గర్భనిరోధ మాత్రలు

గర్భనిరోధక మాత్రలు (ఆంగ్లం: Contraceptive pills) ముఖ్యంగా హార్మోన్ లకు సంబంధించినవిగా ఉంటాయి.

ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్లు కలగలిసిన ఈ మాత్రలు గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి.

కుంకుడుతో గర్భనిరోధక లేపనం

కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుందని తేలింది. లక్నోలోని కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ (సీడీఆర్ఐ) శాస్త్రవేత్తలు కుంకుడు కాయ నుంచి గర్భనిరోధక లేపనం తయారుచేశారు. దీనికి 'కాన్‌సాప్' అనే పేరు పెట్టారు. ఈ పూతను యోని లోపలి భాగంలో పూసుకుంటే గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుంది. అంతేకాదు... యోని లోపలి భాగంలోని చెడు బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లను కూడా తొలగిస్తుంది. మంచి బ్యా క్టీరియాను మాత్రం కాపాడుతుంది. "నోటి ద్వారా వేసుకునే గర్భ నిరోధక మాత్రల్లాగా దీనిని నెల లో రోజుల తరబడి వాడాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్‌ గర్భనిరోధక మాత్రలతో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కుంకుడు కాయ క్రీమ్‌తో ఈ బెడదలేవీ ఉండవు. ఇది సురక్షితమైనది. పైగా దీనిని నోటిద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు మాత్రం యోని లోపల రాసుకుంటే చాలు. కాన్‌సాప్‌పై అన్నిరకాల పరీక్షలు పూర్తయ్యాయని, స్థానిక మార్కెట్‌లో దీనిని విక్రయించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. కాన్‌సాప్ తయారీ లైసెన్సును హిందూస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) కు ఇచ్చారు. (ఆంధ్రజ్యోతి6.10.2009)

పనిచేసే విధానాలు

  • అండాశయం నుండి అండాన్ని విడుదల కాకుండా ఆపెయ్య వచ్చును.
  • అండంతో వీర్యకణం ఫలవంతం కాకుండా ప్రతిబంధించవచ్చు.
  • అండం ఫలవంతం అయిన తర్వాత దాన్ని గర్బాశయం లోపలిపొరల మీద అతుక్కోనివ్వకుండా అడ్డగించ వచ్చును.

పురుషులకు వీర్య నిరోధక ఇంజెక్షన్

స్త్రీలకు గర్భనిరోధక మాత్రలాగా పురుషుల్లో వీర్యనిరోధక ఇంజెక్షన్‌ రానుంది. ఈ ఇంజెక్షన్‌ స్త్రీలు వాడే గర్భనిరోధక మాత్రల్లాగే పనిచేస్తుంది‌. పురుషుల్లో ఈ ఇంజెక్షన్‌ ద్వారా వీర్య ఉత్పత్తిని తాత్కాలికంగా నిరోధించ వచ్చు అంతమాత్రం చేత వారిలో వీర్యవృద్ధి ఇక జరగదేమో అనే భయం అవసరం లేదు. తాత్కాలికంగా మాత్రమే ఈ ఇంజెక్షన్‌ ప్రభావం ఉంటుంది. ఒకసారి ఇంజెక్షన్‌ వాడకాన్ని ఆపేస్తే తిరిగి యథావిధిగా వీర్యవృద్ధి జరుగుతుంది.(ఈనాడు 16.2.2010)

మూలాలు

Tags:

గర్భనిరోధ మాత్రలు కుంకుడుతో గర్భనిరోధక లేపనంగర్భనిరోధ మాత్రలు పనిచేసే విధానాలుగర్భనిరోధ మాత్రలు పురుషులకు వీర్య నిరోధక ఇంజెక్షన్గర్భనిరోధ మాత్రలు మూలాలుగర్భనిరోధ మాత్రలుహార్మోన్

🔥 Trending searches on Wiki తెలుగు:

అరవింద్ కేజ్రివాల్ఢిల్లీ మద్యం కుంభకోణంమొఘల్ సామ్రాజ్యంచర్మముచతుర్వేదాలుH (అక్షరం)గుండెస్టార్ మాశ్రీవిష్ణు (నటుడు)తూర్పు కాపుఆది శంకరాచార్యులురామదాసుతెలంగాణ చరిత్రతొట్టెంపూడి గోపీచంద్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377పరిటాల రవికల్లుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతెలుగు కవులు - బిరుదులుభారత జాతీయ ఎస్టీ కమిషన్మాల (కులం)మహాభాగవతం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఐడెన్ మార్క్‌రమ్సుకన్య సమృద్ధి ఖాతారుద్రమ దేవియానిమల్ (2023 సినిమా)సన్ రైజర్స్ హైదరాబాద్గోత్రాలు జాబితావేమనఐశ్వర్య రాయ్మీనాశివ కార్తీకేయన్పార్వతిభాగ్యరెడ్డివర్మపార్లమెంట్ సభ్యుడుజే.రామేశ్వర్ రావుసైంధవుడుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంకృతి శెట్టిభారత రాజ్యాంగ ఆధికరణలుబాలకాండసర్పంచిఅష్టదిగ్గజములుస్టాక్ మార్కెట్కొల్లేరు సరస్సుకె. అన్నామలైరేవతి నక్షత్రంసాయిపల్లవిరామాఫలండిస్నీ+ హాట్‌స్టార్మకరరాశిసమాసంశాసనసభ సభ్యుడువర్షంరతన్ టాటాబియ్యముతెలంగాణ ప్రభుత్వ పథకాలుకాశీరుంజ వాయిద్యంజవహర్ నవోదయ విద్యాలయంసుడిగాలి సుధీర్బర్రెలక్కజోల పాటలుతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిలగ్నంసుమతీ శతకముఋగ్వేదంక్రోధితిలక్ వర్మచెక్ రిపబ్లిక్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీటాన్సిల్స్మూత్రపిండముఆప్రికాట్యేసు శిష్యులురమణ మహర్షి🡆 More