గిన్‌కోగో వృక్షం

గిన్‌కోగో వృక్షం - అనేది చైనాకు చెందిన ఒక జాతి చెట్టు.

సాధారణంగా గిన్‌కోగో గా పిలుచుకునే ఈ వృక్షం పేరు గిన్‌కోగో బిలోబా (ఆంగ్లం: Ginkgo Biloba). దీనిని మెయిడెన్‌హెయిర్ ట్రీ (ఆంగ్లం: Maidenhair Tree) అని కూడా పిలుస్తారు. చైనాలో హోంగన్‌ మౌంటైన్స్‌లోని గు గునిన్‌ బుద్ధిస్ట్‌ టెంపుల్‌ ఆవరణలో ఉన్న గిన్‌కోగో వృక్షం 1,400 ఏళ్లనాటిది అని చరిత్ర చెప్తోంది. ఆ కాలంలో చైనాను పరిపాలించిన లి షిమిన్ ఈ మొక్కను నాటారని ప్రతీతి.

గిన్‌కోగో వృక్షం
గిన్‌కోగో వృక్షం, ఫ్లోరెన్స్ (ఇటలీ), లే కాస్సిన్ పార్క్

మెసోజోయిక్ యుగం నాటి జింక్‌గోయేసి కుటుంబంలో మిగిలిన ఏకైక జాతి ఇది కాబట్టి ఈ మొక్క సజీవ శిలాజంగా పరిగణించబడుతుంది. ఇది నిటారుగా ఉండే కాండం, ఫ్యాన్ ఆకారపు ఆకులతో దీర్ఘకాలం జీవించే చెట్టు. వాతావరణ ప్రతికూలతలకు నిలబడడం, పరాన్నజీవులకు రోగనిరోధక శక్తి ఇనుమడింపచేయడమే కాక జపాన్ అణు బాంబు దాడి తర్వాత వసంతకాలంలో హిరోషిమాలో వికసించింది కూడా.

గిన్‌కోగో వృక్షం
జపాన్ రాజధాని టోక్యో నగర చిహ్నం, గిన్‌కోగో ఆకును సూచిస్తుంది.

గిన్‌కోగో ఆకు : జపాన్ రాజధాని టోక్యో చిహ్నం

గిన్‌కోగో చెట్టు జపాన్ రాజధాని టోక్యో అధికారిక చెట్టు. టోక్యో చిహ్నం గిన్‌కోగో ఆకు. 1948 నుండి టోక్యో విశ్వవిద్యాలయం బ్యాడ్జ్ లో కూడా రెండు గిన్‌కోగో ఆకులు ఉండేవి. ఆ తరువాత 2004లో పునఃరూపకల్పనతో విశ్వవిద్యాలయ చిహ్నంగా మారింది. ఒసాకా విశ్వవిద్యాలయం లోగో 1991 నుండి గిన్‌కోగో లీఫ్‌గా ఉంది. ఇది విశ్వవిద్యాలయం అరవైవ వార్షికోత్సవం సందర్భంగా డిజైనర్ ఇక్కో తనకా దీనిని రూపొందించారు.

మూలాలు

Tags:

en:Ginkgo bilobaచైనా

🔥 Trending searches on Wiki తెలుగు:

కింజరాపు అచ్చెన్నాయుడుమాయాబజార్బరాక్ ఒబామాఈజిప్టుహలో గురు ప్రేమకోసమేఎస్. శంకర్బర్రెలక్కభీష్ముడుదశావతారములుసామెతలుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుతెలుగు సినిమాల జాబితాతెలంగాణా సాయుధ పోరాటంసద్గురువృశ్చిక రాశికుక్కకరక్కాయమురళీమోహన్ (నటుడు)జాన్వీ క‌పూర్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిసమంతతెలంగాణా బీసీ కులాల జాబితాపవన్ కళ్యాణ్డిస్నీ+ హాట్‌స్టార్ఏనుగుచిత్తూరు నాగయ్యనువ్వొస్తానంటే నేనొద్దంటానారైతుభీమా నదిహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుతెలుగు సినిమావాతావరణంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅన్నమయ్యతెనాలి రామకృష్ణుడులలితా సహస్ర నామములు- 1-100తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్వై.యస్.భారతివై.యస్. రాజశేఖరరెడ్డితెలుగుజయలలిత (నటి)విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంపృథ్వీరాజ్ సుకుమారన్ఓటుజోర్దార్ సుజాతపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంకుప్పం శాసనసభ నియోజకవర్గంఆవుపొట్టి శ్రీరాములువై.యస్.రాజారెడ్డిగోల్కొండరాధ (నటి)సతీ సావిత్రిగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిగోత్రాలు జాబితాపాలపిట్టఇజ్రాయిల్ప్లీహముమెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅంజలి (నటి)విద్యభారతదేశ జిల్లాల జాబితాతెలుగు సంవత్సరాలుఆది శంకరాచార్యులుమంగ్లీ (సత్యవతి)నవనీత్ కౌర్కెఫిన్భీమా (2024 సినిమా)పెరూరావుల శ్రీధర్ రెడ్డిజూనియర్ ఎన్.టి.ఆర్హను మాన్మూర్ఛలు (ఫిట్స్)చిన్న ప్రేగుభగత్ సింగ్హస్తప్రయోగంఅన్నయ్య (సినిమా)సుడిగాలి సుధీర్అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలు🡆 More