకుమారుడుభారత రాజ్యాంగంపల్లెల్లో కులవృత్తులుడోర్నకల్ఇక్ష్వాకులుకాళోజీ నారాయణరావుసత్యనారాయణ వ్రతంఆయాసంమకరరాశిఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఎనుముల రేవంత్ రెడ్డిరామాయణంశుభాకాంక్షలు (సినిమా)మిథునరాశితులారాశిచతుర్యుగాలు🡆 More